Post Tagged with: "Tamilnadu"

కొడుకు అత్యాశే రామ్మోహనరావు కొంపముంచింది

కొడుకు అత్యాశే రామ్మోహనరావు కొంపముంచింది

స‌మ‌ర్థ‌వంత‌మైన ఐఏఎస్ అధికారిగా పేరుగాంచిన రామ్మోహ‌న్‌రావు త‌న కొడుకు అత్యాశ కార‌ణంగానే ఇబ్బంది ప‌డ్డార‌న్న వాద‌న వినిపిస్తోంది.చివరికి ఆయన కూడా తన కొడుకు ఇంటికి రాడంటూ చెప్పుకోవల్సి వచ్చిందంటే పరిస్థితి ఇట్టే అర్ధమవుతుంది. త‌మిళ‌నాట దివంగ‌త ముఖ్య‌మంత్రి జె.జ‌య‌ల‌లిత అమ్మ పేరిట‌ ప్ర‌వేశ‌పెట్టిన అన్ని సంక్షేమ ప‌థ‌రాల రూప‌క‌ల్ప‌న‌లో రామ్మోహ‌న్‌రావుదే కీల‌క భూమిక. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ […]

అన్నాడీఎంకేలో అంతర్గత రచ్చ

అన్నాడీఎంకేలో అంతర్గత రచ్చ

అన్నాడీఎంకేలో అంతర్గత పోరు రచ్చకెక్కింది. జయలలిత మరణం తర్వాత ఆధిపత్య పోరాటం ఘర్షణకు దారితీసింది. జయ సన్నిహితురాలు శశికళ, ఎంపీ శశికళ పుష్ప వర్గీయులు చెన్నైలోని పార్టీ కార్యాలయం ఎదుట ఘర్షణ పడ్డారు. శశికళ పుష్ప లాయర్ పై దాడి జరగడంతో గొడవ ముదిరింది. రెండు వర్గాల వారు తోపులాటకు దిగారు. కొట్టుకున్నారు. పార్టీ ప్రధాన […]

తమిళనాడు అమ్మ డీఎంకే పార్టీ

తమిళనాడు అమ్మ డీఎంకే పార్టీ

ఏఐఏడీఎంకే, డీఎంకే, ఎండీఎంకే, డీఎండీకే, పీఎంకే, ఏఐఎస్‌ఎంకే… ఇవన్నీ తమిళనాడు లోని రాజకీయ పార్టీలు. వీటి పేర్ల మ ద్య ఇప్పటికే ఎంతో కన్ఫూ్యజన్‌. ఇప్పు డీ కన్ఫూ్యజన్‌ను మరింత పెంచుతూ, `అమ్మ డీఎంకే’ అనే కొత్త పార్టీ రిజిస్టర్‌ అయింది. ద్రవిడ ఇయక్కంలో కీలక నేతగా ఎదిగిన ఈవీకే సంపత్‌ తన యుడు ఇనియన్‌ […]

రేపు తేలనున్న చినమ్మ భవిష్యత్తు

రేపు తేలనున్న చినమ్మ భవిష్యత్తు

ఈ నెల 29న తమిళనాడులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకోబోతోందని టాక్ నడుస్తోంది. అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వితో పాటు త‌మిళ‌నాడు సీఎం ప‌ద‌విని శ‌శిక‌ళే స్వీక‌రిస్తార‌ని చెబుతున్నారు. ఈ మేర‌కు అన్నాడీఎంకే వ‌ర్గాలు ఈ విష‌యాన్ని దాదాపుగా ధ్రువీక‌రించాయి. ఈ నెల 29న చెన్నైలోని శ్రీవారి కళ్యాణ మండపంలో అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం, […]

చిన్నమ్మకు షాక్ : సెక్యూరిటీ ఉపసంహరణ

చిన్నమ్మకు షాక్ : సెక్యూరిటీ ఉపసంహరణ

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రియనెచ్చెలి శశికళకు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయా? చిన్నమ్మ.. చిన్నమ్మ అంటూ ఆమె చుట్టూ తిరిగిన నేతలు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారా? పార్టీ పగ్గాలు ఆమెకు దక్కకుండా చేసేందుకు పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. విశ్వవిద్యాలయాల ఉప కులపతులు […]

పన్నీర్‌సెల్వంకు పదవీగండం తప్పదా?

పన్నీర్‌సెల్వంకు పదవీగండం తప్పదా?

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు పదవీగండం తప్పదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది ఎంతో దూరంలో లేదని అనిపిస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్ను మూయడంతో పన్నీరు సెల్వంకు సీఎం పీఠం, శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించేలా నేతలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. పన్నీర్‌సెల్వం […]

జయ మెర్సీ కిల్లింగ్ కోరుకున్నారా?

జయ మెర్సీ కిల్లింగ్ కోరుకున్నారా?

