Post Tagged with: "Telagnana"

కమలం నేతలపై నాగం కస్సుబుస్సు

కమలం నేతలపై నాగం కస్సుబుస్సు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో త‌మ‌దే అధికారం అంటూ బీజేపీ నేత‌లు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేస్తుంటారు. తెరాస‌కు తామే ప్ర‌త్యామ్నాయ‌మ‌నీ, అభివృద్ధి త‌మ‌తోనే సాధ్య‌మంటారు. అంతేనా… భాజ‌పాలో చేరేందుకు కొంత‌మంది ప్ర‌ముఖ నేత‌లు త‌మ‌తో మంతనాలు జ‌రుపుతున్నార‌నీ, త్వ‌ర‌లోనే భారీ ఎత్తున వ‌ల‌స‌లు ఉంటాయంటూ ఊరిస్తుంటారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు తెర తీస్తున్నామ‌నీ, పార్టీ జాతీయ అధ్య‌క్షుడు […]

కేసీఆర్ వ్యాఖ్యలు బాధించాయి : సీఎం చంద్రబాబు

కేసీఆర్ వ్యాఖ్యలు బాధించాయి : సీఎం చంద్రబాబు

విభజన గాయం నుంచి కోలుకుంటున్నామనీ, అయితే ఇంకా గాయం మానలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో కలెక్టర్ల సదస్సు రెండో రోజు ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రపాలకులు అన్యాయం చేశారనడం సరికాదన్నారు. 1995 కు ముందు…తరువాత హైదరాబాద్ అభివృద్ధిని గమనిస్తే.. వాస్తవం బోధపడుతుందన్నారు. యూపీఏ నిర్వాకం వల్లే అడ్డగోలు విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ […]

22 నుంచి గ్రూప్ వన్ ఇంటర్వ్యూలు

22 నుంచి గ్రూప్ వన్ ఇంటర్వ్యూలు

ఈ నెల 22 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇందుకు 18 మంది సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో బోర్డు ఏర్పాటు చేశారు. 2011లో ఇచ్చిన లిమిటెడ్‌ జనరల్‌ సర్వీసుల నోటిఫికేషన్‌లకు సంబంధించిన పోస్టులకు మాత్రమే ఈ ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మొత్తం 152 గ్రూప్‌-1 […]

రేపటి నుంచి రైతులకు 24 అవర్స్ ఫ్రీ కరెంట్

రేపటి నుంచి రైతులకు 24 అవర్స్ ఫ్రీ కరెంట్

వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశ చరిత్రలో కొత్త చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటి వ‌ర‌కు ఏ రాష్ట్రం ఈ ఘ‌న‌త సాధించ‌లేదు. వ్యవ‌సాయానికి ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో 9 గంట‌ల ఉచిత విద్యుత్..మ‌రికొన్ని రాష్ట్రాల్లో 24 గంట‌లు ఉచిత విద్యుత్ రైతుల నుంచి బిల్లు […]

మార్చి 1 నుంచి… సినిమా ధియేటర్ల బంద్

మార్చి 1 నుంచి… సినిమా ధియేటర్ల బంద్

తెలుగు చిత్ర‌సీమ‌కు ఇదో షాక్‌. మార్చి 1 నుంచి థియేట‌ర్లు మూసివేయాల‌ని, నిర‌వ‌ధికంగా బంద్ నిర్వ‌హించాల‌ని తెలుగు చల‌న చిత్ర నిర్మాత‌ల మండలి తీర్మాణించింది. అంటే… తెలుగు రాష్ట్రాల‌లో మార్చి 1 నుంచి సినిమా హాళ్లు మూత‌బ‌డుతున్నాయ‌న్న‌మాట‌. రెండు తెలుగు రాష్ట్రాల‌తో దాదాపు 1800 థియేట‌ర్లున్నాయి. వాటికి తాళాలు వేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. […]

పాముల మధ్యే జీవనం

పాముల మధ్యే జీవనం

శ్రీరంగాపురం మండల పరిధిలోని నాగరాల గ్రామంలో శ్రీరంగసముద్రం రిజర్వాయర్ కింద ముంపుకు గురైన నిర్వాసితులు ప్రాణాలను కాపాడుకుంటూ బిక్కుబిక్కుమంటు జీవనాన్ని గడుపుతున్నారని గ్రామ సర్పంచ్ నిర్మలా రాధాకృష్ణ అన్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరిగి తమ నివాసాలను రంగసముద్రం నీరు నలువైపుల నిర్వాసితుల జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. విద్యార్థులు రవాణాసౌకర్యం లేక పాఠశాలలను మానుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయని […]

