ఎంపీ స్కూళ్లలో జైహింద్ కల్చర్

స్కూల్ వెళ్లగానే టీచర్ హాజరు తీసుకున్నప్పుడు సార్, మేడమ్ అనకూడదు. జై హింద్ అనాలి. ఏంటీ చిత్రంగా ఉందా.. ఇది అక్షరాల నిజం. ఈ కొత్త విధానాన్ని అమల్లోకి కూడా తెచ్చేశారు.మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్ లోని సాత్నా జిల్లా ప్రైవేట్ స్కూల్‌ లో అమలు అవుతోంది. విద్యార్థులు అందరూ హాజరు సమయంలో జైహింద్ అనాలని సూచించారు […]