Post Tagged with: "Spider"

స్పైడర్ కు పాజిటివ్ టాక్

స్పైడర్ కు పాజిటివ్ టాక్

ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘స్పైడర్’ థియేటర్‌లో బుధవారం విడుదలై సందడి చేస్తుంది. దీంతో ఆయన అభిమానుల థియేటర్స్ వద్ద క్యూలు కట్టారు. తమ అభిమాన నటుడి మూవీ కోసం రాత్రి నుండే హంగామా చేస్తున్నారు. అనేక చోట్ల ఇప్పటికే ప్రీమియర్స్ షో పడటంతో మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. మరోవైపు […]

ఇప్పుడు డైరక్షన్ కాదు… నటనే పైనే దృష్టి

ఇప్పుడు డైరక్షన్ కాదు… నటనే పైనే దృష్టి

ఎస్‌జే సూర్య.. స్పైడర్ సినిమాలో ఒక విలన్ గా కనిపిస్తున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..గతంలో మహేశ్ ను హీరోగా పెట్టి ఒక సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడితను. ఇప్పుడు మహేశ్ సినిమాలో విలన్ గా కనిపిస్తున్నాడు. మహేశ్ హీరోగా వచ్చిన ‘నాని’ సినిమాకు సూర్యనే దర్శకుడు. కేవలం నాని అని మాత్రమే కాదు.. పలు డైరెక్ట్ […]

టాలీవుడ్ లో దసరా వార్

టాలీవుడ్ లో దసరా వార్

టాలీవుడ్‌లో అసలు సిసలు సినిమా సందడి మొదలైంది. దసరాకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘స్పైడర్’, యంగ్ ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమాలతో పాటు శర్వానంద్ ‘మహానుభావుడు’ కూడా పండుగ రేస్‌లో నిలుస్తుండటంతో సినీ లవర్స్ ఈ చిత్రాలకోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే అన్నింటికంటే ముందుగా ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సెప్టెంబర్ 21న రిలీజ్ […]

చెన్నైలో మహేష్ కు ఫుల్ ఫాలోయింగ్ …

చెన్నైలో మహేష్ కు ఫుల్ ఫాలోయింగ్ …

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పైడర్’ సినిమాపై తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ఆడియోకి మహేష్ అభిమానులు, సినీ ప్రేమికుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాక తమిళనాడులోనూ ‘స్పైడర్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయన్న విషయం ఇటీవల జరిగిన […]

సెప్టెంబర్‌ 15న మహేష్ బాబు ‘స్పైడర్‌’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌

సెప్టెంబర్‌ 15న మహేష్ బాబు ‘స్పైడర్‌’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘స్పెడర్‌’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల చెన్నైలో ‘స్పైడర్‌’ ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ […]

ప్రిన్స్ ఆడియోకు భారీ ఏర్పాట్లు

ప్రిన్స్ ఆడియోకు భారీ ఏర్పాట్లు

ప్రిన్స్ ‘స్పైడర్’ ఆడియో వేడుకను సెప్టెంబర్ 9న చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. తమిళ ఆడియో ఫంక్షన్‌లోనే పాటు తెలుగు పాటల్ని కూడా విడుదల చేయనున్నారు. మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘స్పైడర్’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో మహేష్ బాబు తమిళంలో ఎంట్రీ ఇస్తుండగా.. సుమారు 150 కోట్ల బడ్జెట్‌తో […]

స్పైడర్‌ సెకండ్ సాంగ్‌ అదుర్స్

స్పైడర్‌ సెకండ్ సాంగ్‌ అదుర్స్

భారీ అంచనాలతో తెర‌కెక్కిన చిత్రం స్పైడ‌ర్ సెకండ్ సింగిల్ విడుద‌ల చేశారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘బూం బూం’కి సూపర్ రెస్పాన్స్ రాగా.. హాలీ హాలీ అంటూ సాగిన ‘పుచ్చకాయ పుచ్చకాయ’ సాంగ్ అభిమానులను, సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. హ‌రీష్ జైరాజ్ సంగీతంలో రూపొందిన ఈ సాంగ్‌ను బ్రిజేష్ త్రిపాటి […]

అరబిక్ లోనూ స్పైడర్‌ మూవీ

అరబిక్ లోనూ స్పైడర్‌ మూవీ

ప్రిన్స్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో తెరకెక్కుతోంది ‘స్పైడర్’ మూవీ. అంచనాలకు తగ్గట్లుగానే స్పైడర్ ఫస్ట్ లుక్, టీజర్స్ ఓ రేంజ్‌లో ఉండటంతో ఈ సినిమా స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌ జనాలు ఈ మూవీకోసం ఎదురు చూస్తున్నారు. తెలుగు, తమిళం మాత్రమే […]

Mahesh Babu Movie With AR Murugadoss Latest Telugu Movie News Telugu Filmnagar

మహేష్ సినిమా కోసం రాజీ పడని మురుగన్

సినిమాలోని ప్రతి చిన్న అంశం ప్రత్యేకంగా ఉండాలని మురుగన్ దాస్ పట్టుబడతాడని అంటారు. ఏ విషయంలోనూ అసలు రాజీ అన్న మాటకు మురుగదాస్ తావివ్వడని చెబుతారు. మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘స్పైడర్’ విడుదల ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దసరాకు వాయిదా పడటానికి మురుగదాస్ రాజీపడని మనస్తత్వమే కారణం. సినిమా ఆలస్యమైనా దానికి తగిన ఫలితం […]