Post Tagged with: "Singer"

సింగర్ అవతారమెత్తిన బాలయ్య

సింగర్ అవతారమెత్తిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు గాయకుడిగా కొత్త అవ తారం ఎత్తారు. వంద చిత్రాలను విజయవంతంగా పూర్తిచేసుకొని 101వ సినిమా చేస్తున్న ఆయన తనలోని కొత్త కోణాన్ని అభిమానులు, ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని వి.ఆనందప్రసాద్ ప్రతిష్టా […]

బాలు, ఇళయరాజా మాట్లాడుకుని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు: వీఏకే రంగారావు

బాలు, ఇళయరాజా మాట్లాడుకుని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు: వీఏకే రంగారావు

సినీ పరిశ్రమలో గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకుడు ఇళయరాజాలు ఇద్దరూ దిగ్గజాలే. అంతకుమించి వీరిద్దరి మధ్య ఎంతో ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని వారిద్దరూ అనేక వేదికలపై ప్రపంచానికి తెలియజేశారు. అయితే, తాను స్వరపరిచిన గీతాలను ఆలపించడం సరికాదంటూ బాలుకు ఇళయరాజా నోటీసులు పంపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. […]

విశ్రాంతి తీసుకోవడం నచ్చదు

విశ్రాంతి తీసుకోవడం నచ్చదు

మ్యూజిక్ కాంపిటీషన్స్ నుంచి చిత్రసీమలోకి అడుగిడిన సింగర్ శ్రేయా ఘోషల్. మృదుమధురమైన ఆమె స్వరానికి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. హిందీలోనే కాక అనేక ప్రాంతీయ భాషల్లో తనదైన ఆలాపనతో గుర్తింపు తెచ్చుకున్న శ్రేయా అనేక అవార్డులు, రివార్డులు కైవసం చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో అత్యంత బిజీ సింగర్స్ లో ఆమె కూడా ఒకరు. ఇంత బిజీగా ఉన్నప్పటికీ […]

మళ్లీ ఇండియన్ ఐడల్ లో తెలుగోడు రేవంత్

మళ్లీ ఇండియన్ ఐడల్ లో తెలుగోడు రేవంత్

బుల్లితెర ఆల్‌టైమ్ హిట్ షో ఇండియ‌న్ ఐడ‌ల్‌లో తెలుగు నేప‌థ్య యువ‌గాయ‌కుడు రేవంత్ టాప్ 12లోకి ఎంట‌ర్ అయ్యాడు. రేవంత్ తెలుగులో చాలా పాట‌లు పాడాడు. బాహుబ‌లిలో మ‌నోహ‌రి అనే పాట‌తో మ‌రింత పాపుల‌ర్ అయ్యాడు. సూప‌ర్ సింగ‌ర్ పోటీల్లో పాల్గొని అక్క‌డి జడ్జీల మ‌న్న‌న‌లు పొంది ప్లేబాక్ సింగ‌ర్‌గా ఎదిగాడు .త‌న కెరీర్‌లో ఎన్నో […]

తల్లి చీరతో ఉరేసుకున్న సింగర్, మ్యూజిక్ డైరెక్టర్

తల్లి చీరతో ఉరేసుకున్న సింగర్, మ్యూజిక్ డైరెక్టర్

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఆండీ సింగ్ తన తల్లి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఆండీ సింగ్ ముంబైలోని ఓషివారాలో తల్లితో కలిసి నివాసముంటున్నాడు. తల్లి, ప్రియురాలు మాట్లాడుకుంటున్న సమయంలో తన గదిలోకి వెళ్లి తల్లి చీరతో ఉరేసుకున్నాడు. కుర్చీ కిందపడ్డ శబ్దం విన్న తల్లి, ప్రియురాలు కిటికీలోంచి చూడగా […]