చూడ ముచ్చటగా రాములోరి క్షేత్రం

చూడ ముచ్చటగా రాములోరి క్షేత్రం

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రం సరికొత్త రూపుదాల్చబోతోంది. యాదాద్రి తరహాలో భద్రాద్రిని ప్రభుత్వం అభివృద్ధి చేయబోతోంది. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా వెయ్యికాళ్ల మండపాన్ని నిర్మించేందుకు డిజైన్‌ సిద్ధమైంది. దీని అంతర్భాగంలోనే శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణ వేడుకను జరిపించేలా మండప డిజైన్‌ను కూడా తీర్చిదిద్దారు. ఆలయాభివృద్ధితోపాటు ప్రస్తుతం తుదిరూపు సంతరించుకున్న డిజైన్‌ మేరకు […]

హైదరాబాద్ ను ఎంత అభివృద్ది చేసారు

హైదరాబాద్ ను ఎంత అభివృద్ది చేసారు

-సర్కారు కు కిషన్ రెడ్డి ప్రశ్న హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తానని చెప్పి విషయాన్ని సర్కార్ గాలికి వదిలేసిందని బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్ రెడ్డి అన్నారు. వర్షపు చుక్క పడితే హైదరాబాద్ ప్రజలు కాలు బయటపెట్టలేని పరిస్థితి వుంది. ట్రాఫిక్ సమస్య దినదినగండం గా మారిందని అయన అన్నారు. మంగళవారం నాడు అయన మీడియాతో మట్లాడారు. […]

కేసీఆర్ దౌర్భాగ్యుడు : రేవంత్ రెడ్డి

కేసీఆర్ దౌర్భాగ్యుడు : రేవంత్ రెడ్డి

కేసీఆర్ దౌర్భాగ్యుడు : రేవంత్ రెడ్డిముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు దుర్యోధనుడు ఏకాపాత్రభినయం లా వుందని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కుర్చీ పోతే సురభి నాటకాలు వేసుకునేలా ఉన్నాడని ఎద్దేవా చేసారు. శనివారం నాడు అయన మీడియాతో మాట్లాడుతూ తెరాస పార్టీలో తెలంగాణ ఉన్నా, కేసీఆర్ కు తెలంగాణ తో సంబంధం లేదని […]

250 వెబ్ సైట్లకు నోటీసులు

250 వెబ్ సైట్లకు నోటీసులు

ఆ తార ఎవరితో పడుకుందో తెలుసా. ఈ నటి అతనితో గడిపింది. మరో యాంకర్ అన్నింటిని వదిలేసింది. ఇలా ఇష్టమొచ్చినట్లు వైబ్ సైట్లల్లో రాస్తున్నారు. దీనికి హద్దు పొద్దు లేదు. మసాలా జోడించి మరీ చూపిస్తున్న తీరు ఆశ్చర్యమేస్తోంది. వారు నీళ్లు ఉన్నాయని చెప్పిన చోట కనీసం బురద ఉండటం లేదు. ఫలితంగా సినీ ప్రముఖులు […]

తెలంగాణ టీడీపీ పయనమెటు!?

తెలంగాణ టీడీపీ పయనమెటు!?

2014 ఎన్నికల్లో తెలంగాణలో 15 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి విజయం సాధిస్తే, ఆ పార్టీకి నిఖార్సుగా మిగిలింది ఇద్దరే ఇద్దరు. మరొకాయన అటూ ఇటూ కాకుండా మధ్యలో ఊగిసలాడుతున్నారు. ఇక మిగిలిన 12 మంది తెలుగుదేశం పార్టీకి గుడ్‌ బై చెప్పేసి, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌లో […]

జనగామలో సిపిఐ పోరుబాట ప్రారంభం

జనగామలో సిపిఐ పోరుబాట ప్రారంభం

రాష్ట్రంలో మాఫియా పాలన కొనసాగుతుంది. కేసిఆర్ నోరు మాట్లాడుతుంది, నొసలు ఎక్కిరిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. కేసిఆర్ హామీలన్ని జమ్మిచెట్టుమీద పెట్టిండని అయన అన్నారు. శుక్రవారం నాడు జనగాం లో సిపిఐ పోరుబాట ప్రారంభ కార్య క్రమంలో అయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సిపిఎం రాష్ట్ర […]

మా బాధ్యత పెరిగింది : ఎంపీ కవిత

మా బాధ్యత పెరిగింది : ఎంపీ కవిత

సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్ల్ఓ టీబీజీకేఎస్ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని అమె అన్నారు. . సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయఢంకా మోగించడంపై ఆమె హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో శుక్రవారం […]

దారులు మూసేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది

దారులు మూసేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది

నైజాంగేటు సెంటరు నుండి కంసాలి పేట వైపునకు వచ్చేందుకు రైల్వేగేటు వెంబడి ఉన్న కొద్దిపాటి దారిని రైల్వే సిబ్బంది పూర్తి స్థాయిలో మూసివేశారు. ఇనుప బారికేడ్లకు వెల్డింగ్‌ పెట్టి మరీ మూసివేయడంతో కంసాలిపేట వైపు నుండి ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ రైల్వే లైన్లపై నుండి కాలినడక వంతెన […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com