Post Tagged with: "Telugudesam"

రాయలసీమపై టీడీపీ నేతలు గురి

రాయలసీమపై టీడీపీ నేతలు గురి

వైఎస్సార్ సీపీకి పట్టు, పలుకుబడి ఉన్న రాయలసీమలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తుండటం నాయకత్వానికి కలవరం కలిగిస్తోంది. గత ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, రానున్న ఎన్నికల్లోగా వైసీపీకి పెట్టనికోటయిన సీమలో ఆ పార్టీని నిర్వీర్యం చేసేందుకు టిడిపి నాయకత్వం వ్యూహం అమలుచేస్తోంది. తిరిగి అధికారమే లక్ష్యంగా అడుగులేస్తున్న టిడిపి, తన దృష్టినంతా రాయలసీమపైనే […]

ప్రజల భాగస్వామ్యంతో నవ్యాంధ్ర రాజధాని

ప్రజల భాగస్వామ్యంతో నవ్యాంధ్ర రాజధాని

-రాజధానికి 30 వేల ఎకరాల భూసమీకరణ అపూర్వం -న్యూయార్కు రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త రాజధాని నిర్మాణానికి డబ్బులేకున్నా తాము మేధస్సు పెట్టుబడిగా ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వాములను చేశామని చంద్రబాబు తెలిపారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రాజధాని అమరావతి నిర్మాణానికి 30 వేల ఎకరాలు సమీకరించి చరిత్ర సృష్టించామని తెలిపారు. […]

అమరవీరుల కుటుంబాలకు అండ : చినరాజప్ప

అమరవీరుల కుటుంబాలకు అండ : చినరాజప్ప

విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పోలీసులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేకంగా పోలీసులు పరేడ్ నిర్వహించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పోలీసు అమరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. […]

ముగిసిన టీటీడీపీ భేటీ…రేవంత్ ను నిలదీసిన నేతలు

ముగిసిన టీటీడీపీ భేటీ…రేవంత్ ను నిలదీసిన నేతలు

హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈ రోజు జరిగిన తెలంగాణ తెలుగుదేశంముఖ్య నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో రేవంత్రెడ్డితో పాటు ఎల్.రమణ, మోత్కుపల్లి, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, నామా నాగేశ్వరరావు, గరికపాటి రామ్మోహన్రావు, రావుల చంద్రశేఖర్రెడ్డిలు పాల్గొన్నారు. సమావేశంలో రాహుల్ గాంధీని […]

నష్టనివారణ చర్యల్లో టీడీపీ

నష్టనివారణ చర్యల్లో టీడీపీ

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చుని కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నాడన్న వార్తల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయనను ఆపడానికి యత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. రేవంత్ కాంగ్రెస్ లో చేరబోతున్నాడని, కీలక పదవి ఆయనను వరించబోతోందని, నల్లగొండ ఎంపీ […]

పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయాలి :  నారా లోకేష్

పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయాలి :  నారా లోకేష్

విశాఖపట్నంలో తరహాలో విజయవాడ నగరం కూడా పరిశుభ్రం అయిన నగరంగా మారాలి. అందుకు అవసరమైన నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజాప్రతినిధుల సహకారం కూడా కావాలని మంత్రి లోకేష్ కోరారు. బుధవారం నాడు విజయవాడ పార్లమెంటరీ పార్టీ సమన్వయ సమావేశం లో అయన ప్రసంగించారు. ఈ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ప్రజా ప్రతినిధులు,పార్టీ […]

నవంబర్ 9న రేవంత్ కాంగ్రెస్ తీర్ధం

నవంబర్ 9న రేవంత్ కాంగ్రెస్ తీర్ధం

తెలంగాణ రాజకీయా ల్లో తెలుగుదేశం పార్టీకి మరో భారీ జలక్ తగలనున్నది. తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీని వీడేందుకు రంగం సిద్ధమయినట్లు సమాచారం. రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు జరుపుతున్నారని, రెండు మూడు రోజుల్లోనే చేరికకు సంబంధించిన […]

గవర్నర్ లేదు… కనీసం రాజ్యసభ సభ్యత్వమైనా

గవర్నర్ లేదు… కనీసం రాజ్యసభ సభ్యత్వమైనా

గవ‌ర్న‌ర్ ప‌దవి వ‌స్తుందీ వ‌స్తుందీ అని ఎదురుచూడ‌టంతోనే ఆయ‌న‌కు కాలం గ‌డిచిపోయింది! పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మాట ఇచ్చార‌నీ, కేంద్రంతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌న్న ఆశ‌తోనే గ‌డ‌చిన మూడేళ్లుగా మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఎదురుచూస్తూ వ‌చ్చారు. చివ‌రి కేంద్రం త‌న‌కు కావాల‌నుకున్న‌వారినే గ‌వ‌ర్న‌ర్ల‌ను చేసింది. మోత్కుప‌ల్లికి అవ‌కాశం ద‌క్క‌లేదు. దీంతో ఆయ‌న కాస్త అసంతృప్తిగా ఉన్నార‌నే చెప్పాలి. […]

