Post Tagged with: "Tamilnadu"

కమల్…మారారంతే…

కమల్…మారారంతే…

కమ‌ల్‌హాస‌న్ సినిమాల‌కు ఓ విచిత్ర‌మైన అల‌వాటు ఉంది. అవేం చెప్పిన టైమ్‌కి రావు. వాయిదాలు పడుతూనే ఉంటాయి. ‘విశ్వ‌రూపం’ సినిమా చూడండి.. ఎన్ని తిప్ప‌లు పెట్టిందో. ‘విశ్వ‌రూపం 2’ అయితే అజా ప‌జా లేదు. ఇదే సెంటిమెంట్ రాజ‌కీయాల్లోనూ కొన‌సాగించ‌బోతున్నాడు క‌మ‌ల్‌. తాను త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని, ఈ వ్య‌వ‌స్థ మొత్తాన్ని క‌డిగి పారేస్తాన‌ని స్పీచుల […]

తమిళనాడులో కాల్ మనీ..కుటుంబం ఆత్మహత్య

తమిళనాడులో కాల్ మనీ..కుటుంబం ఆత్మహత్య

ఓ కుటుంబ ఆత్మహత్యా యత్నం తమిళనాడులో కలకలం రేపింది. తిరున్వేలి లో కలెక్టర్ కార్యాలయం ముందు ముత్తు తన భార్య, ఇద్దరు కూతుళ్లతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను తీసుకున్న అప్పు కోసం వడ్డీ వ్యాపారి,పోలీసుల వేధింపుల తో ముత్తు కిరోసిన్ పోసికుని నిప్పంటించుకున్నారు. మ సమస్య గురించి కలెక్టర్కు ఎన్నిసార్లు చెప్పుకున్నా వినిపించుకోకపోవడంతో వారు ఈ […]

విజయ్ ‘మెర్సల్’ సినిమాకు తలైవా మద్దతు

విజయ్ ‘మెర్సల్’ సినిమాకు తలైవా మద్దతు

తమిళనాడు బీజేపీ నేతల జోక్యంతో వివాదాల్లో చిక్కుకున్న విజయ్ ‘మెర్సల్’ సినిమాకు తలైవా రజినీకాంత్ మద్దతుగా నిలిచారు. జీఎస్టీని విమర్శించే విధంగా ఉన్న పలు అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీకి సూపర్‌స్టార్ గట్టి దెబ్బ కొట్టారు. ‘ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు… వెల్ డన్!!! మెర్సల్ బృందానికి నా అభినందనలు’ అని రజినీకాంత్ […]

పెద్ద నోట్ల రద్దును సమర్ధించి తప్పు చేశా

పెద్ద నోట్ల రద్దును సమర్ధించి తప్పు చేశా

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించిన విలక్షణ నటుడు కమలహాసన్ యూటర్న్ తీసుకున్నారు. మోదీ తీసుకున్న నిర్ణయానికి తొందరపడి మద్దతు తెలిపినందుకు తనను క్షమించాలని అన్నారు. తమిళ పత్రిక ఆనంద్ వికటన్‌కు రాసిన ఆర్టికల్‌లో కమలహాసన్ ఈ విషయాన్ని వెల్లడించారు. పెద్ద నోట్లు రద్దు నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ‘సెల్యూట్‌ మిస్టర్ మోడీ… ఇది సాహసోపేత నిర్ణయం… […]

విజ‌య్ కోసం ఇంట‌ర్నేష‌న‌ల్ మెజీషియ‌న్లు

విజ‌య్ కోసం ఇంట‌ర్నేష‌న‌ల్ మెజీషియ‌న్లు

సినిమా సినిమాకు తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌వుతున్నాడు విజ‌య్. ఈయ‌న న‌టించిన తాజా చిత్రం మెర్స‌ల్ ను తెలుగులో అదిరింది పేరుతో అనువ‌దిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకంపై శ‌ర‌త్ మ‌రార్ విడుద‌ల చేస్తున్నారు. అక్టోబ‌ర్ 18న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది అదిరింది. ఇందులో విజ‌య్ మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. […]

కమల్, రజనీలకు అంత సీన్ లేదు

కమల్, రజనీలకు అంత సీన్ లేదు

త‌మిళ‌నాట రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం సృష్టిస్తార‌ని ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌ల వైపు ఆశ‌గా చూస్తోంది ప్ర‌జానీకం. త‌మిళ నాట మార్పు.. ర‌జ‌నీతో సాధ్యం అవుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు బ‌ల్ల‌గుద్ది చెబుతోంటే.. క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌భావమూ ఎంతో కొంత త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని ఆయ‌న అభిమానులు చెబుతున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో ర‌జ‌నీ, క‌మ‌ల్‌ల పార్టీలు హ‌వా గ‌ట్టిగానే ఉండ‌బోతోంద‌ని అక్క‌డ […]

తమిళనాడు గవర్నర్ గా బన్వరిలాల్ పురోహిత్

తమిళనాడు గవర్నర్ గా బన్వరిలాల్ పురోహిత్

తమిళనాడు గవర్నర్ గా బన్వరిలాల్ పురోహిత్ ప్రమాణం చేశారు. చెన్నైలోని రాజ్ భవన్ లో మద్రాస్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ… బన్వరిలాల్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి, సీఎస్ గిరిజా వైద్యనాథన్ పాల్గొన్నారు. 2016 ఆగస్ట్ 30న రోశయ్య పదవీకాలం పూర్తయ్యాక… తమిళనాడుకు పూర్తిస్థాయి గవర్నర్ […]

