Post Tagged with: "TTD"

25 కోట్ల నోట్లు…ఏం చేయాలో…

25 కోట్ల నోట్లు…ఏం చేయాలో…

పెద్దనోట్ల రద్దు సామాన్యులకు చుక్కలు చూపించింది. రద్దు చేసిన 1000, 500 నోట్లను మార్చుకోవడానికి జనాలు పడ్డ కష్టాలు వర్ణానాతీతం. ఆ సమయంలో పేదలు తమ దగ్గర ఉన్న ​కొద్దిపాటి నగదును మార్చుకోడానికి తిప్పలు పడితే, ధనవంతులు తమ దగ్గర ఉన్న నల్లధనాన్ని అటు మార్చుకోలేక, ఇటు ఎవ్వరికి ఇవ్వలేక ఏమి చేయాలో పాలుపోక చివరకు […]

తిరుమలలో టూవీలర్స్ కు జీపీఎస్

తిరుమలలో టూవీలర్స్ కు జీపీఎస్

రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు టూవీలర్స్‌కి గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌)ను అమర్చకోవాలని తిరుపతి ఆర్టీఓ వివేకానందరెడ్డి సూచించారు. అధునాతన బైక్‌లపై యువత రాత్రి వేళల్లో రేస్‌లో పాల్గొంటున్నారని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వీటిని అరికట్టేందుకు జీపీఎస్‌ ఎంతో దోహదపడుతుందన్నారు. దానికి తోడు వారి వారి పిల్లలు బైక్‌లపై ఎక్కడికి వెళుతున్నారో, […]

ఈ నెలలోనే టీటీడీ పాలక మండలి

ఈ నెలలోనే టీటీడీ పాలక మండలి

తిరుమల, తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకానికి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది .పాలక మండలి నియామకం త్వరలోనే చేపట్టనున్నట్లు స్వయంగా పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతూ వచ్చారు. ఈ మేరకు నియామక కసరత్తు చేపట్టడంతో పాటు ఉత్తర్వులు జారీకి ఉపక్రమించే సమయంలో కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ […]

18న ఉగాది అస్థానం

18న ఉగాది అస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 18వ తేదీన విళంబినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. అదే రోజు వేకువజామున శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనుల వారికి వేర్వేరుగా తిరుమంజనం నిర్వహించి, విశేషాభరణాలతో అలంకరిస్తారు. తర్వాత ఉత్సవమూర్తులను ఘంటామండపంలో వేంచేపు చేసి, పడిప్రసాదాలు, అన్నప్రసాదాలతో నివేదిస్తారు.అనంతరం ఆస్థాన వేడుకలు నిర్వహించనున్నారు. శ్రీవారి పాదాల వద్ద ఉన్న […]

ఈనెల 14 న కళ్యాణ వెంకటేషుడి పుష్పయాగం

ఈనెల 14 న కళ్యాణ వెంకటేషుడి పుష్పయాగం

తిరుపతి లోని శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 14వ తేదీన వార్షిక పుష్పయాగం వైభవంగా జరుగనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విధంగానే ఇక్కడ పుష్పయాగం నిర్వహించనున్నారు. మార్చి 13వ తేదీ మంగళవారం సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు అంకురార్పణం జరుగనుంది. మార్చి 14వ తేదీ బుధవారం ఉదయం 7.00 నుండి […]

గోవింద యాప్‌తో.. అరచేతిలో సేవలు

గోవింద యాప్‌తో.. అరచేతిలో సేవలు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త మొబైల్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక నుంచి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలంటే టీటీడీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ యాప్‌ ద్వారా ఎ ప్పుడైనా.. ఎక్కడి నుంచైనా […]

తిరుమలపైనా గ్రహణం ఎఫెక్ట్

తిరుమలపైనా గ్రహణం ఎఫెక్ట్

జనవరి 31న తిరుమలలో శ్రీవారి ఆలయం మూత పడనుంది. చంద్రగ్రహణం సందర్భంగా దాదాపు 11గంటల పాటు ఆలయాన్ని మూసివేయనున్నా టీటీడీ అధికారులు. ఈ నెల 31 వ తేదీ బుధవారం ఉదయం స్వామి వారికి సుప్రభాతం, అర్చన, తొమాల సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. చంద్ర గ్రహణం సందర్భంగా ఆర్జిత సేవలన్ని రద్దు చేశారు. గ్రహణం కంటే […]

టీటీడీ ఛైర్మన్ గా రాఘవేంద్రరావు…

టీటీడీ ఛైర్మన్ గా రాఘవేంద్రరావు…

టాలీవుడ్‌‌లో పలు గొప్ప సినిమాలు తీసి ఈతరం దర్శకులకు స్పూర్తిగా నిలిచిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు టీటీడీ కీలక పదవి దక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన కూడా త్వరలో వెలువడనున్నట్లు సమాచారం. దర్శకుడు రాఘవేంద్రరావుతో ఈ విషయంపై ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే చర్చించినట్లు తెలిసింది. రాఘవేంద్రరావు నుంచి ఆయనకు సంబంధించిన పూర్తి వివరాల ఫైల్ ప్రభుత్వ […]

పాలక మండలి దిశగా టీటీడీ అడుగులు

పాలక మండలి దిశగా టీటీడీ అడుగులు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి నియామ‌కం గురించి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. టీటీడీ పాల‌క మండ‌లిని త్వ‌ర‌లోనే నియ‌మించ‌బోతున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. అయితే, ఇదే స‌మ‌యంలో టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఎవ‌రికి క‌ట్ట‌బెడ‌తార‌నే ప్ర‌స్థావ‌నకు రావ‌డం గ‌మ‌నార్హం. పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు ఆ మ‌ధ్య క‌థ‌నాలు […]

టీటీడీలో 44 మంది అన్య‌మ‌త‌స్తులు

టీటీడీలో 44 మంది అన్య‌మ‌త‌స్తులు

టీటీడీలో 44 మంది అన్య‌మ‌త‌స్తులు ఉద్యోగులుగా ప‌నిచేస్తున్న‌ట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనిపై ఎస్‌వో ర‌వికృష్ణ మాట్లాడుతూ అన్య‌మ‌త‌స్తుల‌ను గుర్తించామ‌న్నారు. ఈ విష‌యాన్ని ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లామ‌ని చెప్పారు. రెండు రోజుల‌లో అన్య‌మ‌త‌స్తుల‌కు నోటీసులు ఇస్తామ‌ని వివ‌రించారు. వారి వివ‌ర‌ణ ఆధారంగా చ‌ర్య‌లుంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన‌ హిందూ ధార్మిక […]

కేంద్రం వద్దకు 26 కోట్ల పంచాయితీ

కేంద్రం వద్దకు 26 కోట్ల పంచాయితీ

టీటీడీ ఖజానాలో ఉన్న రూ. 26 కోట్ల విలువైన పాత రూ.500, 1000 కరెన్సీ నోట్లను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోలేమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారులు టీటీడీ అధికారులకు మరోసారి తేల్చి చెప్పారు. ఒకవేళ తీసుకున్నా ఆయా నోట్లకు సమాన విలువ గల నగదు తిరిగి టీటీడీ ఖాతాకు జమ కాదనీ స్పష్టం చేశారు. […]

తిరుపతి మారుతోందోచ్

తిరుపతి మారుతోందోచ్

తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైపులైన్‌, పార్కులు ఏర్పాటు చేయడమే కాకుండా… పనికి రాని ఇనుప వస్తువులతో దేవతామూర్తుల విగ్రహాల తయారీ చేపట్టారు. తుడా, మున్సిపల్‌ పార్కులో ఇనుప వస్తువులతో ఈ విగ్రహాలు తయారు చేయడమేకాకుండా, తుడా పార్కులకు వచ్చే ప్రజలకు, యాత్రికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్నిఅందించేందుకు తుడా రెడీ […]

ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం ప్రారంభం

ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం ప్రారంభం

-సిఆర్‌వో వద్దగల కౌంటర్లలో జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పూజలు డిసెంబరు 18, తిరుమల 2017: తిరుమలలో సర్వదర్శనం భక్తులకు నిర్దేశిత సమయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఉద్దేశించిన ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానం ప్రారంభమైంది. టిటిడి తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు సోమవారం ఉదయం 6 గంటలకు సిఆర్‌వో వద్ద గల కౌంటర్లలో పూజలు నిర్వహించి […]

అన్నమో… వెంకన్న

అన్నమో… వెంకన్న

తిరుమలలో ఎక్కడా అన్నం దొరకడం లేదా. అన్నం దొరకపోవడానికి ఎవరి నిర్లక్షం ఎంత ఉంది. అస్సలు భక్తులు ఆహార పదార్థాల కోసం అగచాట్లు పడుతుంటే అంత పెద్ద దేవస్థానం ఏం చేస్థున్నది. అంత అధికార వ్యవస్థ చేతులు ముడుచుకుని కూర్చున్నారా…ఏంటి. అస్సలు ఇంతగా భక్తులు ఆహార పదార్థాల కోసం అవస్థలు పడటానికి కారణాలు ఏంటి వాచ్ […]

ఇక సర్వదర్శనానికి స్లాట్స్

ఇక సర్వదర్శనానికి స్లాట్స్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్న సామాన్య భక్తుల కష్టాలు తీరనున్నాయి. సర్వదర్శనానికీ స్లాట్‌ విధానం ప్రవేశపెట్టి భక్తులకు 2 గంటలకు మించకుండా స్వామి వారి దర్శనం కల్పించాలని టీటీడీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 10, 12 తేదీలలో ప్రయోగాత్మకంగా స్లాట్ విధానం అమలుకు టీటీడీ […]