అపోలోలో 75 రోజుల పాటు చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించిన దివంగత సీఎం జయలలితపై మలేషియా పత్రిక ఆసక్తికర కథనం ప్రచురించింది. తనను మెర్సీ కిల్లింగ్ చేయమని స్వయంగా జయలలిత నెచ్చెలి శశికళను కోరినట్లు ఆ పత్రిక ఉటంకించింది. డయాబెటిస్ కారణంగా జయలలిత కాళ్లు రెండూ పనిచేయకుండా పోయాయని, దీంతో మనస్తాపానికి గురైన ఆమె కాళ్లు […]

ఎంజీఆర్ సమాధి సాక్షిగా రేపు తమిళనాట కొత్త పార్టీ

ఎంజీఆర్ సమాధి సాక్షిగా రేపు తమిళనాట కొత్త పార్టీ

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూశాక అన్నాడీఎంకేలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. జయలలిత నెచ్చెలి శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నా కార్యకర్తలు, ప్రజలు మాత్రం ఆమెను అన్నాడీఎంకే అధినేత్రిగా చూసేందుకు ఇష్టపడట్లేదు. శశికళ అంటేనే మండిపడుతున్నారు. ఈ క్రమంలో అమ్మపేరిట కొత్త పార్టీని ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తమిళనాట జోరుగా చర్చ సాగుతోంది. […]

ఆ స్టార్ ఆకలితో ఉన్న పులి ఆట

ఆ స్టార్ ఆకలితో ఉన్న పులి ఆట

  మహిళా ప్రాధాన్య చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది విద్యాబాలన్‌. ఆమెను ఆదర్శంగా తీసుకొని చాలామంది కథానాయికలు కూడా అలాంటి సినిమాల్లో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో మహిళా ప్రాధాన్య చిత్రాల ట్రెండ్ పై హర్షం వ్యక్తంచేసిన ‘కహానీ’ స్టార్ తాను స్టోరీలను ఎలా సెలక్ట్ చేసుకుంటుందో చెప్పుకొచ్చింది. ఆకలితో ఉన్న పులిలా […]

జయలలిత మృతికి కారణాన్ని వెల్లడించిన అపోలో చైర్మన్

జయలలిత మృతికి కారణాన్ని వెల్లడించిన అపోలో చైర్మన్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంపై అనేక సందేహాలున్నాయి. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పలువురు సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జయలలిత మృతికి అసలు కారణాన్ని ఆమెకు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి వెల్లడించారు. ఆయన తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు […]

‘అమ్మ’ పాత్ర నా డ్రీమ్‌ రోల్‌

‘అమ్మ’ పాత్ర నా డ్రీమ్‌ రోల్‌

 ‘బాహుబలి’లో శివగామిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న  నటి రమ్యకృష్ణ. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి అవకాశాలు చేజిక్కించుకుంటున్న ఆమె తాజాగా తన మనసులోని మాటను బయటపెట్టారు. తానెప్పుడూ ఫలాన పాత్ర తన డ్రీమ్‌ రోల్‌గా భావించలేదని.. ఇప్పుడు మాత్రం వెండితెరపై దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పాత్ర పోషించాలని ఉందని చెప్పారు. ఇటీవలే రమ్యకృష్ణ ఫోటోను జయలలిత […]

చిన్నమా….నువ్వే మా అమ్మ…

చిన్నమా….నువ్వే మా అమ్మ…

తమిళనాడులో చిన్నమ్మకు అవకాశాలు కలిసొస్తున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటుగా ముఖ్యమంత్రి పదవిని కూడా మీరే చేపట్టాలంటూ అన్నాడిఎంకెకు చెందిన పలువురు సీనియర్ నేతలు జయలలిత నెచ్చెలి వికె శశికళను కలిసి విజ్ఞప్తి చేశారు. జయలలిత మరణించిన తర్వాత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటుగా పార్టీ నేతలంతా కూడా శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి […]

‘అమ్మ’ సమాధిని చూస్తూ ప్రాణం వదిలాడు

‘అమ్మ’ సమాధిని చూస్తూ ప్రాణం వదిలాడు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మహాసమాధి సాక్షిగా ఓ అన్నాడీఎంకే కార్యకర్త గుండె ఆగిపోయింది. చెన్నై మెరీనా తీరంలో జయలలితకు అంత్యక్రియలు పూర్తి చేసిన విషయం తెల్సిందే. నాటి నుంచి అమ్మ సమాధిని చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇలా మహాసమాధిని చూసేందుకు తిరుచ్చి నుంచి వచ్చిన ఓ కార్యకర్త […]

త్వరలోనే శశికళకు పట్టాభిషేకం

త్వరలోనే శశికళకు పట్టాభిషేకం

అమ్మ మరణం తర్వాత.. అన్నాడీఎంకేలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. చిన్నమ్మకు పట్టాభిషేకం చేయడానికి రంగం సిద్ధమైంది. పదవి కోసం పోటీపడ్డ తంబిదురై, సెంగొట్టయ్యన్, పన్నీర్ సెల్వం సైడైపోయి.. శశికళకు మార్గం సుగమం చేస్తున్నారు. ఎంజీఆర్ వర్థంతి రోజు కీలక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. తమిళనాడు జయలలిత మరణం నుంచి ఇంకా తేరుకోలేదు. కానీ అన్నాడీఎంకేలో మాత్రం […]

నో కాన్వాయ్.. నో సెక్యూరిటీ.. సాధారణ పౌరుడిలా తమిళనాడు సీఎం

నో కాన్వాయ్.. నో సెక్యూరిటీ.. సాధారణ పౌరుడిలా తమిళనాడు సీఎం

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసుడిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఓ పన్నీర్ సెల్వం అత్యంత సాదాసీదా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆయన ఓ సాధారణ పౌరుడిలాగే నడుచుకుంటున్నారు. ముఖ్యమంత్రికి ఉండే సెక్యూరిటీ, కాన్వాయ్‌లను పూర్తిగా పక్కన పెట్టారు. పైగా వర్దా తుపాను తాకిడికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సుడిగాలి […]