Post Tagged with: "TDP"

టీడీపీ, వైసీపీలకు నంద్యాల పాఠం

టీడీపీ, వైసీపీలకు నంద్యాల పాఠం

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో అనూహ్య మెజారిటీ సాధించింది తెలుగుదేశం. ఈ విజ‌యంతో టీడీపీ శ్రేణులు మాంచి జోష్ లో ఉన్నాయి. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి నంద్యాల ప్ర‌జ‌లు ఓట్లేశార‌ని మంత్రులూ నేత‌లు చెబుతున్నారు. మ‌రోప‌క్క వైసీపీ  శిబిరం మూగ‌బోయింది. లోట‌స్ పాండ్ లోని జ‌గ‌న్ కార్యాల‌యం ఎన్నిక‌ల ఫ‌లితాలు మొద‌లైన […]

మ‌రోసారి స‌వాల్ విసిరిన శిల్పా బ్ర‌ద‌ర్స్

మ‌రోసారి స‌వాల్ విసిరిన శిల్పా బ్ర‌ద‌ర్స్

నంద్యాల ప్ర‌చారం వేడెక్కింది. ఈ ఉప ఎన్నికలో తాము ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటామని, టీడీపీ ఓడిపోతే భూమా అఖిల ప్రియ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అని శిల్పా సోదరులు మోహన్ రెడ్డి, చక్రపాణి రెడ్డి సవాల్ విసిరారు. తమ సవాల్ ని స్వీకరిస్తారో లేదో అఖిలప్రియ చెప్పాలని అన్నారు. త‌మ‌ సవాల్ […]

బాబుకు చెమటలు పుట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే

బాబుకు చెమటలు పుట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే

ఇప్పటికే సదావర్తి సత్రం భూముల వ్యవహారంపై హై కోర్టుకు ఎక్కి ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధమైన తీర్పును తెచ్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మరో అంశంపై ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్కే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఏపీ ప్రభుత్వాన్ని, […]

జగన్ పాదయాత్రకు తాత్కాలిక కార్యాలయం

జగన్ పాదయాత్రకు తాత్కాలిక కార్యాలయం

అక్టోబర్ 27 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌ మోహన్ రెడ్డి మొదలుపెట్టే పాదయాత్రకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. పాదయాత్ర పక్కాగా సాగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పాదయాత్రను నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచే పాదయాత్ర తీరుతెన్నులను పర్యవేక్షించడంతో పాటు… డే టు డే షెడ్యూల్‌లో విశేషాలను […]

టీడీపీకి గుడ్ బై చెప్పేసిన బీజేపీ

టీడీపీకి గుడ్ బై చెప్పేసిన బీజేపీ

తెలుగుదేశం – బీజేపీల మధ్య ఊగిసలాటలో ఉన్న పొత్తు కొనసాగింపు అంశానికి తెరపడింది. రాబోయే ఎన్నికల్లో తమదారి తమదేనని బీజేపీ స్పష్టం చేసింది. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి నడవడంపై కమ్ముకున్న నీలిమేఘాలకు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తెరదించారు. వరంగల్ లో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు […]

కర్నూలులో లోకేష్‌ను ఏకిపారేశారు

కర్నూలులో లోకేష్‌ను ఏకిపారేశారు

కర్నూలు జిల్లా పర్యటనలో నారా లోకేష్‌కు అవమానం జరిగింది. ఆయనను స్థానికులు గట్టిగా నిలదీశారు. కర్నూలులో ఒక సభకు హాజరైన నారా లోకేష్‌ను స్థానిక ప్రజాసంఘాల నేతలు సమస్యలు వివరించేందుకు కలిశారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు, జిల్లాలో పరిశ్రమలు స్థాపిస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు ఎందుకు ఆ దిశగా ప్రయత్నాలు […]

అసమ్మతి గళం విప్పిన శిల్పా చక్రపాణిరెడ్డి

అసమ్మతి గళం విప్పిన శిల్పా చక్రపాణిరెడ్డి

సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరిపోవడంతో టీడీపీలో ఒంటరైన ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి తొలిసారి అసమ్మతి గళం విప్పారు. ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని విమర్శించారు. ఎవరేమనుకున్నా సరే నేను చెప్పాల్సింది చెబుతా అని చెప్పి మరీ ఈవ్యాఖ్యలు చేశారు చక్రపాణిరెడ్డి. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులంటే విలువ […]

చంద్రబాబుకు కొత్త పేరు పెట్టిన రోజా

చంద్రబాబుకు కొత్త పేరు పెట్టిన రోజా

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా మళ్లీ జోరు పెంచారు. ఆమె వైసీపీని వీడుతారని ప్రచారం జరుగుతున్నవేళ అదంతా అవాస్తవమంటూ నిరూపించుకునే రీతిలో వైసీపీ తరఫున గళం విప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆమె తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నారావారి నరకాసుర పాలనలో ఆడవారికి రక్షణ లేకుండా పోయిందంటూ ఆమె దుమ్ము దులిపేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్ […]

