‘సాక్షి’పై టీడీపీ అస్త్రం

ఏపీ అసెంబ్లీలో అగ్రి గోల్డ్ వ్యవహారంపై మొదలైన చర్చను అటు తిప్పి ఇటు తిప్పి మహిళా పార్లమెంట్ సందర్భంగా స్పీకర్ కోడెల వ్యాఖ్యలు.. అవి మీడియాలో వచ్చిన తీరుపై చర్చలా మారింది. అగ్రి గోల్డ్ బాధితులకు సరైన భరోసా ఇవ్వలేని సర్కారు.. చర్చను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. స్పీకర్ వ్యాఖ్యలను సాక్షి వక్రీకరించిందని.. ఆ పత్రికపై చర్యలు […]