Post Tagged with: "Telugudesam"

పవన్ లో తపన వుంది : మంత్రి కామినేని

పవన్ లో తపన వుంది : మంత్రి కామినేని

ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలన్న తపన పవన్ కళ్యాణ్ లో ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీనే కాదు అన్ని పార్టీలను కలుపుకుని పవన్ ముందుకు వెళ్ళడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. పొత్తుల విషయంపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి […]

టీడీపీలో సంస్థాగత మార్పులపై లోకేష్ మార్క్

టీడీపీలో సంస్థాగత మార్పులపై లోకేష్ మార్క్

వచ్చే ఎన్నిలను దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌ఛార్జ్‌ల దూకుడుకు ఏకపక్ష పోకడకు ప్రత్యక్షంగానే చెక్ పెట్టబోతోంది. అది కూడా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్న వేళ లోకేష్ మార్క్ కనపడే విధంగా ప్రయత్నిస్తున్నారు. మహానాడు జరిగే ప్రతిసారి ముందస్తు సంస్థాగత ఎన్నికలను పార్టీ నిర్వహిస్తూ వచ్చింది. ఈ సాంప్రదాయం పార్టీ ఆవిర్భావం నుంచి […]

నగరిలో ఫ్యామిలీ ‘గాలి’

నగరిలో ఫ్యామిలీ ‘గాలి’

గాలి ముద్దుకృష్ణమ నాయుడు రాజకీయ వారసత్వం ఎవరికి లభిస్తుంది? ఆయన కుటుంబ సభ్యులలో ఎవరి పేర్లు తెరపైకి వచ్చే అవకాశముంది? ఇకపై నగరి నియోజకవర్గాన్ని నడపనున్న రాజకీయ రథసారథి ఎవరు? నిన్నటివరకూ ముద్దుకృష్ణమ నాయుడు చేతిలో ఉన్న పగ్గాలు మళ్ళీ ఆ కుటుంబీకులకే అప్పగిస్తారా? లేక కొత్తవారు రంగంలోకి వస్తారా? ఈ ప్రశ్నలే ఇప్పుడు చిత్తూరు […]

రేవంత్ పాదయాత్ర కు ప్లాన్

రేవంత్ పాదయాత్ర కు ప్లాన్

పాదయాత్రల కాలమిది. నేతలంతా పాదయాత్రలతో జనాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వైకాపా అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. గతంలో వైఎస్, చంద్రబాబులు ఇదే పని చేశారు. సిపిఎం అదే పని చేసింది. ఇప్పుడు వారికి తోడుగా రేవంత్ రెడ్డి వచ్చారు. పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి […]

మళ్లీ వేడెక్కిన ఏపీ రాజకీయాలు

మళ్లీ వేడెక్కిన ఏపీ రాజకీయాలు

ఏపీలో మిత్రులు మళ్లీ కత్తులు దూసుకుంటున్నారు. మాటల యుద్ధానికి నాలుగు రోజుల గ్యాప్ ఇచ్చి మళ్లీ మొదలు పెట్టారు. సోము వీర్రాజు ప్రెస్‌మీట్‌ పెట్టిమరీ టీడీపీపై మరోసారి విరుచుకుపడ్డారు. పోలవరం సహా అన్ని అంశాలను ప్రస్తావించారు. కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చిన నిధులు ఎక్కడు ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులు ఏపీకి […]

తాడా…పేడా..

తాడా…పేడా..

మోడీ ప్రభుత్వ కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆశలను అడియాస చేయటంతో ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఎంపిలు సైతం ఆయన ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమంటున్నారు. మరోవైపున, రాష్ట్ర బిజెపి నాయకులు కొంతకాలంగా టిడిపి ప్రభుత్వంపై విమర్శలకు పదునుపెట్టారు. చంద్రబాబునాయుడుకు సంవత్సరంన్నర తర్వాతగాని ప్రధాని నరేంద్రమోడీతో ముఖాముఖి […]

వైరాగ్యం… నైరాశ్యంలో జగన్

వైరాగ్యం… నైరాశ్యంలో జగన్

ఎందుకిలా జ‌రిగింది.. చేతికొచ్చిన అవ‌కాశాల‌న్నీ దూర‌మ‌వుతున్నాయి. ఎక్క‌డో లోపం ఉంది. ఎవ‌ర‌క్క‌డ‌.. ఏం జ‌రుగుతోంది.. చెప్పండ్రా బాబూ అని.. అధినేత జ‌గ‌న్ నెత్తీనోరు కొట్టుకుని అడుగుతున్నా.. నేత‌లెవ‌రూ నోరెత్త‌ట్లేద‌ట‌. వైరాగ్యం.. నైరాశ్యం.. జ‌గ‌న్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ‌ట‌. ఎందుకీ లొల్లి అంటే.. జ‌గ‌న్ త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్పయాత్ర ఉద్దేశం ఒక్క‌టి కూడా నెర‌వేర‌ట్లేద‌ట‌. పైగా.. రివ‌ర్స్ స్వింగ్‌లో వెన‌క్కి […]

