Post Tagged with: "Telangana"

రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరుపాలి

రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరుపాలి

-సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ ఏపీ టీడీపీ నేతలపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. యనమల రామకృష్ణుడుకి రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులను, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ కుటంబాలకు బీర్ల ఫ్యాక్టరీ లైసెన్స్ లు […]

మైనారిటీలకు మరిన్నీ సంక్షేమ కార్యక్రమాలు : సీఎం కేసీఆర్

మైనారిటీలకు మరిన్నీ సంక్షేమ కార్యక్రమాలు : సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో మైనారిటీల అభివృద్ది, సంక్షేమ కార్యక్రమం కూడా ఒకటని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అత్యంత పేదరికం అనుభవిస్తున్న మైనారిటీల సంక్షేమానికి అధికారులు మరింత శ్రద్ధతో పనిచేయాలని కోరారు. అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మైనారిటీలు తప్పక లబ్ది పొందేలా కార్యాచరణ ఉండాలని […]

నిలిచిపోయిన ఉబర్, ఓలా క్యాబ్ సేవలు

నిలిచిపోయిన ఉబర్, ఓలా క్యాబ్ సేవలు

హైదరాబాద్‌లో ఉబర్, ఓలా క్యాబ్ సేవలు సోమవారం నిలిచిపోయాయి. ఫైనాన్షియర్ల వేధింపులు, డ్రైవర్ల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో సోమవారం ఉబర్, ఓలా క్యాబ్‌ల సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. క్యాబ్ డ్రైవర్ల కష్టాన్ని ఈ రెండు సంస్థలు దోచుకుంటున్నాయని ఆరోపిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ వద్ద క్యాబ్ ఓనర్లు, డ్రైవర్లు […]

సోమిరెడ్డికి క్లీన్ చిట్

సోమిరెడ్డికి క్లీన్ చిట్

నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎంఎల్ఏ కాకాణి గోవర్దనరెడ్డి పూర్తిగా ఇరుక్కున్నట్లేనా? పరిస్ధితులు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. మంత్రి సోమిరెడ్డి, కాకాణి మధ్య మొదలైన వివాదం బాగా ముదిరిపోయింది. ఆమధ్య కాకాణి మాట్లాడుతూ, మంత్రి సోమిరెడ్డి అనేక ఆరోపణలు చేసారు. సోమిరెడ్డి మలేషియా వెళ్ళారని, ధాయ్ ల్యాండ్ లో మంత్రి కుటుంబీకులకు ఆస్తులన్నాయంటూ […]

నాకు రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదు : పయ్యావుల కేశవ్

నాకు రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదు : పయ్యావుల కేశవ్

టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి పై అనంతపురం తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. సోమ వారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. పరిటాల సునీత కుమారుడి వివాహానికి వచ్చిన కేసీఆర్ ను మర్యాదగా కలవడం తప్పా అని ప్రశ్నించారు.. కేసీఆర్ తో తనకు సంబంధాలను అంటగట్టడం దుర్మార్గమని అన్నారు. గత పాతికేళ్లలో పార్టీకి నష్టం […]

కేసీఆర్ మభ్యపెడుతున్నారు : రేవురి ప్రకాష్ రెడ్డి

కేసీఆర్ మభ్యపెడుతున్నారు : రేవురి ప్రకాష్ రెడ్డి

పాత హామీలను విస్మరించి కొత్త హామీలతో ప్రజలను కేసీఆర్ మభ్యపెడుతున్నాడు. – గతంలో కేసీఆర్ చేసిన శంకుస్థాపనలకు ఇప్పటివరకు అతిగతి లేదని టీటీడీపీ నేత రేవురి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడం కేసీఆర్ నైజమని విమర్శించారు. సోమవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. టెక్స్ టైల్ పార్క్ కి కేంద్రం 1300 కోట్ల […]

2023 నాటికి టీబీలేకుండా చేద్దాం : మంత్రి లక్ష్మారెడ్డి

2023 నాటికి టీబీలేకుండా చేద్దాం : మంత్రి లక్ష్మారెడ్డి

ప్రపంచ వ్యాప్తంగా జబ్బుల పట్ల అలర్ట్ ఉన్న రాష్ట్రం తెలంగాణమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు.  క్షయ వ్యాధి గ్రస్తులకి ప్రతి రోజూ మందుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నాడు ఎర్రగడ్డ లోని టీబీ శిక్షణ సెంటర్ లో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గతంలో రోజు […]

ఇంటర్‌ లోనూ గ్రేడింగ్

ఇంటర్‌ లోనూ గ్రేడింగ్

పదో తరగతి మాదిరిగా ఇంటర్‌లోనూ మార్కుల విధానానికి బదులు గ్రేడింగ్ పద్ధతి తీసుకురావడానికి ఇంటర్ విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో వారిపై ఒత్తిడి తగ్గించడానికి ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. మార్కుల విధానం వల్ల కార్పొరేట్ కాలేజీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. చదువు విషయంలో విద్యార్థులను ఆయా ప్రైవేట్ […]

రబీకి డిసెంబర్ ఫస్ట్ నుంచి నీరు

రబీకి డిసెంబర్ ఫస్ట్ నుంచి నీరు

రబీలో సాగర్ ఆయకట్టుకు అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎనె్నస్పీ ఎడమ కాల్వ పరిధిలోని నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలోని సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి మార్చి 1 వరకు వారాబందీ పద్ధతిలో నీరు విడుదల చేస్తూ ఆయకట్టు భూములకు […]

పార్టీ మారకపోతే చెప్పొచ్చు కదా….

పార్టీ మారకపోతే చెప్పొచ్చు కదా….

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మీడియాలో వస్తోన్న వార్తల్ని ఆయన ఎందుకు తీవ్రంగా ఖండించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్ రమణ, పార్టీ సీనియర్ నేతలు మోత్కూపల్లి నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్. ఓవైపు తాను పార్టీ మారుతున్నట్టు వస్తోన్న వార్తల్ని గతంలోలాగా రేవంత్ రెడ్డి ఈసారి […]

మీడియా వార్తలను ఖండించిన రేవంత్‌రెడ్డి

మీడియా వార్తలను ఖండించిన రేవంత్‌రెడ్డి

టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు ఇదే విషయమై ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నానంటూ మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. మీడియాలో వస్తున్న […]

పక్కా ప్రణాళికతో..ఓటర్ల లెక్క..

పక్కా ప్రణాళికతో..ఓటర్ల లెక్క..

ఓటర్లను గుర్తించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ఈ మేరకు మహబూబ్‌నగర్‌లో ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఆఫ్‌ ఎలక్ట్రోల్‌ రోల్స్‌ (ఐఆర్‌ఈఆర్‌) కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతంలో ఓటరు జాబితా సవరణ పేరిట జరిగే ప్రక్రియ తూతూ మంత్రంగా సాగుతుండేది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇలాంటి లోపాలన్నింటికీ తెరదించే ‘ఇంటెన్సివ్‌ రివిజన్‌’ కార్యక్రమం […]

ముగిసిన టీటీడీపీ భేటీ…రేవంత్ ను నిలదీసిన నేతలు

ముగిసిన టీటీడీపీ భేటీ…రేవంత్ ను నిలదీసిన నేతలు

హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈ రోజు జరిగిన తెలంగాణ తెలుగుదేశంముఖ్య నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో రేవంత్రెడ్డితో పాటు ఎల్.రమణ, మోత్కుపల్లి, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, నామా నాగేశ్వరరావు, గరికపాటి రామ్మోహన్రావు, రావుల చంద్రశేఖర్రెడ్డిలు పాల్గొన్నారు. సమావేశంలో రాహుల్ గాంధీని […]

సోలార్ పార్క్ పరిహారం కోసం పాట్లు

సోలార్ పార్క్ పరిహారం కోసం పాట్లు

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎపి జెన్‌కో, ఎపి సాంప్రదాయ ఇంధన వనరుల శాఖ మూడు శాఖలు సంయుక్తంగా ఎపి సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌గా ఏర్పడ్డాయి. ఈ సంస్థ ఆధ్వర్యంలో 1500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా సోలార్‌పార్కును ఎన్‌పికుంట మండలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు 7924.76 ఎకరాల భూమి అవసరమవగా, […]

న్యాయ పోరాటానికి రెడీ అవుతున్న తెలంగాణ

న్యాయ పోరాటానికి రెడీ అవుతున్న తెలంగాణ

కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం ఒంటరి పోరాటానికి సిద్ధమవుతోంది. కృష్ణా పరీవాహకంలోని నాలుగు రాష్ట్రాల మధ్య జలాల పునఃపంపిణీ జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఎంత కోరుకున్నా అది సాధ్యంకాదని దాదాపు తేలిపోయింది. 2130 టిఎంసి కృష్ణా జలాల్లో మహారాష్టక్రు 585 టిఎంసి, కర్నాటకు 734 టిఎంసి, ఉమ్మడి ఆంధ్రకు 811 టిఎంసి […]