Post Tagged with: "Tamilnadu"

ఆస్పత్రిలో ఉన్నా ప్రజా సంక్షేమంపై జయ బెంగ

ఆస్పత్రిలో ఉన్నా ప్రజా సంక్షేమంపై జయ బెంగ

ప్రస్తుతం జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంలోనూ ప్రజా సంక్షేమాన్ని వదల్లేదు. కావేరీ నీటి విషయంలో వివాదం తీవ్రమవుతున్న వేళ ఆసుపత్రి బెడ్ పై నుంచే మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశం నిర్వహించాల్సి ఉండగా, దానికి తన బదులుగా ప్రజా పన్నుల శాఖ మంత్రి […]

మరిన్ని కష్టాల్లో శశికళ

మరిన్ని కష్టాల్లో శశికళ

అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ సారి ఆమెను అరెస్టు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా కోర్టునే బురిడీ కొట్టించే యత్నం చేశారంటూ కేసు నమోదు కావడం గమనార్హం. అమ్మ జయలలిత ఆజ్ఞల్ని ధిక్కరించి రాజ్యసభ పదవిలో శశికళ పుష్ప కొనసాగుతున్నారు. అమ్మకు వ్యతిరేకంగా వ్యవహరించే పనిలో పడ్డ శశికళ […]

సినిమాల్లో అవకాశాల పేరుతో వ్యభిచారంలోకి..

సినిమాల్లో అవకాశాల పేరుతో వ్యభిచారంలోకి..

సినిమాల్లో అవకాశాల పేరుతో మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్న వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాల్లో చాన్స్‌ల పేరుతో మహిళలను మభ్యపెట్టి వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్టు కాంచీపురం జిల్లా మధురవాయల్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. మధురవాయల్‌లోని కృష్ణానగర్‌లో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం […]

జయకు అస్వస్థత

జయకు అస్వస్థత

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థతకు గురయ్యారు. ఆమెను హుటాహుటిన స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు మానసికంగా అలసిపోవడం వల్ల కలిగిన అస్వస్థతేనని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. జయలలిత జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్టు సమాచారం. ఆమెను గురువారం రాత్రి 10.15 గంటల సమయంలో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. […]

మళ్ళీ నెట్లో శశికళ పుష్ప, తిరుచ్చి శివ సన్నిహిత ఫొటోలు

మళ్ళీ నెట్లో శశికళ పుష్ప, తిరుచ్చి శివ సన్నిహిత ఫొటోలు

అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప డీఎంకే నేత తిరుచ్చి శివతో సన్నిహితంగా ఉన్న కొత్త ఫొటోలు ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు విడుదలై సోషల్ మీడియాలో వైరలైన్ అయిన సంగతి తెలిసిందే. అయితే అవి మార్ఫింగ్ ఫొటోలని పుష్ప శశికళ వివరణ ఇచ్చి చేతులు […]

తమిళనాడులో కొనసాగుతున్న బంద్

తమిళనాడులో కొనసాగుతున్న బంద్

కావేరీ నదీ జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని కన్నడ ప్రజలు తీవ్రంగా నిరసిస్తూ ఆందోళనలు చేశారు. తమిళనాడుకు చెందిన వాహనాలు, వ్యాపార సంస్థలపై దాడులు చేశారు. తమిళులను కొట్టి గాయపరిచారు. ఈ చర్యలకు నిరసనగా శుక్రవారం తమిళనాడు వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలతో పాటు […]

విందుకోసం 25 మేక‌లు, 100 కోళ్లు బలిచ్చిన మహిళా ఎమ్మెల్యే

విందుకోసం 25 మేక‌లు, 100 కోళ్లు బలిచ్చిన మహిళా ఎమ్మెల్యే

త‌మిళ‌నాడులోని తిరుచ్చి జిల్లా మన్నానల్లూరు నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే త‌ర‌పున గెలుపొందిన ప‌ర‌మేశ్వ‌రి ఓ ప్రఖ్యాత దేవాలయంలో పార్టీ ఇచ్చారు. పార్టీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేట‌ర్లు హాజరయ్యారు. ఈ విందు కోసం స‌ట్టిక‌రుప్పు అమ్మ‌వారి పేరుతో 25 మేక‌లు బ‌ల‌య్యాయి. 100 కోళ్లు బలిచ్చారు. ప్ర‌స్తుతం ఈ విష‌యంపై ర‌చ్చ ర‌చ్చ అవుతోంది. ఈనోటా […]

ప్రాణాంతక వ్యాధులు వచ్చిన స్తోమత లేని పిల్లల కోసం….

ప్రాణాంతక వ్యాధులు వచ్చిన స్తోమత లేని పిల్లల కోసం….

