ఈ నెలలోనే టీటీడీ పాలక మండలి

తిరుమల, తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకానికి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది .పాలక మండలి నియామకం త్వరలోనే చేపట్టనున్నట్లు స్వయంగా పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతూ వచ్చారు. ఈ మేరకు నియామక కసరత్తు చేపట్టడంతో పాటు ఉత్తర్వులు జారీకి ఉపక్రమించే సమయంలో కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ […]