Post Tagged with: "TRS"

నిధులు మళ్లింపు నిజం కాదు : సీఎం కేసీఆర్

నిధులు మళ్లింపు నిజం కాదు : సీఎం కేసీఆర్

ఎస్సీలకు కేటాయించిన నిధులు కాంగ్రెస్ హయాంలోనే పక్కదారికి మళ్లించారని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం నాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఎస్సీ ప్రత్యేక ఖర్చు 38.09 శాతం ఖర్చు, ఎస్టీ ల కోసం 41.13 ఖర్చు చేసామని అన్నారు. ఎస్సీల పేదరికం […]

మందుకు పడని టీటీడీపీ అడుగులు

మందుకు పడని టీటీడీపీ అడుగులు

నాయ‌కుల పార్టీ వీడి వెళ్లిపోతున్న‌ప్పుడు… ఏ పార్టీ అయినా ఒక‌లాగే స్పందిస్తుంది! కొంద‌రు పోయినంత మాత్రాన పార్టీకి వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేద‌నీ, కార్య‌క‌ర్త‌లు మా వెంట ఉన్నార‌ని భ‌రోసా నింపే ప్ర‌య‌త్నం చేస్తుంది. అయితే, ఇలాంటి సమయంలో మాట‌లు మాత్ర‌మే స‌రిపోతాయా..? చేత‌ల్లో కూడా ఏదో ఒక‌టి క‌నిపించాలి, ఎవ‌రో ఒక‌రు చేసి చూపించాలి. తెలంగాణ […]

అందరి దృష్టి కోదండరామ్ పైనే

అందరి దృష్టి కోదండరామ్ పైనే

తెలంగాణ జేయేసీ ఛైర్మ‌న్ కోదండ‌రామ్ నిర్ణ‌యంపై ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో కొంత ఆస‌క్తి నెల‌కొంటోంది. త్వ‌ర‌లోనే సొంతంగా పార్టీ పెట్ట‌బోతున్న‌ట్టుగా ఈ మ‌ధ్య కొన్ని క‌థ‌నాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆ దిశ‌గా కోదండ‌రామ్ కూడా కొన్ని సానుకూల సంకేతాలే ఇచ్చారు. జేయేసీని రాజ‌కీయ పార్టీగా చేస్తేనే బాగుంటుంద‌నీ, తెరాస‌పై పోరాటం చేసేందుకు ఇదే స‌రైన మార్గం […]

బ్యారేజీల గేట్ల నిర్మాణం పై మంత్రి హరీశ్ రావు కీలక సమీక్ష

బ్యారేజీల గేట్ల నిర్మాణం పై మంత్రి హరీశ్ రావు కీలక సమీక్ష

వివిధ సాగునీటి ప్రాజేక్టుల బ్యారేజీల గేట్ల కు సంబంధించి మంత్రి హరీశ్ రావు సెక్రెటేరియట్ లో నిపుణులతో సమీక్షా సమావేశం జరిపారు. ఇందులో ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్. జోషి, ఇరిగేషన్ ఇ.ఎన్.సి. లు మురళీధర్ రావు, నాగేందర్ రావు,దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల గేట్ల ఎరక్షన్ లో ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరింగ్ నిపుణుడు కన్నం నాయుడు, గేట్ల డిజైన్స్ నిపుణుడు […]

ఫీజుల బకాయిలు విడుదలకై 16 న కలెక్టరేట్ల ముట్టడి

ఫీజుల బకాయిలు విడుదలకై 16 న కలెక్టరేట్ల ముట్టడి

గత సంవత్సరం ఫీజుల బకాయిలు 1600 కోట్లు వెంటనే విడుదల చేయాలని, అలాగే బి.సి లకు చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బి.సి ల సమావేశం డిమాండ్ చేస్తూ ఈ నెల 16 న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద దీక్షలు, ధర్నాలు జరుపాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, […]

రేవంత్ పైన కవిత పోటీ

రేవంత్ పైన కవిత పోటీ

కొడంగల్ లో ఉప ఎన్నికల వస్తే రేవంత్ రెడ్డికి పోటీగా కవిత బరిలోకి దిగుతుందనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే గట్టి పోటీ ఖాయం. దమ్ముంటే నా మీద పోటీ చేయండి. గెలవండని రేవంత్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. మరోవైపు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగాను పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే […]

అట్లా అప్పులు కుదరవు : మంత్రి ఈటెల

అట్లా అప్పులు కుదరవు : మంత్రి ఈటెల

రాష్టాలకు ఎట్ల పడితే అట్ల అప్పులు చేసి అధికారం లేదు కేంద్రానికి లోబడి అప్పులు చెయ్యాలని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం నాడు అయన శాసనమండలిలో మాట్లాడారు. దేశంలో ఎదుగుదల అయితున్న రాస్తాల్లో మనది మంచి స్థానంలో ఉంది. జిఎస్జీపి లో 25శాతానికి అప్పులు మించకూడదని అన్నారు. 15శాతం మాత్రమే ఇప్పటి వరకు […]

