Post Tagged with: "Smart Phone"

స్మార్ట్ ఫోన్లకు బ్లాక్ బెర్రీ గుడ్ బై

స్మార్ట్ ఫోన్లకు బ్లాక్ బెర్రీ గుడ్ బై

స్మార్ట్ ఫోన్ల తయారీని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది బ్లాక్ బెర్రీ. ఇంటర్నల్ హార్డ్ వేర్ కిక గుడ్ బై.. ఇకపై సాఫ్ట్ వేర్ పైనా, సర్వీసెస్ పైనా దృష్టి పెట్టదల్చుకున్నాం అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా స్మార్ట్ ఫోన్ బిజినెస్ పుంజుకోకపోవడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై మా స్మార్ట్ […]

మాట్లాడండి…. అదే కంపోజ్ అవుతుంది

మాట్లాడండి…. అదే కంపోజ్ అవుతుంది

స్మార్ట్ ఫోన్ల‌లో ఇక‌పై మాట్లాడితే మెసేజ్ ను కంపోజ్ చేసే సాఫ్ట్ వేర్ అందుబాటులోకి రాబోతున్నట్టు వాషింగ్టన్ కు చెందిన స్టాన్ ఫోర్డ్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ జేమ్స్ లిండాయ్ తెలిపారు. ఈ సాఫ్ట్ వేర్ వ‌స్తే గంట‌ల త‌ర‌బ‌డి క్వ‌ర్టీ కీ ప్యాడ్ పై ప్ర‌తి అక్షరాన్ని టైప్ చేసే అవసరం ఉండదని తెలిపారు. ఈ […]

స్మార్ట్ ఫోన్స్ కంటే ఏకే 47 గన్స్ తక్కువ

స్మార్ట్ ఫోన్స్ కంటే ఏకే 47 గన్స్ తక్కువ

స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ ధరకే ఏకే 47 గన్ లభిస్తుంది. ఉగ్రవాద సంస్థలకు పుట్టినిల్లు అయిన పాకిస్థాన్‌లోని డర్రా అదమ్ ఖేల్ పట్టణం ఈ అక్రమ ఆయుధ మార్కెట్‌కు ప్రసిద్ధిగాంచింది. అంగట్లో కూరగాయలు పెట్టినట్టుగా.. అక్కడ ఆయుధాలను బహిరంగంగా పెట్టి విక్రయిస్తారు. చిన్న తుపాకీ మొదలు ఏకే 47 గన్స్ వరకు అన్ని రకాల […]

తెలంగాణలో గణనీయంగా తగ్గనున్న సెల్ ఫోన్ల ధరలు

తెలంగాణలో గణనీయంగా తగ్గనున్న సెల్ ఫోన్ల ధరలు

సెల్ ఫోన్లపై వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను ప్రస్తుతమున్న 14.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా సెల్ ఫోన్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో పన్ను 5 శాతంగానే ఉంది. అధిక పన్ను మూలంగా అమ్మకాలు తగ్గుతుండటంతో […]

రూపాయికే స్మార్ట్ ఫోన్ (రెండు రోజుల ఆఫర్…)

రూపాయికే స్మార్ట్ ఫోన్ (రెండు రోజుల ఆఫర్…)

మంచి స్మార్టు ఫోన్ కొనాలంటే కనీసం 10 వేలు పెట్టాల్సిందే. లేదంటే సరైన కాన్ఫిగరేషన్ దొరక్క స్పీడందుకోలేం. చైనాకు చెందిన షియోమీ సంస్థ ఇప్పటికే స్మార్టుఫోన్ల మార్కెట్ లో తనకంటూ ప్రత్యేక స్థానం నిలుపుకొంది.  తాజాగా ఆ కంపెనీ రూపాయికే ఫోన్ ఇస్తానంటోంది. అందుకు తగిన సందర్భాన్నీ ఎంచుకుంది. భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టి రెండేళ్లవుతున్న […]

గిండి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు కొత్త నిబంధన

గిండి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు కొత్త నిబంధన

తరగతి గదుల్లో సెల్‌ఫోన్లు వినియోగించే వారి నుంచి పదివేల రూపాయల జరిమానా వసూలు చేయనున్నట్టు చెన్నైలోని అన్నా యూనివర్సిటీ విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసింది. గతంలోనూ ఓసారి ఇటువంటి హెచ్చరికలే చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తాజాగా విద్యార్థులను హెచ్చరిస్తూ మరో సర్క్యులర్ జారీ చేసింది. యూనివర్సిటీలోని గిండి ఇంజినీరింగ్ కళాశాలలోని క్లాస్ రూములు, ల్యాబ్, […]

ఆ అమెరికన్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా!

ఆ అమెరికన్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా!

స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైంది. సెల్‌ఫోన్‌ లేని జీవితాన్ని ఊహించలేం. స్కూల్‌ పిల్లాడు కూడా స్మార్ట్ ఫోన్‌తో తిరుగుతున్న రోజులివి. ఓ అమెరికన్‌ ఏకంగా మొబైల్‌ ఫోన్‌ని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా సంప్రదాయబద్ధంగా. ఆ పెళ్లికొడుకు పేరు ఆరోన్. లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఈయన లిటిల్ వేగాస్ చాపెల్ […]

బంగారు క్షణాలను బంధించే అద్భుత సాధనం

బంగారు క్షణాలను బంధించే అద్భుత సాధనం

ఒకప్పుడు ఫొటో కావాలంటే స్టూడియోకి వెళ్ళి తీయించుకుని గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వచ్చేది. కాలం మారిపోయింది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవరూ కూడా ఫోటోల కోసం స్టిల్ కెమెరాలు యూజ్ చేయడం లేదు. తన చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లోనే క్లిక్ మనిపిస్తున్నారు. సెల్ఫీ ప్రపంచమంతా పాపులర్ అయిన పదం. బంధు మిత్రులతో సరదాగా గడిపిన […]

ఐఫోన్ కోసం లోదుస్తులు తప్పా అన్నీ విప్పేసింది

ఐఫోన్ కోసం లోదుస్తులు తప్పా అన్నీ విప్పేసింది

ప్రపంచంలో ఉన్న మొబైల్స్ లో అగ్రస్థానం ఐ ఫోన్ దే. అంతటి పేరు ప్రఖ్యాతులు గడించిన ఫోన్ కోసం ఎలాంటి సాహసం చేయడానికైనా యువత వెనకాడరని నిరూపించింది ఈ సర్వే. రష్యాకు చెందిన బ్లాగర్ డిమిత్రి షిలోవ్ ఈ విషయాన్ని నిరూపించడానికి ఓ ప్రయోగం చేశాడు. అతడు తన ఇద్దరు స్నేహితుల సాయం కోరాడు. ముగ్గురు […]

నైట్ విజన్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌

నైట్ విజన్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌

డెన్మార్క్ దేశానికి చెందిన ‘లుమిగాన్’ అనే సంస్థ ‘టీ-3’ పేరుతో మొట్టమొదటి సారిగా 4 మెగాపిక్సెల్ నైట్ విజన్ కెమెరాతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ అన్ని స్మార్ట్‌ఫోన్స్ కంటే సూపర్ స్మార్ట్ అని చెప్పవచ్చు. ఇది నీటిలో తడవదు, మట్టిలో దుమ్ముపట్టిపోదు అంటే వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్. […]

ఫోన్లోనే రేప్ చేసేస్తున్న సెక్స్ పిచ్చోడు

ఫోన్లోనే రేప్ చేసేస్తున్న సెక్స్ పిచ్చోడు

ఒక సెక్స్ పిచ్చోడు అమ్మాయిలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దానికి తన సెల్ ఫోన్ ను ఆయుధంగా చేసుకున్నాడు. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన మహిళలకు మొబైల్ ద్వారా ఫోన్లు చేస్తూ, బూతు మెసేజ్ లు, వీడియోలు పంపుతూ వేధించాడు. ఆరు నెలల పాటు 200 మంది మహిళలను వేధించి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గుంటూరు […]