చెన్నై లో అత్యాధునిక సదుపాయాలతో 600 మంది పిల్లలకి సరిపడ డాక్టర్లు గల హాస్పిటల్ ఉంది. అక్కడ అందించే వైద్యం పూర్తిగా ఉచితం. ఈ హాస్పిటల్ లో నవజాత శిశువుల మొదలు 12 ఏళ్ళ పిల్లల వరకు ఎటువంటి వైద్యమైనా సరే…అంటే 10 లక్షల రూ. ల వరకు ఖర్చు కాగల గుండె సంబంధిత వ్యాధులైనా […]

నీటికోసం దాడులకు తెగబడడం దారుణం : ప్రకాష్ రాజ్

నీటికోసం దాడులకు తెగబడడం దారుణం : ప్రకాష్ రాజ్

నీటి కోసం మనుషులపై దాడులకు తెగబడడం దారుణమని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. కావేరీ జల వివాదంతో రెండు రాష్ట్రాల్లో విధ్వంసంపై ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. నీరు అవసరాలు తీరుస్తుందని, వాటి కోసం ప్రాణాలు తీసుకోవడం అనాగరికమని సూచించాడు. ఇంతా చేసి మనం హింసిస్తున్నది ఎవరిని? […]

కోలీవుడ్ కు కర్ణాటక హీట్

కోలీవుడ్ కు కర్ణాటక హీట్

కావేరీ జల వివాదం కోలీవుడ్ నూ తాకింది. కర్ణాటకతో కాస్తోకూస్తో సంబంధం ఉన్న సెలబ్రిటీలకు తమిళనాడు ప్రభుత్వం సెక్యూరిటీ పెంచింది. సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రభుదేవా, రమేష్ అరవింద్, బాబీ సింహాల ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. కావేరీ జలాల విడుదలపై సుప్రీంకోర్టు తీర్పుతో కర్ణాటకలో ఆందోళనలు పెచ్చరిల్లాయి. రాజధాని బెంగళూరులో కల్లోలం నెలకొంది. […]

నేడు తమిళనాడు బంద్

నేడు తమిళనాడు బంద్

కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి నదీ జలాలు ఆగిపోవడంతో తమిళనాడులో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రైతులు రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టారు. కొన్ని రైతు సంఘాలు ఇదివరకే బంద్ చేపట్టి తమ నిరసన వ్యక్తం చేయగా నేడు మరికొన్ని రైతు సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంద్‌ కు పిలుపునిచ్చాయి. తమిళనాడులోని […]

జయలలితపై సుప్రీం కోర్టు సీరియస్

జయలలితపై సుప్రీం కోర్టు సీరియస్

తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఐదేళ్ల పాలనలో జయలలిత విపక్షంపై 150కి పైగా పరువు నష్టం దావాలను దాఖలు చేసింది. వీటిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం సద్విమర్శలను ఎదుర్కోవడంలో తప్పులేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మండిపడింది. రాజకీయాల్లో విమర్శలు అంతర్భాగమన్న విషయం తెలియదా? అంటూ కూడా కోర్టు […]

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నదమ్ముల ఫైట్

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నదమ్ముల ఫైట్

తమిళ అగ్రకథానాయకులు సూర్య, కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరికీ తెలుగులోనూ ఎంతో క్రేజ్‌తో పాటూ మంచి మార్కెట్ కూడా ఉంది. తమిళంతో పాటుగా తెలుగులోనూ వీళ్ల సినిమాలు విడుదలై విజయాలు నమోదు చేస్తుంటాయి. ప్రస్తుతం సూర్య ‘సింగం 3’ సినిమా చేస్తున్నాడు. ఇక కార్తీ ‘కాష్మోరా’ చేస్తున్నాడు .. రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. […]

కన్నీరు పెట్టిస్తున్న నాన్న లేఖ

కన్నీరు పెట్టిస్తున్న నాన్న లేఖ

ప్రముఖ గీత రచయితగా పేరు తెచ్చుకున్న నా.ముత్తుకుమార్ కామెర్ల వ్యాధితో ఆదివారం మరణించారు. తన మరణాన్ని ముందే ఊహించిన ఆయన తొమ్మిదేళ్ల కుమారుడికి లేఖ రాశారు. ఇప్పుడా లేక సామాజిక మాధ్యమాల్లో చదివిన వారందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది. ఆ లేఖ సారాంశం ఇది.. ప్రియమైన కుమారుడికి.. నాన్న రాస్తున్న తొలి, చివరి లేఖ ఇది. […]

రోశయ్యకు పదవీ గండం…

రోశయ్యకు పదవీ గండం…

త‌మిళ‌నాడు గ‌వ‌ర్నర్‌గా ఉన్న కొణిజేటి రోశ‌య్య.. త్వర‌లోనే ఇంటి ముఖం ప‌డ‌తారా? ఆయ‌నకు ప‌ద‌వీ గండం పొంచి ఉందా? అంటే.. ఔన‌నే అంటోంది జాతీయ మీడియా! ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న రోశ‌య్యను కాంగ్రెస్ రాజీనామా చేయించింది. అధిష్టానం నిర్ణయాన్ని శిర‌సావ‌హించిన రోశ‌య్యకు అదే అధిష్టానం త‌మిళ‌నాడు గ‌వ‌ర్నర్ ప‌ద‌విని అప్పజెప్పి గౌర‌వించింది. దీంతో 83 […]