Post Tagged with: "tollywood"

వరుస హిట్లతో తేజ జోష్..

వరుస హిట్లతో తేజ జోష్..

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ వ‌రుస హిట్స్‌తో తన జర్నీకొనసాగిస్తున్నాడు. ఫిదా, తొలి ప్రేమ వంటి సినిమాలు భారీ హిట్స్ కొట్టడంతో వ‌రుణ్‌కి ఫుల్ కాన్ఫిడెంట్ పెరిగిన‌ట్టు తెలుస్తోంది. అంద‌మైన ప్రేమ క‌థతో తెర‌కెక్కిన తొలిప్రేమ‌ సిన్మాలో త‌న అద్భత నటనతో విమ‌ర్శ‌కులను సైతం కట్టిపడేశాడు ఈ మెగా హీరో. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ హీరో […]

రవి తేజ కొత్త మూవీ..అ..అ..ఆ

రవి తేజ కొత్త మూవీ..అ..అ..ఆ

రాజా ది గ్రేట్’ సినిమాతో మాస్ రాజా మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఇక ‘టచ్ చేసి చూడు’ అంటూ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు జెట్ స్పీడుతో దూసుకొస్తున్నాడు రవితేజ. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలాఉంటే వరుస ఫ్లాపులతో డీలా పడ్డ దర్శకుడు శ్రీనువైట్ల తేరుకొని […]

ఇప్పుడు బన్నీయిజం

ఇప్పుడు బన్నీయిజం

హీరోలకున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్‌ అంటే ఫ్యాన్స్‌కు అంతులేని అభిమానం. తమ హీరోను ఎవరైనా ఒక మాటంటే వీరు తట్టుకోలేరు. అందుకే కత్తి మహేష్‌, పవన్ అభిమానుల మధ్య నాలుగు నెలలపాటు వివాదం నడిచింది. ఇది పక్కనబెడితే.. గబ్బర్ సింగ్ హిట్ తర్వాత హరీష్ శంకర్ నుంచి ‘పవనిజం’ అనే […]

?????????????????????????????????????????????????????????

దిల్ రాజు కు కలిసి రాని డిస్ట్రిబ్యూషన్

తాను నిర్మించిన సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. కానీ ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలన్నీ ప్లాప్ బాట పడుతున్నాయి. అది అదృష్టమనుకోవాలో.. దురదృష్టమో తెలియడం లేదు నిర్మాత దిల్ రాజుకు. అందుకే ఇప్పుడు అసలు ఎవరితోను ఆయన మాట్లాడటం లేదట. నిన్నటి వరకు చలాకీగా ఉన్న దిల్ రాజు ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు. అజ్ఞాతవాసి కోట్లాది రూపాయల […]

ఆకా`స‌మంత‌` మ‌న‌సు

ఆకా`స‌మంత‌` మ‌న‌సు

న‌టి స‌మంత మ‌న‌సు ఆకాస‌మంత అని సంబ‌ర‌ప‌డుతున్నారు ఆమె అభిమానులు. అలాగే కుటుంబ స‌భ్యులు. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే ఇటీవలే హైదరాబాదీగా మారిన ఈ చెన్నై చిన్నది ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది. సహ నటిగా సినీ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా కాకుండా తెలుగులో ఏమాయ చేసావే అనే ఒక్క చిత్రంతోనే క్రేజీ హీరోయిన్‌గా […]

 ప్రేమ, దోమ లేదు… కుండ బద్దలు కొట్టిన రెజీనా

 ప్రేమ, దోమ లేదు… కుండ బద్దలు కొట్టిన రెజీనా

మెగా హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ రెజినాలు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడ చేసుకుంటారని ప్రచారం వచ్చింది. తమ పెళ్లి సంగతి కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారట. కానీ మెగా ప్యామిలీ ఇందుకు ఒప్పుకోలేదనే ప్రచారం వచ్చింది. అదే సమయంలో నీ ఇష్టం. నీ జీవితం. ఏం చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పారట. […]

‘‘వైఫ్ ఆఫ్ రామ్’’ గా మంచు లక్ష్మి

‘‘వైఫ్ ఆఫ్ రామ్’’ గా మంచు లక్ష్మి

కంటెంట్ ఉన్న సినిమాలతో అలరించే నటి మంచు లక్ష్మి. తండ్రికి తగ్గ తనయగా, బెస్ట్ యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకున్న మంచు లక్ష్మి మరోసారి ఓ సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతోంది. చాలా రోజులు క్రితమే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ టైటిల్ ను సంక్రాంతి సందర్భంగా ప్రకటించారు. ‘‘వైఫ్ ఆఫ్ రామ్’’ ఈ చిత్రం […]