తలాతోకా లేని జనసేన, పనికిమాలిన టీడీపీలోకి వెళ్ళాల్సిన కర్మ పట్టలేదు : రోజా

తలాతోకా లేని జనసేన, పనికిమాలిన టీడీపీలోకి వెళ్ళాల్సిన కర్మ పట్టలేదు : రోజా

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి తనకు వార్నింగ్ ఇచ్చారని, దాంతో మనస్తాపానికి గురై పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేన పార్టీలో జంప్ అవుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై వైకాపా ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. తాను జీవితాంతం వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. వైకాపా చీఫ్ జగన్ తనను సోదరి అని చెప్పుకుంటున్నారని […]

అభిమానులపై బాలయ్య చిర్రుబుర్రు

అభిమానులపై బాలయ్య చిర్రుబుర్రు

ఎట్టకేలకు మూడు నెలల తర్వాత తన నియోజకవర్గానికి వచ్చిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తొలిరోజే కార్యకర్తలు, అభిమానులపై చిర్రుబుర్రులాడారు. దీంతో చాలామంది ఆయన ఎదుటపడకుండా పక్కకు తప్పుకున్నారు. తొలుత మండల కేంద్రమైన చిలమత్తూరు నుంచి బైక్‌పై వస్తున్న బాలకృష్ణ లేపాక్షిలో ఓ పోలీసు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం హిందూపురం ప్రభుత్వాస్పత్రి భవనం ప్రారంభ […]

ఆసక్తిగా కర్నూలు టీడీపీ రాజకీయం

ఆసక్తిగా కర్నూలు టీడీపీ రాజకీయం

కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. నేతల మధ్య సమన్వయం లేక వర్గాలుగా విడిపోయి పోట్లాడుకోవడం ప్రారంభించారు.  నంద్యాల టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న శిల్పామోహన్ రెడ్డి పార్టీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో నంద్యాల టీడీపీలో సంక్షోభం ముగిసినట్టే అనుకున్న ఆ పార్టీ నేతలకు మరోక తలనోప్పి మెదలైంది. […]

ఈ దాహం అనంతం

ఈ దాహం అనంతం

  ప్రజల దాహాన్ని తీరుస్తాన్నమంటూ నిధుల స్వాహాకే నాయకులు పెద్ద పీట వేశారు. రూ. కోట్లు ఖర్చు పెట్టి ప్రవేశపెట్టిన పథకాలు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చలేకపోతున్నాయి. తరాలు మారినా ‘అనంత’ గొంతు తడిపిన వారు లేరు…. నేతల ధన దాహమూ తీరలేదు.   గుక్కెడు నీటి కోసం జిల్లాలో కిలోమీటర్ల దూరం జనం పరుగులు […]

ఇది గోదావరి ఫ్యాక్షన్

ఇది గోదావరి ఫ్యాక్షన్

ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ హత్యకు కుట్ర చేసిన వ్యవహారం టీడీపీలో మంటలు రేపుతోంది. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ శ్రేణుల్లో చీలిక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ అధికార ప్రతినిధి, వెంకటాపురం మాజీ సర్పంచ్‌ రెడ్డి అప్పలనాయుడుపై టీడీపీ అధిష్టానం విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేయకపోతే పార్టీకి 5వేల మంది రాజీనామా చేస్తారంటూ ఆయన […]

తాను హోంమంత్రినైతే తొక్క తీస్తానన్న విష్ణు

తాను హోంమంత్రినైతే తొక్క తీస్తానన్న విష్ణు

ఏపీ అధికారపక్షానికి మిత్రపక్షంగా వ్యవహరించే బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు తీరు కాస్త భిన్నం. పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ తన తీరుతో అధికారపక్షానికి ఇబ్బందికరంగా మాట్లాడటానికి అస్సలు వెనుకాడరు. ధర్మం చెప్పాల్సి వస్తే అధికారపక్షం చేసే తప్పుల్ని సైతం వేలెత్తి చూపిస్తూ ఉంటారు. గడిచిన కొద్ది రోజులుగా విశాఖ శివారు ప్రాంతంలో భారీగా చోటు […]

రాహుల్‌ సభను చూసి చంద్రబాబు భయపడుతున్నారు: కేవీపీ

రాహుల్‌ సభను చూసి చంద్రబాబు భయపడుతున్నారు: కేవీపీ

విభజన రాజకీయాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టింది పేరని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. విభజన చట్టంలోని హామీలను సాధించుకునే దమ్ము చంద్రబాబుకు లేదని అందుకే తమపై విమర్శలు చేస్తూ, కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జాతీయ నాయకులంతా మద్దతు పలికారని అయినా చంద్రబాబుకు మాత్రం […]