Post Tagged with: "tirumala"

ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం ప్రారంభం

ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం ప్రారంభం

-సిఆర్‌వో వద్దగల కౌంటర్లలో జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పూజలు డిసెంబరు 18, తిరుమల 2017: తిరుమలలో సర్వదర్శనం భక్తులకు నిర్దేశిత సమయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఉద్దేశించిన ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానం ప్రారంభమైంది. టిటిడి తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు సోమవారం ఉదయం 6 గంటలకు సిఆర్‌వో వద్ద గల కౌంటర్లలో పూజలు నిర్వహించి […]

అన్నమో… వెంకన్న

అన్నమో… వెంకన్న

తిరుమలలో ఎక్కడా అన్నం దొరకడం లేదా. అన్నం దొరకపోవడానికి ఎవరి నిర్లక్షం ఎంత ఉంది. అస్సలు భక్తులు ఆహార పదార్థాల కోసం అగచాట్లు పడుతుంటే అంత పెద్ద దేవస్థానం ఏం చేస్థున్నది. అంత అధికార వ్యవస్థ చేతులు ముడుచుకుని కూర్చున్నారా…ఏంటి. అస్సలు ఇంతగా భక్తులు ఆహార పదార్థాల కోసం అవస్థలు పడటానికి కారణాలు ఏంటి వాచ్ […]

ఇక సర్వదర్శనానికి స్లాట్స్

ఇక సర్వదర్శనానికి స్లాట్స్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్న సామాన్య భక్తుల కష్టాలు తీరనున్నాయి. సర్వదర్శనానికీ స్లాట్‌ విధానం ప్రవేశపెట్టి భక్తులకు 2 గంటలకు మించకుండా స్వామి వారి దర్శనం కల్పించాలని టీటీడీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 10, 12 తేదీలలో ప్రయోగాత్మకంగా స్లాట్ విధానం అమలుకు టీటీడీ […]

ఆన్లైన్లో టిటిడి 2018 క్యాలెండర్లు, డైరీలు బుకింగ్ అవకాశం

ఆన్లైన్లో టిటిడి 2018 క్యాలెండర్లు, డైరీలు బుకింగ్ అవకాశం

టిటిడి ప్రతి ఏడాదీ ప్రతిష్టాత్మకంగా ముద్రిస్తున్న క్యాలెండర్లు, డైరీలను మొదటిసారిగా భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించామని టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల ఈవో కార్యాలయంలో 2018 క్యాలెండర్లు, డైరీల ఆన్లైన్ బుకింగ్ ఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి […]

ఘనంగా నమిత – వీరేంద్ర చౌదరి వివాహం

ఘనంగా నమిత – వీరేంద్ర చౌదరి వివాహం

హీరోయిన్‌ నమిత – వీరేంద్ర చౌదరి వివాహం ఘనంగా జరిగింది. తిరుపతి ఇస్కాన్ ఆలయంలో శుక్రవారం ఉదయం 5.30 నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా ఈ జంట ఒక్కటైంది. ఈ వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలతో పాటు, తెలుగు, తమిళ చిత్రరంగానికి చెందిన పలువురు సినీ నటులు హాజరు అయ్యారు. కాగా గతరాత్రి వీరి సంగీత్‌ కార్యక్రమం […]

తిరుమలలో తగ్గిన హోటళ్ళ ధరలు

తిరుమలలో తగ్గిన హోటళ్ళ ధరలు

తిరుమలలో భక్తులను నిలువు దోపిడికీ చేస్తున్న హోటళ్ళ పై జరిగిన వరుస దాడులతో హోటల్ యాజమాన్యాలు దిగివచ్చాయి. సాదాదోశ 80రు,, మసాలా దోశ 100, ఒక్కో బోజనం 300…రు,, నిండా మాట్లాడితే… స్టేట్ జీయస్ టీ అని, సెంట్రల్ జీయస్ టీ అని బాదుడు. ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా శ్రీవారి భక్తుల నుండి దోచేస్తున్నారు […]

తిరుమలలో కుండపోత వర్షం

తిరుమలలో కుండపోత వర్షం

  తిరుమలలో భారీ వర్షం కురిసింది. వేకువజామున నుంచి ప్రారంభమైన వర్షం ఎడతెరపు లేకుండా కురుస్తుండడంతో   తిరుమల లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆగకుండా కురుస్తున్న వర్షానికి  శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు క్యూ కాంప్లెక్స్ వద్దకు వెళ్లిన భక్తులతో పాటు స్వామిని దర్శించుకుని వెలుపలకి వస్తున్న భక్తులు తడిసి ముద్దయ్యారు. ఆగకుండా వర్షం […]

