Post Tagged with: "Telagana"

కాంగ్రెస్, టీఆర్ ఎస్ ట్వీట్‌ వార్

కాంగ్రెస్, టీఆర్ ఎస్ ట్వీట్‌ వార్

కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఐసిఎఫ్ఎ సంస్థ నేషనల్ అగ్రికల్చర్ లీడర్‌షిప్ ఆవార్డు ప్రకటించింది. ఓ వైపు టిఆర్ఎస్ శ్రేణులు పెధ్ద ఎత్తున సంబురాలు చేసుకుంటుంటే…. కాంగ్రెస్ నేతలు సైతం అదే స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ కెసిఆర్ కు ఈ అవార్డు రావడం జోక్ […]

రైల్వే అధికారులతో మంత్రి ఈటల భేటీ జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ మధ్యలో ఆర్వోబీ నిర్మాణం పై చర్చ

రైల్వే అధికారులతో మంత్రి ఈటల భేటీ జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ మధ్యలో ఆర్వోబీ నిర్మాణం పై చర్చ

  పరకాల- హుజురాబాద్ రోడ్ పై  ఉప్పల్  రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పై  రోడ్ ఓవర్ బ్రిడ్జ్ విషయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రైల్వే ట్రాక్ పై  అత్యాధునిక టెక్నాలజీ తో సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించేదుకు ప్రతిపాదనలను సిద్దం చేసారు. నిర్మాణపు […]

50 కోట్లతో రవాణా శాఖ కార్యాలయాలకు స్వంత భవనాలు ప్రతీ పల్లెకు రోడ్డు బస్సు :  మంత్రి మహేందర్ రెడ్డి

50 కోట్లతో రవాణా శాఖ కార్యాలయాలకు స్వంత భవనాలు ప్రతీ పల్లెకు రోడ్డు బస్సు : మంత్రి మహేందర్ రెడ్డి

 రాష్ట్రం లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న రవాణా శాఖ స్వంత భవనాల కోసం 50 కోట్ల నిధులు అందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహాబూబ్ నగర్, పెబ్బేరు, కొల్హాపృర్ లలో హరిత హరం మొక్కలు నాటి, పెబ్బేరులో   కోటీ 87 లక్షలు తో రవాణా శాఖ యూనిట్ కార్యాలయం […]

కల్తీ కేటుగాళ్లు

కల్తీ కేటుగాళ్లు

  కాదేది కల్తీకి అనర్హం అనే రీతిలో కల్తీ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. ఇబ్రహీంపట్నం డివిజన్‌లో గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారాలు ఒక్కోటిగా బయటకొస్తున్నాయి. నకిలీ విత్తనాలు మొదలు కారం, పప్పు, ఆహార పదార్థాల నుంచి ఆఖరికి పసిపిల్లలు తాగే పాల వరకు అన్ని కల్తీలే. ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు, నిఘా […]

హరితహారంలో ఔషద మొక్కల పంపిణీకి బల్దియా ప్రాధాన్యం

హరితహారంలో ఔషద మొక్కల పంపిణీకి బల్దియా ప్రాధాన్యం

వచ్చే నెలలో నిర్వహించనున్న హరితహారంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాటనున్న కోటి 15లక్షల మొక్కల్లో ప్రధానంగా ఔషద మొక్కల పంపిణీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. గ్రేటర్ పరిధిలో నాటనున్న మొక్కల్లో దాదాపు 20లక్షల ఔషద మొక్కలైన తులసి, అలెవీర, లెమన్గ్రాస్, నిమ్మ తదితర మొక్కల పంపిణీ చేయడానికి బల్దియా ఏర్పాటు చేసింది. […]

అధికార యంత్రాంగం అప్రమత్తం

అధికార యంత్రాంగం అప్రమత్తం

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  బి.ఆర్.మీనా ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందాతో కలిసి డిజాస్టర్ మేనేజ్ మెంట్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యేడాది  భారీగా వర్షాలు […]

జులై 1 నుంచి ఆగస్టు 15 వరకు ఓటరు నమోదు: జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి

జులై 1 నుంచి ఆగస్టు 15 వరకు ఓటరు నమోదు: జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి

జులై 1 నుంచి ఆగస్టు 15 వరకు ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ప్రకటించారు. ఇంటింటికీ ఓటరు నమోదు తొలిసారి జీపీఎస్ వినియోగిస్తామని చెప్పారు. సమగ్ర ఓటర్ల నమోదుకు 3,879 బూత్‌స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఓటర్ల నమోదుకు 392 మంది పర్యవేక్షకులను నియామకం చేస్తామన్నారు. ఓటర్ల నమోదుకు తొలిసారి […]

నేతన్నకు పొదుపు పథకం

నేతన్నకు పొదుపు పథకం

నేతన్నకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హ్యాండ్లూం వీవర్స్ థ్రిఫ్ట్ ఫండ్ సేవింగ్స్ అండ్ సెక్యూరిటీ స్కీమ్ (టీఎఫ్ఎస్ఎస్ఎస్) పేరిట పొదుపు పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ పథకాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లిలో శనివారం రాష్ట్ర పరిశ్రమలు, చేనేత జౌళి శాఖ మంత్రి కే […]

