Post Tagged with: "Tirupati"

ఉదాసీనత వీడేదెన్నడు?

ఉదాసీనత వీడేదెన్నడు?

తిరుపతిలో దాదాపుగా ఎనిమిది విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అయితే వీటిలో ఒక స్వీమ్స్‌ తప్ప మిగిలిన వర్సిటీల్లో సమాచార వ్యవస్థ కుంటుపడింది. వర్సిటీలోని ఆచార్యులకో, విశ్రాంతి ఆచార్యులకో ఈ ప్రజా సంబంధాల అధికారి (పిఆర్‌ఓ) విధులను ఇవ్వడం ద్వారా రెండు పనులు చేయడం వారికి వీలు పడటం లేదన్న వార్తలొస్తున్నాయి. విశ్రాంతి చెందిన వారికి ఇది మరీ […]

తిరుమల ఘాట్ లో విరిగిపడ్డ కొండచరియలు

తిరుమల ఘాట్ లో విరిగిపడ్డ కొండచరియలు

భారీ వర్షాలకు తిరుమలలో కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కగార్ల గుడికి సమీపంలోని రహదారిపై కొండచరియలు పడిపోవడంతో తిరుమల నుంచి తిరుపతి వెళ్లే వాహనాలకు అంతరాయం కలిగింది. తిరుమల నుంచి తిరుపతికి రావాల్సిన వాహనాలను కొండపై ఉన్న టోల్ గేటుకు ఆవలే నిలిపివేస్తుండటంతో, తిరుమల ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం వాహనాలతో నిండిపోయింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు […]

ఈసారి 20 లక్షల టీటీడీ క్యాలెండర్లు : ఈవో

ఈసారి 20 లక్షల టీటీడీ క్యాలెండర్లు : ఈవో

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2018 జనవరి నెల కోటాలో మొత్తం 50,879 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆన్లైన్ డిప్ విధానంలో 6,744 సేవా టికెట్లు విడుదల చేశామని.. ఇందులో సుప్రభాతం 4,104, తోమాల 50, అర్చన 50, అష్టదళపాద […]

తిరుమలలో పసిగుడ్డు మృతదేహం

తిరుమలలో పసిగుడ్డు మృతదేహం

తిరుమలలో ధారుణం చోటు చేసుకుంది. పుట్టి గంట కూడా గడవక ముందే ఓ పండంటి ప్రాణాన్ని తీసింది ఓ తల్లి. సభ్యసమాజం తలదించుకునేలా, ఆస్సలు ఆడజాతికే అవమానం కలిగేలా వ్యవహించిందా మహిళ. అప్పుడే పుట్టిన బిట్టను తిరుమలలోని ఏపీయస్ ఆర్.టీ.సీ బస్టాండ్ లో మరుగుదొడ్డిలో పడేసి వెళ్ళిపోయింది. ఏ కష్టం వచ్చినా, తల్లే ఏ బిడ్డకు […]

తిరుమలకు భక్తుల పోటు

తిరుమలకు భక్తుల పోటు

తిరుమలలో గురువారం ఆరో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా రుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు హనుమంత వాహనంపై ఊరేగారు. వరుస సెలవులు రావడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా […]

గరుడ వాహన సేవకు పోటెత్తిన భక్తులు

గరుడ వాహన సేవకు పోటెత్తిన భక్తులు

శ్రీవారి బ్రహ్మోత్సవాలలొ బాగంగా ఇవాల జరగనున్న గరుడవాహనసేవకు భక్తులు పోటెత్తెరు . రాత్రి జరిగే గరుడ వాహనాన్ని వీక్షించడానికి ఇప్పటికే తిరుమలకు లక్షలాది మంది భక్తులు చేరుకున్నారు. అలిపిరి,  శ్రీవారి మెట్టు నడక మార్గాలు భక్తులతొ కిటకిటలాడుతున్నాయి . టీటీడి మరియు పోలిస్ యంత్రంగం 3700 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఎర్పాట్లు చేశారు . తిరుమల […]

క్షణకాలం కూడా తీరికలేకుండా కోనేటిరాయుడు

క్షణకాలం కూడా తీరికలేకుండా కోనేటిరాయుడు

-బ్రహ్మోత్సవాల్లో స్వామి మరీ బిజీ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువే భూలోకవైకుంఠం తిరుమలక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరుడిగా అవతరించాడు. పూర్వం చీమలపుట్టలో దాగి ఎండకు ఎండి, వానకు తడిసిన స్వయంవ్యక్త దివ్యతేజో సాలగ్రామ శిలామూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి నేడు కోట్లాది మంది భక్తుల కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు.ఆ దేవదేవుడికే ఇప్పుడు కొత్త కష్టం ఎదురైంది. […]