తిరుమల ఘాట్ లో విరిగిపడ్డ కొండచరియలు

తిరుమల ఘాట్ లో విరిగిపడ్డ కొండచరియలు

భారీ వర్షాలకు తిరుమలలో కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కగార్ల గుడికి సమీపంలోని రహదారిపై కొండచరియలు పడిపోవడంతో తిరుమల నుంచి తిరుపతి వెళ్లే వాహనాలకు అంతరాయం కలిగింది. తిరుమల నుంచి తిరుపతికి రావాల్సిన వాహనాలను కొండపై ఉన్న టోల్ గేటుకు ఆవలే నిలిపివేస్తుండటంతో, తిరుమల ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం వాహనాలతో నిండిపోయింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు […]

ఈసారి 20 లక్షల టీటీడీ క్యాలెండర్లు : ఈవో

ఈసారి 20 లక్షల టీటీడీ క్యాలెండర్లు : ఈవో

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2018 జనవరి నెల కోటాలో మొత్తం 50,879 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆన్లైన్ డిప్ విధానంలో 6,744 సేవా టికెట్లు విడుదల చేశామని.. ఇందులో సుప్రభాతం 4,104, తోమాల 50, అర్చన 50, అష్టదళపాద […]

తిరుమలలో పసిగుడ్డు మృతదేహం

తిరుమలలో పసిగుడ్డు మృతదేహం

తిరుమలలో ధారుణం చోటు చేసుకుంది. పుట్టి గంట కూడా గడవక ముందే ఓ పండంటి ప్రాణాన్ని తీసింది ఓ తల్లి. సభ్యసమాజం తలదించుకునేలా, ఆస్సలు ఆడజాతికే అవమానం కలిగేలా వ్యవహించిందా మహిళ. అప్పుడే పుట్టిన బిట్టను తిరుమలలోని ఏపీయస్ ఆర్.టీ.సీ బస్టాండ్ లో మరుగుదొడ్డిలో పడేసి వెళ్ళిపోయింది. ఏ కష్టం వచ్చినా, తల్లే ఏ బిడ్డకు […]

తిరుమలకు భక్తుల పోటు

తిరుమలకు భక్తుల పోటు

తిరుమలలో గురువారం ఆరో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా రుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు హనుమంత వాహనంపై ఊరేగారు. వరుస సెలవులు రావడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా […]

గరుడ వాహన సేవకు పోటెత్తిన భక్తులు

గరుడ వాహన సేవకు పోటెత్తిన భక్తులు

శ్రీవారి బ్రహ్మోత్సవాలలొ బాగంగా ఇవాల జరగనున్న గరుడవాహనసేవకు భక్తులు పోటెత్తెరు . రాత్రి జరిగే గరుడ వాహనాన్ని వీక్షించడానికి ఇప్పటికే తిరుమలకు లక్షలాది మంది భక్తులు చేరుకున్నారు. అలిపిరి,  శ్రీవారి మెట్టు నడక మార్గాలు భక్తులతొ కిటకిటలాడుతున్నాయి . టీటీడి మరియు పోలిస్ యంత్రంగం 3700 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఎర్పాట్లు చేశారు . తిరుమల […]

క్షణకాలం కూడా తీరికలేకుండా కోనేటిరాయుడు

క్షణకాలం కూడా తీరికలేకుండా కోనేటిరాయుడు

-బ్రహ్మోత్సవాల్లో స్వామి మరీ బిజీ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువే భూలోకవైకుంఠం తిరుమలక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరుడిగా అవతరించాడు. పూర్వం చీమలపుట్టలో దాగి ఎండకు ఎండి, వానకు తడిసిన స్వయంవ్యక్త దివ్యతేజో సాలగ్రామ శిలామూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి నేడు కోట్లాది మంది భక్తుల కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు.ఆ దేవదేవుడికే ఇప్పుడు కొత్త కష్టం ఎదురైంది. […]

స్వామి వారి క్యాలండర్లపై జీఎస్టీ

స్వామి వారి క్యాలండర్లపై జీఎస్టీ

జులై 1 నుంచి దేశంలో అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను కలియుగ వైకుంఠం తిరుమలపై భారీ ప్రభావం చూపింది. దీని వల్ల భక్తులు ఎంతగానో ఇష్టపడే స్వామివారి క్యాలెండర్, డైరీల ధరలు అమాంతం పెరగనున్నాయి. వచ్చే ఏడాది క్యాలెండర్, డైరీల ధరలను భారీగా పెంచక తప్పడం లేదని టీటీడీ పేర్కొంది. ఆయిర్ ప్రింటింగ్‌‌తో నాణ్యంగా […]

బ్రహ్మొత్సవాలకు సిద్ధమవుతున్న తిరుమల

బ్రహ్మొత్సవాలకు సిద్ధమవుతున్న తిరుమల

శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. బ్రహ్మోత్సవానికి నాందిగా మంగళవారం కోయిల్‌ ఆళ్వారు తిరుమంజనం నిర్వహించనున్నారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జేఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు స్వయంగా పనులు పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవ పనుల కోసం రూ.8 కోట్లు కేటాయించారు. ఇప్పటికే ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు, బ్యారికేడ్ల […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com