Post Tagged with: "TRS party"

జిల్లాల్లో రెండేళ్ల ముందే ఎన్నికల వాతావరణం

జిల్లాల్లో రెండేళ్ల ముందే ఎన్నికల వాతావరణం

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. వచ్చే రెండేళ్లలో ఎన్నికలు జరగనుండటంతో అధికార టిఆర్‌ఎస్, ప్రతిపక్ష పార్టీల నేతలు పార్టీలను బలపరుచుకునే పనిలో పడ్డారు. సీయం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా టిఆర్‌ఎస్ నేతలు ముందుకు పోతుంటే.. ప్రతిపక్ష పార్టీల నేతలు పట్టుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.దీంతో జిల్లాల్లో రాజకీయం వేడెక్కుతోంది. .నామినేటెడ్ పదవుల్ని భర్తీ […]

నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూపులు

నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూపులు

  అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు ప‌ద‌వుల ప్రాప్తం ఇప్పట్లో క‌లిగేలా లేదు. తెలంగాణ ఉద్యమం నుండి… ప్రభుత్వ ఏర్పాటు వ‌ర‌కు అలుపెర‌గ‌ని పోరాటం చేసిన నాయ‌కులు… నామినేటెడ్ ప‌ద‌వుల కోసం ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే రాష్ట్ర స్థాయి ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేసిన టీఆర్ఎస్ అధిష్టానం…. జిల్లా స్థాయి ప‌ద‌వుల వైపు క‌న్నెత్తి కూడా […]

Hyderabad : Chief Minister of Telangana K Chandra Sekhar Rao addressing TRS Party legislatures meet in Hyderabad on Thursday. PTI Photo  (PTI12_15_2016_000293A)

తుది దశకు చేరుకున్న టీఆర్ ఎస్ పదవుల పందేరం

టీఆర్ఎస్ పార్టీ కమిటీల ప్రకటనకు రంగం సిద్దమైంది.. గతంలోనే కమిటీల ప్రకటనకు కసరత్హు చేసిన కేసీఆర్ ఇప్పుడు చిన్నచిన్న మార్పులతో జాబితా ను విడుదల చేసేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర క‌మిటీ తో పాటు పార్టీకి కీల‌క‌మైన పొలిట్ బ్యూరోను ను నేడో రేపో ప్రక‌టించ‌నున్నారు…టీఆర్ఎస్ అధికారపగ్గాలు చేపట్టినప్పటినుంచి పార్టీ కమిటిలపై దృష్టిసారించలేదు. .. ఇటీవలే […]

ఖమ్మంలో గులాబీ తగువులు

ఖమ్మంలో గులాబీ తగువులు

  టీఆర్‌ఎస్‌ వర్గ విబేధాలు తారాస్థాయికి చేరాయ ని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల అధికారుల రివ్యూ సమావేశంలో అధికారుల సాక్షిగా టీఆర్‌ఎస్‌ విభేదాలు బయటపడ్డాయి. టీటీడీసీలో నిర్వహించిన రెండు జిల్లాల సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే పువ్వాడ ఆజయ్ కుమార్‌ ఆవేదనతో వెనుదిరిగి వెళ్లగా […]

మూడేళ్లలో పార్టీ, పాలనపై పట్టు బిగించిన గులాబీ నేత

మూడేళ్లలో పార్టీ, పాలనపై పట్టు బిగించిన గులాబీ నేత

  పద్నాలుగేళ్ల క్రితం పుట్టిన పార్టీ. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆవిర్భావించిన పార్టీ. ఒక్కడితో ఆరంభమై… ఏకంగా ఒక రాష్ట్రాన్ని సాధించి… అధికారం దక్కించుకున్న ఘనత తెలంగాణ రాష్ట్ర సమితిది.  రాష్ట్రం ఏర్పాటుతోనే అధికారం దక్కించుకోని అప్రతిహతంగా మూడేళ్లు పూర్తి చేసుకోబోతోన్న గులాబీ దళ గుబాళింపులు. కొద్దిమందితో మొదలైన కారు పార్టీ స్తానం…ఇంతింతై..వటుడింతైనట్టుగా…. ఏకంగా రాష్ట్రం సాధించి… అధికారంలోకి […]

స్పెషల్ ఫీచర్… మూడేళ్ల టీఆర్ ఎస్ పాలనపై…

స్పెషల్ ఫీచర్… మూడేళ్ల టీఆర్ ఎస్ పాలనపై…

పద్నాలుగేళ్ల క్రితం పుట్టిన పార్టీ. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆవిర్భావించిన పార్టీ. పుట్టినప్పుడే ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి. ఒక్కడితో ఆరంభమై… ఏకంగా ఒక రాష్ట్రాన్ని సాధించి… అధికారం దక్కించుకున్న ఘనత తెలంగాణ రాష్ట్ర సమితిది. రాష్ట్రం ఏర్పాటుతోనే అధికారం దక్కించుకొని అప్రతిహతంగా మూడేళ్లు పూర్తి చేసుకోబోతోన్న గులాబీ దళ గుబాళింపులు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి అప్పుడే […]

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్‌కు111 సీట్లు  ముఖ్యమత్రి కేసీఆర్‌ వెల్లడి

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్‌కు111 సీట్లు ముఖ్యమత్రి కేసీఆర్‌ వెల్లడి