శ్రీ సిటీలో 40 కు చేరిన పారిశ్రామిక యూనిట్లు

శ్రీ సిటీలో 40 కు చేరిన పారిశ్రామిక యూనిట్లు

ఏపీలో శ్రీ సిటీకి భారీ ఎత్తున సంస్థలు వచ్చి పడుతున్నాయి. చిత్తూరు జిల్లా సత్యవేడు నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు విస్తరించి ఉన్న శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలికి పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయి. వంద కిలో మీటర్ల విస్తీర్ణంలో అత్యుత్తమ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక నగరానికి 26 దేశాలకు చెందిన 106 […]

స్వామి వారి క్యాలండర్లపై జీఎస్టీ

స్వామి వారి క్యాలండర్లపై జీఎస్టీ

జులై 1 నుంచి దేశంలో అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను కలియుగ వైకుంఠం తిరుమలపై భారీ ప్రభావం చూపింది. దీని వల్ల భక్తులు ఎంతగానో ఇష్టపడే స్వామివారి క్యాలెండర్, డైరీల ధరలు అమాంతం పెరగనున్నాయి. వచ్చే ఏడాది క్యాలెండర్, డైరీల ధరలను భారీగా పెంచక తప్పడం లేదని టీటీడీ పేర్కొంది. ఆయిర్ ప్రింటింగ్‌‌తో నాణ్యంగా […]

బ్రహ్మొత్సవాలకు సిద్ధమవుతున్న తిరుమల

బ్రహ్మొత్సవాలకు సిద్ధమవుతున్న తిరుమల

శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. బ్రహ్మోత్సవానికి నాందిగా మంగళవారం కోయిల్‌ ఆళ్వారు తిరుమంజనం నిర్వహించనున్నారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జేఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు స్వయంగా పనులు పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవ పనుల కోసం రూ.8 కోట్లు కేటాయించారు. ఇప్పటికే ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు, బ్యారికేడ్ల […]

పాలకమండలి లేకుండా బ్రహ్మోత్సవాలు

పాలకమండలి లేకుండా బ్రహ్మోత్సవాలు

నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏడాది పొడవునా ఉత్సవాల తో పండుగ వాతావరణమే కనిపిస్తుంది. అలాంటిది ఇక బ్రహ్మోత్సవాలంటే మాటలా.. 10రోజులపాటూ అంగరంగ వైభంగా జరిగే ఈ వేడుకుల కోసం మూడునెలల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభించాల్సి ఉంటుంది. భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో ఏ చిన్నలోపం ఏర్పడినా టీటీడీ పేరుప్రతిష్టలకే […]

బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు..

బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు..

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు వైభవంగా జరుగనున్న నేపధ్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు అధికారులు. ఆలయ ప్రధాన గోపురం పై ఉన్న దేవతామూర్తుల విగ్రహాలకు చిన్నచిన్న మరమత్తులు చేసి గోపురాలకు సున్నం వేస్తున్నారు. ఇక నాలుగు మాడ వీధులను అందమైన రంగవల్లులతో చూడముచ్చటగా […]

బ్రహ్మోత్సవాలకు 8 కోట్లతో సర్వభూపాల వాహానం రెడీ

బ్రహ్మోత్సవాలకు 8 కోట్లతో సర్వభూపాల వాహానం రెడీ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 26వ తేదీ రాత్రి స్వామి విహరించడానికి దాదాపు రూ.8కోట్లతో టిటిడి నూతన సర్వభూపాల వాహనాన్ని సిద్ధం చేసింది. సర్వభూపాల వాహన తయారీకి 8.89 కిలోల బంగారం, 355 కిలోల రాగిని కలిపి చెక్క బరువుతో కలిపి 1020 కిలోల బరువుతో ఈ రథం సిద్ధమైంది. ఇప్పటికే ఈ వాహనాన్ని […]

మసకబారుతున్న ఎస్వీ యూనివర్సిటీ ప్రాభవం

మసకబారుతున్న ఎస్వీ యూనివర్సిటీ ప్రాభవం

విద్యార్ధి లోకం బంగరు భవితకు పునాదులుగా ఉండాల్సిన విద్యాలయాలు ఆందోళనలు, ఘర్షణలకు నిలయాలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో గ్రూపు తగాదాలతో విద్యార్ధులు వీధి రౌడీల్లా తలపడడంపై విద్యావేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్ధుల్లో వ్యక్తిత్వ వికాసానికి కృషి చేయాలని సూచిస్తున్నారు. అనేకమంది యువ […]

పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మూడోరోజు బుధవారం మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జనంతో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, పవిత్ర విసర్జనం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించి తీర్థప్రసాద వినియోగం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ […]