పాకిస్తాన్ లో ప్రారంభమైన వణుకు…

పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అదే వేదికపై పేలిన అవాకులు చవాకులకు సుష్మా స్వరాజ్ ప్రసంగం గట్టి సమాధానమే ఇచ్చారు. దీంతో దాయాది దేశం పాకిస్తాన్‌కు విపరీతంగా బెదురుతోంది. దీనికి తోడు భారత్, పాక్ మధ్య 1960లో కుదిరిన సింధు నదీ జలాల సంధి రద్దుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం యోచిస్తుంటుండడం, పాక్‌కు కల్పించిన […]