సూపర్‌స్టార్‌ కృష్ణ ‘అసాధ్యుడు’ చిత్రానికి 50 వసంతాలు

సూపర్‌స్టార్‌ కృష్ణ ‘అసాధ్యుడు’ చిత్రానికి 50 వసంతాలు

సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘అసాధ్యుడు’ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. టైగర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వి.రామచంద్రరావు దర్శకత్వంలో నెల్లూరు కాంతారావు, ఎస్‌.హెచ్‌.హుస్సేన్మ్‌ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12, 1968న విడుదలైంది. హీరోగా మంచి ఇమేజ్‌ తీసుకొచ్చిన ‘గూఢచారి 116’ చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ కృష్ణ చేసిన సినిమా ఇది. ‘అసాధ్యుడు’ […]

దిల్ రాజు కు సక్సెస్ ఇయర్ గా 2017

దిల్ రాజు కు సక్సెస్ ఇయర్ గా 2017

ఒకటా.. రెండా ఆరు సినిమాలు తీశాడు దిల్ రాజు. నిర్మాతగా సూపర్ సక్సెస్ అయ్యాడు. డబ్బులకు డబ్బులు వచ్చాయి. పేరుకు పేరు తెచ్చాయి. అందుకే తమ సినిమాల్లో నటించిన వారినంతా ఒక చోటకు చేర్చే ప్రయత్నం చేశారు నిర్మాత దిల్ రాజు. ప్రత్యేక కార్యక్రమాన్ని న్యూ ఇయర్ ముగింపు సందర్భంగా నిర్వహించారు. ‘శతమానం భవతి’, ‘నేను […]

ఏపీకి తెలుగు చిత్ర పరిశ్రమ…

ఏపీకి తెలుగు చిత్ర పరిశ్రమ…

తెలుగు చిత్ర పరిశ్రమను ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం సీఆర్‌డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాజధాని పరిధిలోని అనంతవరం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో 5,167 ఎకరాల్లో మీడియా సిటీని సిద్ధం చేస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో ఇప్పటికే చర్చలు జరిపిన ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలతో ఆకర్షించాలని యోచిస్తోంది. ప్రతిపాదిత స్థలంలో 20-30 ఎకరాల్లో […]

రామ్ చరణ్ తో బాలీవుడ్ హీరో ఫైట్

రామ్ చరణ్ తో బాలీవుడ్ హీరో ఫైట్

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌… మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా రాబోతోంది. వచ్చే ఏడాది జనవరి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో చరణ్‌కి విలన్‌గా బాలీవుడ్‌ హీరో వివేక్‌ ఒబెరాయ్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. తెలుగులో రామ్‌ గోపాల్‌ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘రక్తచరిత్ర’ చిత్రంలో పరిటాల […]

పరారీలో వనితారెడ్డి….

పరారీలో వనితారెడ్డి….

హాస్యనటుడు విజయ్ సాయి గత సోమవారం తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకోడానికి ముందు స్పెల్ఫీ వీడియోలో విజయ్ చెప్పిన వివరాల ఆధారంగా ఆయన భార్య వనితారెడ్డి, ఆమె తరఫు లాయర్, శశిధర్ అనే మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూసుఫ్‌గూడలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విజయ్…తన […]

తెలుగింటి కోడలుగా రకుల్

తెలుగింటి కోడలుగా రకుల్

తమ పెళ్లిళ్ల గురించి అందమైన డ్రీమ్స్‌ను అప్పుడప్పుడు వివరిస్తూ ఉంటారు హీరోయిన్లు. ఎంతో మంది యువకుల కలల రాణులు అయిన వీళ్లు.. తమ పెళ్లిళ్ల గురించి చెప్పే మాటలు చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి ప్రకటనలు చేయడంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ముందుంటుంది. హీరోయిన్ గా ఇప్పుడు టాప్ స్టేటస్ ను […]

కమెడియన్ విజయ్ సూసైడ్

కమెడియన్ విజయ్ సూసైడ్

సినీ కమెడియన్ విజయ్ ఆత్యహత్యకు పాల్పడ్డారు. అమ్మాయిలు అబ్బాయిలు, బొమ్మరిల్లు, ఒకరికి ఒకరు, మంత్ర లాంటి పలు సినిమాల్లో కమెడియన్ ఆకట్టుకున్న విజయ్ సోమవారం ఉదయం హైదరాబాద్‌ యూసఫ్ గూడలోని తన నివాసంలో ఆత్యహత్యకు పాల్పడ్డారు. గతకొంత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విజయ్ అప్పుల బాధ తాళలేక బలవన్మరణానకి పాల్పడ్డారు.కమెడియన్‌గా కెరియర్ స్టార్ చేసిన […]

ఇది మా ప్రేమ కథకు బ్రేకప్…

ఇది మా ప్రేమ కథకు బ్రేకప్…

యాంకర్ రవి హీరోగా పరిచమవుతూ నటిస్తున్న చిత్రం ‘ఇది మా ప్రేమ కథ’. ఈ చిత్రంతో రవి సరసన “శశిరేఖా పరిణయం” సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయికగా నటిస్తోంది. మత్స్య క్రియేషన్స్, పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. కార్తీక్ కొడకండ్ల సంగీత సారధ్యం వహిస్తున్నారు.డిసెంబర్ 8న ఈ […]