  తెలంగాణలో  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌ పార్టీకి 111 సీట్లు రావడం ఖాయమని ముఖ్యమత్రి కేసీఆర్‌ వెల్లడించారు. శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో  జరిగిన టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశంలో ఆయన సర్వే నివేదికను బయటపెట్టారు. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు గానూ టీఆర్‌ఎస్‌కు 111, హైదరాబాద్ లో మిత్రపక్షం ఎంఐఎంకు 6 సీట్లు, […]

29న గులాబీ గూటికి రమేశ్ రాధోడ్

29న గులాబీ గూటికి రమేశ్ రాధోడ్

తెలంగాణ టీడీపీకి మరో పెద్ద షాక్.. ఆ పార్టీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ ఈనెల 29న టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఆయనతోపాటు జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు కూడా గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ పరిణామంతో ఉత్తర తెలంగాణలో టీడీపీ ఖాళీ కానుంది. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో రమేశ్ రాథోడ్‌కు […]

వైసీపీ బాటలోనే గులాబీ పార్టీ… బీజేపీ రాష్ట్రపతికే  మద్దతు

వైసీపీ బాటలోనే గులాబీ పార్టీ… బీజేపీ రాష్ట్రపతికే మద్దతు

  రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికే ఓటు వేయాలని టిఆర్‌ఎస్  నిర్ణయించింది. బిజెపికి ప్రస్తుత బలానికి తోడు రోజు రోజుకు కొత్త మిత్రుల బలం తోడవుతోంది. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలిచిన వారు సైతం మద్దతు ఇస్తున్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో బిజెపికి మద్దతు ఇవ్వనున్నట్టు కెసిఆర్ వివరించారని పార్టీ […]

ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం : మంత్రి తుమ్మల

ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం : మంత్రి తుమ్మల

టీఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తున్న ప్రజా మద్దతును చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు రైతులు బాగుపడటం కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ లోని టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి తుమ్మలతో పాటు మిషన్ భగీరథ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ చీప్ […]

75 లక్షల సభ్యత్వంతో గులాబీ పార్టీ : కేసీఆర్

75 లక్షల సభ్యత్వంతో గులాబీ పార్టీ : కేసీఆర్

కొద్దిమందితో ప్రారంభమైన టీఆర్‌ఎస్ ప్రస్థానం 75లక్షల సభ్యత్వానికి చేరిందన్నారు. బతుకు భద్రత కోసమే సంక్షేమ కార్యక్రమాలని సీఎం కే.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలకు రూ.40వేల కోట్లు కేటాయించామన్నారు. ఆసరా పింఛన్లు, ఒంటరి మహిళలకు జీవన భృతి ఇస్తున్నామని తెలిపారు. వసతి […]

బీజేపీ మిషన్ కవిత..

బీజేపీ మిషన్ కవిత..

తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ స్కెచ్ వేసింది. అందుకోసం ఓ కీలక నేతను రంగంలోకి దింపింది. టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు నిజామాబాద్ లోక్ సభ స్థానాన్నే ఎంచుకుంది. అంటే కేసీఆర్ కుమార్తె కవితను ఎదుర్కొనేందుకు కమలనాథులు స్కెచ్  వేశారు. కల్వకుంట్ల కవిత.. నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యురాలు.. అన్న కేటీఆర్‌ మాదిరిగానే అమెరికా నుంచి ఇండియా […]

మెదక్ జిల్లాల్లో గులాబీ సంస్థాగత సందడి

మెదక్ జిల్లాల్లో గులాబీ సంస్థాగత సందడి

  టీఆర్‌ఎస్‌లో సంస్థాగత సందడి నెలకొంది. గులాబీలు సంస్థాగత ఎన్నికల్లో నిమగ్నమయ్యారు. సభ్య త్వ నమోదు పూర్తి కాగానేపార్టీ గ్రామ, మండల కమిటీల ఎన్నికల్లో బిజీ అయ్యారు. గ్రామ, మండ ల కమిటీల్లో స్థానం కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా గ్రామ, మండల అధ్యక్ష, కార్యదర్శి పదవులకోసం పార్టీ స్థానిక నాయకత్వంపై తీవ్ర స్థాయి లో […]

జనంలోకి వెళ్లేందుకు గులాబీ దళం ప్లాన్

జనంలోకి వెళ్లేందుకు గులాబీ దళం ప్లాన్

రెండున్నర ఏళ్లుగా రాష్ట్రంలో సాధించిన అభివృద్ధితో పాటు వచ్చే రెండున్నర ఏళ్లలో సాధించే అభివృద్ధిని ప్రజలకు వివరించడమే ధ్యేయంగా ప్లీనరీని నిర్వహించేందుకు గులాబీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్లీనరీ వాతావరణం కనిపించేలా చర్యలు చేపట్టి, పార్టీ సభ్యత్వ నమోదును ఒక ఉత్సవంలా నిర్వహించిన తెరాస ఇప్పుడు ప్లీనరీ కోసం వారం రోజుల పాటు […]

వరికోతలు కోయనున్న కేసీఆర్ 20 లక్షల వసూళ్లకు ప్లాన్

వరికోతలు కోయనున్న కేసీఆర్ 20 లక్షల వసూళ్లకు ప్లాన్

టీఆర్ ఎస్ పదహారో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది పార్టీ. ఇందుకు అయ్యే ఖర్చును తెరాస నేతలు కూలిపనులు చేసి సంపాదించుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆ కార్యక్రమానికి ‘గులాబీ కూలీ దినాలు’ అని పేరు పెట్టారు. ఇందులో భాగంగానే కేటీఆర్ మొన్న ఐస్ క్రీములు అమ్మారు. మంత్రులు కొందరు […]