నేతన్నలను మోసం చేసిన చంద్రబాబు : వైఎస్ జగన్

నేతన్నలను మోసం చేసిన చంద్రబాబు : వైఎస్ జగన్

తాను అధికారంలోకి వస్తే బడుగులకు, బలహీనులకు 45 ఏళ్లకే పెన్షన్ వచ్చేలా చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ధర్మవరంలో నిర్వహించిన రోడ్ షోలో జగన్ మాట్లాడుతూ… పెన్షన్ ను వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచుతానన్నారు. తాను ముఖ్యమంత్రిని కావాలని అందరూ దేవుడ్ని గట్టిగా ప్రార్థించాలని జగన్ కోరారు. చంద్రబాబు ఎన్ని […]

మామ దగ్గరకు అల్లుడు….

మామ దగ్గరకు అల్లుడు….

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి గురించి తాజాగా కొత్త ముచ్చట వినిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ కామెంట్లతో రేవంత్ రెడ్డి అనునిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సిఎం కేసిఆర్ మీద రేవంత్ రెడ్డి ఘాటైన కామెంట్లతో విరుచుకుపడుతుంటారు. రేవంత్ వ్యాఖ్యలు ఎంత ఘాటుగా ఉంటాయో పక్కనపెడితే […]

కొత్త నియోజకవర్గానికి గంటా…

కొత్త నియోజకవర్గానికి గంటా…

మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గం భీమిలి. విశాఖ జిల్లాలో ఉందా సీటు. మరోసారి అక్కడ నుంచి పోటీ చేసేందుకు గంటా సిద్దపడటం లేదనే ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో అనకాపల్లి ఎంపీ శ్రీనివాస్ ఈ సారి బరిలోకి దిగుతారంటున్నారు. అదే జరిగితే…వైకాపా నుంచి బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపే పని చేస్తున్నారు […]

టీడీపీ- టీఆర్ఎస్ పొత్తుకు సిద్ధమౌతుందా

టీడీపీ- టీఆర్ఎస్ పొత్తుకు సిద్ధమౌతుందా

రానున్న ఎన్నికల్లో టీడీపీ- టీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశముంది. గులాబీ నేతల మాటల ద్వారానే ఈ విషయం బయటకు వస్తోంది. ముందుగా టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు ఈ విషయాన్ని లీక్ చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే పొత్తులు అవసరమనే ఆలోచనతో ముందుకు వెళుతోంది టీఆర్ఎస్. తెలంగాణ సి.ఎం కేసీఆర్ నే కాదు.. చాలా మంది మంత్రులు […]

దుబాయ్ రాజుతో ప్రత్యేకంగా భేటీ కానున్న బాబు

దుబాయ్ రాజుతో ప్రత్యేకంగా భేటీ కానున్న బాబు

అమరావతి, విశాఖలను ఎయిర్‌లైన్స్ హబ్‌గా చేసుకోవాలని దుబాయ్‌ ‘ఎమిరేట్స్’ గ్రూపును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమిరేట్స్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్–దుబాయ్ మధ్య విమాన సర్వీసులు పెంపు, అమరావతి-విశాఖ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో భాగస్వామ్యం వంటి తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలకు ‘ఎమిరేట్స్’ గ్రూప్ […]

టీడీపీని ఇబ్బంది పెడుతున్న కేంద్రం

టీడీపీని ఇబ్బంది పెడుతున్న కేంద్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎలా నాశనం చేసిందో, ఇప్పుడు బీజేపి అలాగే చేస్తుంది… కాంగ్రెస్ డైరెక్ట్ గా పోడిచేస్తే, బీజేపి నొప్పి తెలీకుండా సమ్మగా పొడుస్తుంది…అన్ని విధాలుగా ఆదుకుంటాం అంటూనే, అన్ని విధాలుగా వంచన చేస్తుంది… తాజాగా, భూసేకరణ బిల్లుకు అడ్డు పడింది… గుజరాత్, తెలంగాణా రాష్ట్రాలు ఇలాంటి భూసేకరణ బిల్లు పెడితే, వెంటనే ఆమోదించింది… […]

తెలంగాణ‌లో ఇంటింటికి తెలుగుదేశం

తెలంగాణ‌లో ఇంటింటికి తెలుగుదేశం

తెలంగాణ‌లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వ‌హించాల‌ని టీటీడీపీ నేత‌లు నిర్ణయించారు. న‌వంబ‌ర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని చేప‌ట్టడానికి తెలుగు త‌మ్ముళ్లు స‌న్నాహాలు చ‌సుకుంటున్నారు. మ‌రో వైపు ప్రజా స‌మ‌స్యల‌పైన పోరాటాల‌ను మ‌రింత ముమ్మరం చేయాల‌ని పార్టీ నాయ‌క‌త్వం నిర్ణయించింది.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.ర‌మ‌ణ నేత్రుత్వంలో జ‌రిగిన భేటీలో రాష్ట్ర కార్యవ‌ర్గంతో పాటు అన్ని […]