తెలంగాణకు 200 అడుగుల ఎత్తులో భారీ అమరవీరుల స్తూపం

తెలంగాణకు 200 అడుగుల ఎత్తులో భారీ అమరవీరుల స్తూపం

తెలంగాణ కీర్తికిరీటంలో మరో అద్భుత కట్టడం చేరనుంది. రాష్ట్రానికే మకుటాయమానంగా సరికొత్త అమరవీరుల స్థూపం నిర్మాణమవనుంది. ఏకంగా 200 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మక రీతిలో దీనిని చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్సాగర్ ఒడ్డున ఆరు అంతస్థుల ఎత్తులో ఆహ్లాదకర వాతావారణంలో ఓ భారీ భవనం, దానిపై సరికొత్త స్థూపం […]

ఈ నెల 20 నుంచి గొర్రెల పంపిణి : మంత్రి తలసాని

ఈ నెల 20 నుంచి గొర్రెల పంపిణి : మంత్రి తలసాని

ఈ నెల 20 వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా   గొర్రెల పంపిణీ చేయడం జరుగుతుందని పశుసంవర్ధక శాఖా మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ  గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక గ్రామంలో గొర్రెల పంపిణీ ని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేకర్ రావు 20 తేదీన ప్రారంబిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని […]

స్వయం సహాయక మహిళలచే ఇంటింటికి ఎల్.ఇ.డి లైట్లు దేశంలోనే తొలి ప్రయోగం

స్వయం సహాయక మహిళలచే ఇంటింటికి ఎల్.ఇ.డి లైట్లు దేశంలోనే తొలి ప్రయోగం

 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25లక్షల నివాసాలు ఉన్నాయి. ప్రతి ఇంటిలో ఎల్.ఇ.డి లైట్లను ఏర్పాటు చేయడం ద్వారా గణనీయంగా విద్యుత్ ఆదా చేయడానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. దీనిలో భాగంగా నగరంలోని ప్రతి ఇంటికి కనీసం నాలుగు ఎల్.ఇ.డి బల్బులు, ట్యూబ్ లైట్లు, ఫైవ్ స్టార్ రేటెడ్ ఫ్యాన్లను తగ్గింపు రేట్లపై స్వయం సహాయక […]

ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు పలికిన సీఎం కేసీఆర్

ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు పలికిన సీఎం కేసీఆర్

ఎన్డిఎ పక్షాన పోటి చేసే రాష్ట్ర,పతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ను ప్రకటించిన మరుక్షణమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్  రావుకు ప్రధానమంత్రి నరేంద్రమోది.  స్వయంగా ఫోన్ చేసి మద్ధతు కోరారు.     మీ సూచన మేరకే ఒక దళిత నాయకుడిని రాష్ర్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసామని ముఖ్యమంత్రికి ప్రధాని వివరించారు. అయన మద్ధతు ను కుడా […]

తెలంగాణలో జీఎస్టీ భారం 12 వేల కోట్లు

తెలంగాణలో జీఎస్టీ భారం 12 వేల కోట్లు

వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలుతో తెలంగాణపై రూ. 12 వేల కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. తాగు సాగునీరు, బలహీనవర్గాల ఇళ్లనిర్మాణం, గ్రానైట్, బీడీ,గర్రపు పందేలు,జౌళి రంగాలపై ఇప్పటివరకు వేసిన పన్నులను తిరిగి పరిశీలించాలని కోరుతూ 10 పేజీల పుస్తకాన్ని కౌన్సిల్ కు సమర్పించారు. ప్రతి […]

17 శాతం పడిపోయిన ఐటీ కంపెనీల నియామాకాలు

17 శాతం పడిపోయిన ఐటీ కంపెనీల నియామాకాలు

154 బిలియన్ డాలర్ల గల దేశీయ ఐటీ పరిశ్రమ ఇన్ని రోజులు ఓ కలల ప్రపంచంగా ఉండేది. కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవిలోకి ఎక్కడం, ముంచుకొస్తున్న ఆటోమేషన్ ప్రభావం ఐటీ రంగం తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ దెబ్బతో ఉద్యోగాలు భారీగా ఊడటమే కాకుండా.. కొత్త వారికి ఉద్యోగాలు కల్పించడానికి కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయి. […]

ప్రకటనలకే పరిమితమవుతున్న రైతు సంక్షేమం

ప్రకటనలకే పరిమితమవుతున్న రైతు సంక్షేమం

రైతులను ఆదుకొనడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు జరుపుతున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రచారం పై ఉన్నత న్యాయస్థానం జారీచేసిన ఆదేశాలకు చూస్తే డొల్ల తనం బయిట పడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే కాదు, దేశమంతటా అన్ని రాష్ట్రాల్లోను రైతుల విషయంలో కొనసాగుతున్న అయోమయ స్థితి. ఈ అయోమయ స్థితి ఏర్పడడానికి అతి […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com