రిమోట్ దొంగకు 22ఏళ్ల జైలు శిక్ష

అత‌డో దొంగ‌.. ఎన్నో చోరీల‌కు పాల్ప‌డి.. జైలుకు వెళ్లొచ్చాడు. టీవీ రిమోట్‌ దొంగ‌త‌నం చేస్తూ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డడంతో ఏకంగా 22ఏళ్ల జైలుశిక్ష ప‌డింది. అమెరికాలోని చికాగో సిటీలో ఉండే ఎరిక్ బ్రామ్‌వెల్(35) కొన్నేళ్లుగా చోరీలకు పాల్పడుతున్నాడు. అందుకు గానూ ప‌లుసార్లు పోలీసుల‌కు చిక్కి జైలుశిక్ష అనుభవించాడు. రెండేళ్ల కిందట చికాగోలోని మెల్ రోస్ పార్క్ ఏరియాలో […]