ఏడున కమల్‌ పార్టీ…

ఏడున కమల్‌ పార్టీ…

కమల్ హాసన్ రాజకీయరంగ ప్రవేశంపై అనేక వార్తలు వెలువడ్డాయి. ఇంకా వెలువడుతూనే వున్నాయి. కమల్ కూడా ఎప్పటికప్పుడు తమిళ రాజకీయాలపై ఘాటుగా స్పందిస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఇదిలావుంటే, ఈ నెల 7వ తేదీన కమల్ హాసన్ బర్త్ డే కావడంతో కమల్ ఆ రోజు ఓ కీలకమైన ప్రకటన చేసే అవకాశం వుందంటూ తాజాగా […]

తమిళ రాజకీయ శూన్యతకు పరిష్కారం

తమిళ రాజకీయ శూన్యతకు పరిష్కారం

జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయరంగంలో ఏర్పడిన శూన్యాన్ని పూడ్చగల వారెవరు? సాంప్రదాయక రాజకీయాలు పునరుజ్జీవనం పొందుతాయా లేక మళ్లీ సినీగ్లామర్ ఆధిక్యంలోకి వస్తుందా? ఇద్దరు తమిళ సూపర్‌స్టార్లు రజనీకాంత్, కమల్‌హాసన్ రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్నందున ఈ అంశం చర్చనీయాంశమవుతున్నది. సుప్రసిద్ధ సినీనటుడు శివాజీ గణేశన్ స్మారక కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు […]

వెలుగులోకి జయలలిత మృతి

వెలుగులోకి జయలలిత మృతి

త‌మిళ‌నాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మృతిపై నెలకున్న రహస్యాలు వెలుగులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు మాజీ న్యాయమూర్తి ఆరుముఖస్వామి. జయ మృతి పై అనేక అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. శశికళ ఆమెను చంపేసిందని కొందరు, కాదు సహజ మరణం అని మరికొందరు… అసలు జయలలిత చనిపోయేందుకు విషం ఇచ్చారని ఇంకొందరు వాదిస్తున్న […]

పాలిటిక్స్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రజనీ

పాలిటిక్స్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రజనీ

రాజకీయాల్లోకి వచ్చే విషయమై తర్జన భర్జనలు పడుతున్న రజనీకాంత్ ఒక చిన్న ముందడుగు వేసాడు. రజనీ పేరవై పేరుతో వెబ్ సైట్ ఏర్పాటు చేసాడు. రజనీ పేరవై పేరుతో ఏర్పాటైన వెబ్ సైట్ లో అభిమానులు రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే రిజిస్టర్ చేసుకునేటపుడు పేరు ఫోన్ నంబర్ తో పాటు కావాలనుకుంటే ఓటర్ ఐడి నంబర్ […]

శశికళ పెరోల్ దరఖాస్తు

శశికళ పెరోల్ దరఖాస్తు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత జయలలిత నెచ్చెలి వీకే శశికళ పెరోల్‌కు దరఖాస్తు చేసినట్లు టీటీవీ దినకరన్ ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో శశికళ ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహారం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె భర్త నటరాజన్‌ ఆరోగ్యం క్షీణించడంతోనే శశికళ పెరోల్‌ […]

చెన్నైలో హై అలెర్ట్

చెన్నైలో హై అలెర్ట్

తమిళనాట అన్ని జిల్లాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులకు సెలవులు రద్దు చేశారు. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ రాజేంద్రన్ పోలీసు శాఖకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం ఆసక్తిదాయకంగా మారింది. ఉన్నఫలంగా ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రోడ్లపై పోలీసులు ఎక్కువగా అగుపిస్తుండటంతో.. ఏం జరుగుతోందనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో రెండు […]

మధురైలో వింత ఆచారం

మధురైలో వింత ఆచారం

తమిళనాడులోని మధురైలో అమలులో వున్న ఓ వింత ఆచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మధురైలోని ఓ దేవాలయంలో ఏడాదికొకసారి జరిగే వార్షిక ఉత్సవాలలో వెలుగుచూసిన ఈ వింత ఆచారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి దేవాలయంలో జరిగే ఉత్సవాలలో కొంతమంది బాలికలకి నడుంపై భాగంలో శరీరంపై ఎటువంటి అచ్చాదన లేకుండా దాదాపు 15 […]

రజనీకి బీజేపీ లాంటి పార్టీ బెటర్ : కమల్

రజనీకి బీజేపీ లాంటి పార్టీ బెటర్ : కమల్

రాజకీయాల్లో తనకూ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఎలాంటి పోలికా ఉండదని, రాజకీయాన్ని కమల్ వర్సెస్ రజనీగా చూడటం సబబు కాదు.. అని అన్నాడు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పొలిటికల్ ఎంట్రీ, రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి కమల్ ఆసక్తిదాయకమైన వ్యాఖ్యానాలు చేశాడు. రజనీకాంత్ కు మతవిశ్వాసాలు […]