Post Tagged with: "Tamilnadu"

చెన్నై వాసుల గుండెల్లో ‘నాడా’ దడ

చెన్నై వాసుల గుండెల్లో ‘నాడా’ దడ

డిసెంబరులో వానలు అంటే చెన్నైవాసి గుండె దడదడ కొట్టుకుంటుంది. ఎందుకంటే గత ఏడాది కూడా డిసెంబరు నెలలోనే చెన్నైను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో నాడా తుపాను ఏమయినా తేడా చేస్తుందేమోనని అంతా భయపడ్డారు. కానీ నాడా తుపానుకు అంత సీనులేదట. చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న నాడా తుపాను క్రమంగా […]

పురాతన ఆలయంలో సిద్ధుల ఆస్థి పంజరాలు

పురాతన ఆలయంలో సిద్ధుల ఆస్థి పంజరాలు

తమిళనాడు కడలూరు జిల్లాలో ఉన్న పురాతన ఆలయంలో జీవ సమాధి అయిన ముగ్గురు సిద్ధుల ఆస్థి పంజరాలు కనిపించాయి. కడలూరు సమీపంలోని పుష్పగిరి మలైయాండవర్ దేవాలయానికి మరమ్మతులు జరుగుతున్న వేళ భూగర్భ మార్గం వెలుగులోకి వచ్చింది. భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు లోపలకి వెళ్లి చూడటంతో తపస్సు చేస్తున్న భంగిమలో ఉన్న మూడు ఆస్థి పంజరాలు […]

పుదుచ్చేరిలో ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్

పుదుచ్చేరిలో ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్

కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్ఛేరి ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మాత్రం ఈ ఇబ్బందులు లేవ‌ట‌. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో పుదుచ్ఛేరి ముఖ్య‌మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టిన నారాయ‌ణ సామిది అత్యంత సామాన్య జీవ‌న శైలి. సీఎం కుర్చీలో ఉన్నా… ఆయ‌న మాత్రం డాబు ద‌ర్పానికి ఆమ‌డ దూరంలో ఉంటారు. ఇక త‌న కేబినెట్‌లోకి మంత్రుల‌ను ఎంపిక చేసుకునే […]

మళ్ళీ అమ్మ చెంతకు శశికళ పుష్ప

మళ్ళీ అమ్మ చెంతకు శశికళ పుష్ప

రాజ్యసభ సభ్యురాలు, అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ పుష్పను ఆ పార్టీ అధ్యక్షురాలు జయలలిత మన్నించారా..ఆమె మళ్లీ అన్నాడీఎంకేలో చేరే దిశగా అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. తమిళనాడులోని నాలుగు నియోజకవర్గాలకు జరుగుతున్న ఉపఎన్నికల నేపథ్యంలో శశికళ పుష్ప అన్నాడీఎంకే తరపున ప్రచారాన్ని ప్రారంభించారు. రెండాకుల గుర్తుకు ఓటు వేసి ఏఐఏడీఎంకేను గెలిపించాలని […]

400 ఏళ్లనాటి వీరభద్ర స్వామి విగ్రహం లభ్యం

400 ఏళ్లనాటి వీరభద్ర స్వామి విగ్రహం లభ్యం

తమిళనాడులోని కడలూర్ జిల్లా బన్రూట్టి సమీపంలో 400 ఏళ్లనాటి వీరభద్ర స్వామి విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. సీఎన్ పాళయం గ్రామం పుష్పగిరి మళయాండవర్ ఆలయ ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు చేపట్టారు. అక్కడ తవ్వకాలు కూడా జరిపారు. ఇందులో 67 సెం.మీ ఎత్తు, 50 సెం.మీ వెడల్పు ఉన్న నల్లరాతి విగ్రహం […]

ఇవాళ, రేపట్లో అమ్మ డిశ్చార్జీ

ఇవాళ, రేపట్లో అమ్మ డిశ్చార్జీ

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేగంగా కోలుకుంటున్నారు. శ్వాసకోస సంబధిత వ్యాధి నుంచి జయలలిత పూర్తిగా కోలుకున్నారని, సొంతంగానే శ్వాస తీసుకోగలుగుతున్నారని అధికార అన్నాడిఎంకె వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆమెను ఏ రోజైనా అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జిచేసే అవకాశం ఉందని పార్టీ ప్రతినిధి సి పొన్నయ్యన్ తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి ఇదే ఆసుపత్రిలో […]

కోలుకున్న జయలలిత…

కోలుకున్న జయలలిత…

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అనారోగ్యం నుంచి వేగంగా కోలుకుంటున్నారు. ఆమె ఆస్పత్రి నుంచి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో వైపు ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని జయ ఓటర్లను కోరారు. అభిమానుల ప్రార్థనలు, పూజలు, వైద్యుల నిరంతర పర్యవేక్షణతోనే తాను సంపూర్ణంగా కోలుకుంటున్నట్లు జయ తెలిపారు.ఇది నాకు పునర్జన్మ లాంటిది. […]

ఇక  పెళ్లిళ్లలో  స్వైపింగ్ మిషన్

ఇక పెళ్లిళ్లలో స్వైపింగ్ మిషన్

పెద్ద నోట్ల రద్దు.. కొత్త నోట్ల కొరత పెళ్లిళ్లపై ఎఫెక్ట్ పడింది. పీటలపై ఉండాల్సిన పెళ్లి కొడకు బ్యాంక్ దగ్గర క్యూలో ఉన్నాడు.. కొన్ని పెళ్లిళ్లు ఆగిపోయాయి కూడా. చిల్లర లేక పెళ్లిళ్లకు రావటం తగ్గిపోయింది.. కొన్ని చోట్ల అయితే చదివింపులు కూడా ఇవ్వటం లేదు. దీనికి పరిష్కారం కనుగొన్నారు తమిళనాడులోని ఓ పెళ్లి కుటుంబం […]

AIADMK leader Jayaram Jayalalitha greets the audience during her swearing-in-ceremony as the Chief Minister of Tamil Nadu state in Chennai, India, Saturday, May 23, 2015. An appeals court acquitted the powerful politician in southern India of corruption charges earlier this month, clearing the way for her to return to public office. She was forced last year to step down as the highest elected official in Tamil Nadu after a Bangalore court in September convicted her of possessing wealth disproportionate to her income and sentenced her to four years in prison. (R. Senthil Kumar/ Press Trust of India via AP)

పూర్తిగా కోలుకున్న జయలలిత : ఏ సమయంలోనైనా విడుదల

తమిళనాడు సీఎం జయలలిత పూర్తిగా కోలుకున్నారని, త్వరలోనే ఆమెను డిశ్చార్జ్ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు ఉన్న ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిందని ఆయన వెల్లడించారు. జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి చేస్తామని చెప్పారు. జయలలిత సహజసిద్ధంగా […]

Chennai: Tamil Nadu Chief Minister J Jayalalithaa during the 70th Independence Day function at Fort St George in Chennai on Monday. PTI Photo by R Senthil Kumar (PTI8_15_2016_000240B)

ఐసీయూ నుంచి వీఐపీ వార్డుకు జయ

కొన్ని రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలోని ఐసీయులో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రత్యేక వార్డుకు మార్చారు. ఇప్పటివరకు ఐసీయూ విభాగంలో ఆమెకు దేశవిదేశీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్సనందించారు. ఆమె కోలుకున్నారని, ద్రవాహారం అందిస్తున్నామని, స్వయంగా శ్వాసపీల్చుకుంటూ చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపిన సంగతి తెలిసిందే. ఆమెను ఐసీయూ నుంచి ‘ఎల్’ అనే […]

ప్రధాని మోడీతో నటి గౌతమీ భేటీ

ప్రధాని మోడీతో నటి గౌతమీ భేటీ

సీనియర్‌ నటి గౌతమి శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాని తనను సాదరంగా ఆహ్వానించారని తెలిపారు. ఆయన తన విజన్, రోల్‌ తదితర అంశాల గురించి అరగంట సేపు తనతో పంచుకున్నారని చెప్పారు. కేన్సర్‌ వ్యాధి […]

జయ ఆరోగ్యంపై వీడని సస్పెన్స్

జయ ఆరోగ్యంపై వీడని సస్పెన్స్

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. దీపావళికి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వార్తలు వచ్చినా అలా జరగలేదు. అమ్మ కోలుకుందన్న వార్త వినబడుతున్నా.. డిశ్చార్జ్‌ మాత్రం కాలేదు. నెలరోజులకు పైగానే అపోలోలో ఉంటున్న అమ్మ కోసం అభిమానులు, కార్యకర్తలు హోమాలు, యాగాలు, పూజలు చేస్తున్నారు. సెప్టెంబరు 22వ తేదీన తీవ్ర […]

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నదమ్ముల ఫైట్

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నదమ్ముల ఫైట్

తమిళ అగ్రకథానాయకులు సూర్య, కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరికీ తెలుగులోనూ ఎంతో క్రేజ్‌తో పాటూ మంచి మార్కెట్ కూడా ఉంది. తమిళంతో పాటుగా తెలుగులోనూ వీళ్ల సినిమాలు విడుదలై విజయాలు నమోదు చేస్తుంటాయి. ప్రస్తుతం సూర్య ‘సింగం 3’ సినిమా చేస్తున్నాడు. ఇక కార్తీ ‘కాష్మోరా’ చేస్తున్నాడు .. రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. […]

రోశయ్యకు పదవీ గండం…

రోశయ్యకు పదవీ గండం…

త‌మిళ‌నాడు గ‌వ‌ర్నర్‌గా ఉన్న కొణిజేటి రోశ‌య్య.. త్వర‌లోనే ఇంటి ముఖం ప‌డ‌తారా? ఆయ‌నకు ప‌ద‌వీ గండం పొంచి ఉందా? అంటే.. ఔన‌నే అంటోంది జాతీయ మీడియా! ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న రోశ‌య్యను కాంగ్రెస్ రాజీనామా చేయించింది. అధిష్టానం నిర్ణయాన్ని శిర‌సావ‌హించిన రోశ‌య్యకు అదే అధిష్టానం త‌మిళ‌నాడు గ‌వ‌ర్నర్ ప‌ద‌విని అప్పజెప్పి గౌర‌వించింది. దీంతో 83 […]

వామ్మో..ఇదేమి సెక్స్ రాకెట్

వామ్మో..ఇదేమి సెక్స్ రాకెట్

ఫైవ్ స్టార్ హోటల్స్ లేదా డబ్బున్న బడాబాబుల వద్దకే అమ్మాయిలను పంపే సెక్స్ రాకెట్ చెన్నైలో వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతాన్ని చూసి పోలీసులే విస్తుపోతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను నెలవారీ ప్రాతిపదికన నగరానికి తెచ్చి వారికి నెలకు రూ.7 లక్షలు వేతనంగా ఇస్తున్నారట. విమానాల్లో మాత్రమే తిరిగే ఈ అమ్మాయిలను […]