కమలం, ఫ్యాను మధ్యలో సైకిల్

కమలం, ఫ్యాను మధ్యలో సైకిల్

ఏపీ సీఎం చంద్రబాబు కనిపించే రాజకీయ శత్రువు వైసీపీ, కలసిరాని మిత్రపక్షం బీజేపీతో పోరాడుతున్నారు. ఓ వైపు కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అందని దన్ను.. మరోవైపు రాజకీయ ఒత్తిడి పెంచుతున్న ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ, ఇతర విపక్షాల రాజకీయ ఉద్యమాలతో ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి కీలకాంశాలపై మరోవైపు […]

బాబుకు పెరుగుతున్న మద్దతు

బాబుకు పెరుగుతున్న మద్దతు

తృణమూల్ కాంగ్రెస్ టీడీపీకి మద్దతునిచ్చింది. పార్లమెంటు వేదికగా ఏపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు వారి బాసటగా నిలిచారు. ప్రధాని మోడీ పేరు చెబితేనే ఒంటి కాలి మీద లేస్తారు మమత బెనర్జీ. పశ్చిమ బెంగాల్ కు ఇలానే నిధులు ఇవ్వకుండా మోడీ అన్యాయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అందుకే దీదీకి ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. […]

టీటీడీపీలోకి మాజీ ఎమ్మెల్యేలు

టీటీడీపీలోకి మాజీ ఎమ్మెల్యేలు

వలసలతో కుదేలైన టీటీడీపీలో మళ్ళీ ఉత్సాహం తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. నాయకుల ఫిరాయింపులతో దెబ్బతిన్న టీడీపీ తిరిగి అలాంటి వ్యూహాంతోనే బలపడటానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఇతర పార్టీల్లో ఇమడలేకపోతున్న నాయకులను పార్టీలోకి తీసుకువచ్చేందుకు నేతలు చర్చలు జరుపుతున్నారు. చాలా కాలానికి ఓ మాజీ ఎమ్మెల్యే పసుపు కండువా కప్పుకోవడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వస్తుండటంతో […]

చంద్రబాబు పోరాటం చేయాలి : ఉండవల్లి

చంద్రబాబు పోరాటం చేయాలి : ఉండవల్లి

రైతులకు గిట్టుబాటుధర శుద్ధ అబద్ధం. వైద్యానికి ఐదులక్షల బీమా పధకం లో అర్ధం పర్థం లేదని మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. సోమవారం నాడు రాజమహేంద్రవరంలో అయన కేంద్ర బడ్జెట్ పై మాట్లాడారు. ఆంధ్రాకు గత నాలుగేళ్ళు గా బడ్జెట్ లో ఏం జరిగిందో ఇపుడూ అదే జరిగింది. విభజన చట్టంలోని […]

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు : కేవీపీ

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు : కేవీపీ

ఆంధ్ర ప్రజల ప్రయోజనాల గురుంచి చంద్రబాబుకు ఇప్పటికైనా పట్టించుకుంటే ఏపీ ప్రజలు అదృష్టవంతులు అవుతారు. చంద్రబాబుకు ఆగ్రహం వచ్చినదని, పళ్ళు పటపట కొరికారని, గడ్డం పెంచాడని ఇలాంటి లీకులతో కాలక్షేపం చేస్తున్నారని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. సోమవారం నాడు సభలో విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేసారు. డు జస్టిస్ టు […]

యువమంత్రి పెట్టబడుల వేట

యువమంత్రి పెట్టబడుల వేట

నవ్యాంధ్రను ఐటీ రంగంలో మేటిగా నిలబెట్టేందుకు మంత్రి లోకేశ్ తీవ్రంగా కృషిచేస్తున్నారు. వారంరోజుల పాటూ అమెరికాలో పర్యటించిన ఈ యువమంత్రి దక్షతపై అక్కడి కంపెనీలు విశ్వాసముంచాయి. పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ వచ్చే ఏడాదిలో లక్ష ఐటీ ఉద్యోగాల కల్పనే తన […]

బాలయ్యకు గుడివాడ… హిందూపురానికి లోకేశ్

బాలయ్యకు గుడివాడ… హిందూపురానికి లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారనే దానిపై ఎప్పటికప్పుడు సరికొత్త ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయిన లోకేశ్.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయడం ఖాయం. అయితే అది ఏ నియోజకవర్గం నుంచి అనేదే ప్రశ్నగా […]

పశ్చిమ గోదావరి లో టీడీపీ, బీజేపీ కోల్డ్ వార్

పశ్చిమ గోదావరి లో టీడీపీ, బీజేపీ కోల్డ్ వార్

మిత్రపక్షాలుగా కలిసి మెలిసి ఉన్నట్లు కనపడుతున్నా పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జిల్లాలో తమకు ఒక పార్లమెంట్‌ సభ్యుడు, ఒక మంత్రి ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఏ విషయంలోనూ తగిన ప్రాధాన్యత ఇవ్వకపోగా, ప్రతి విషయంలో అవమానకరంగా వ్యవహరిస్తోందన్న భావన బీజేపీలోని కిందిస్థాయి కార్యకర్త వరకూ ఉంది. దీంతో వారు […]