“స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌-2018లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను అగ్ర‌స్థానంలో నిలుపుదాం”

దేశ‌వ్యాప్తంగా 4,041 మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల మ‌ధ్య జ‌రిగే స్వ‌చ్ఛ సర్వేక్ష‌ణ్ -2018 స్వ‌చ్ఛ‌త పోటీల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ అగ్ర‌స్థానంలో నిల‌ప‌డానికి జీహెచ్ఎంసీ ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు సిద్దంచేసింది. ఇందుకుగాను నేడు జీహెచ్ఎంసీ విభాగ అధికారులు జోన‌ల్‌, డిప్యూటి క‌మిష‌న‌ర్లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌తో క‌మిష‌న‌ర్ విస్తృత‌స్థాయి స‌మావేశాన్ని నిర్వ‌హించారు. క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి అడిష‌న‌ల్ […]