డీప్ ఫ్రిజ్ లోకి రేవంత్ రాజీనామా

డీప్ ఫ్రిజ్ లోకి రేవంత్ రాజీనామా

టీడీపీని వీడిన సమయంలో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసారు. అమరావతిలోనే సి.ఎం చంద్రబాబునాయుడు ఛాంబర్ లో లేఖ ఇచ్చి వచ్చారు. ఇంత వరకు అది తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి చేరలేదు. మరోవైపు రాజీనామా లేఖ వస్తే ఆమోదించి ఉప ఎన్నికలకు వెళ్లాలని టీఆర్ఎస్ ఆలోచిస్తోంది.అదే జరిగితే కాంగ్రెస్ కు ఇబ్బందినే. కాంగ్రెస్ […]

రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరుపాలి

రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరుపాలి

-సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ ఏపీ టీడీపీ నేతలపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. యనమల రామకృష్ణుడుకి రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులను, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ కుటంబాలకు బీర్ల ఫ్యాక్టరీ లైసెన్స్ లు […]

మామ దగ్గరకు అల్లుడు….

మామ దగ్గరకు అల్లుడు….

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి గురించి తాజాగా కొత్త ముచ్చట వినిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ కామెంట్లతో రేవంత్ రెడ్డి అనునిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సిఎం కేసిఆర్ మీద రేవంత్ రెడ్డి ఘాటైన కామెంట్లతో విరుచుకుపడుతుంటారు. రేవంత్ వ్యాఖ్యలు ఎంత ఘాటుగా ఉంటాయో పక్కనపెడితే […]

టీడీపీ- టీఆర్ఎస్ పొత్తుకు సిద్ధమౌతుందా

టీడీపీ- టీఆర్ఎస్ పొత్తుకు సిద్ధమౌతుందా

రానున్న ఎన్నికల్లో టీడీపీ- టీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశముంది. గులాబీ నేతల మాటల ద్వారానే ఈ విషయం బయటకు వస్తోంది. ముందుగా టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు ఈ విషయాన్ని లీక్ చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే పొత్తులు అవసరమనే ఆలోచనతో ముందుకు వెళుతోంది టీఆర్ఎస్. తెలంగాణ సి.ఎం కేసీఆర్ నే కాదు.. చాలా మంది మంత్రులు […]

తెలంగాణలో మూడు భాషల్లో బోర్డులు

తెలంగాణలో మూడు భాషల్లో బోర్డులు

కొత్త జిల్లాల ఏర్పా టు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఆ జిల్లా, మండలం పేరుతో కూడిన కొ త్త బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తెలు గు, ఇంగ్లీషు, ఉర్దూ భాషలతో కూడిన బోర్డులు ఉండాలని సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటు […]

కేసీఆర్ రాజీనామా ఫార్ములా అనుసరించనున్న జగన్

కేసీఆర్ రాజీనామా ఫార్ములా అనుసరించనున్న జగన్

ప్రత్యేక హోదా ఉద్యమానికి పున‌రుజ్జీవం ఇస్తున్న‌ట్టుగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. తాను పాద‌యాత్ర‌కు వెళ్లిపోయినా పార్టీ ఎమ్మెల్యేలూ ఇత‌ర నేత‌లు ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తార‌న్నారు. అంతేకాదు, ప్ర‌త్యేక హోదా సాధ‌నలో చివ‌రి అస్త్రంగా ఎంపీలు రాజీనామాలు చేస్తార‌ని కూడా చెప్పిన సంగ‌తి విదిత‌మే. అయితే, ఇప్పుడు ఇదే విష‌య‌మై ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు […]

హైదరాబాద్ ను ఎంత అభివృద్ది చేసారు

హైదరాబాద్ ను ఎంత అభివృద్ది చేసారు

-సర్కారు కు కిషన్ రెడ్డి ప్రశ్న హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తానని చెప్పి విషయాన్ని సర్కార్ గాలికి వదిలేసిందని బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్ రెడ్డి అన్నారు. వర్షపు చుక్క పడితే హైదరాబాద్ ప్రజలు కాలు బయటపెట్టలేని పరిస్థితి వుంది. ట్రాఫిక్ సమస్య దినదినగండం గా మారిందని అయన అన్నారు. మంగళవారం నాడు అయన మీడియాతో మట్లాడారు. […]

కేసీఆర్ దౌర్భాగ్యుడు : రేవంత్ రెడ్డి

కేసీఆర్ దౌర్భాగ్యుడు : రేవంత్ రెడ్డి

కేసీఆర్ దౌర్భాగ్యుడు : రేవంత్ రెడ్డిముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు దుర్యోధనుడు ఏకాపాత్రభినయం లా వుందని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కుర్చీ పోతే సురభి నాటకాలు వేసుకునేలా ఉన్నాడని ఎద్దేవా చేసారు. శనివారం నాడు అయన మీడియాతో మాట్లాడుతూ తెరాస పార్టీలో తెలంగాణ ఉన్నా, కేసీఆర్ కు తెలంగాణ తో సంబంధం లేదని […]