Post Tagged with: "Uttarpradesh"

ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్‌

ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్‌

ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ సీనియర్‌ నేత రాంగోపాల్‌ యాదవ్‌ గురువారం ప్రకటించారు. గురువారం ఆగ్రాలో జరిగిన ఎస్పీ జాతీయ సదస్సులో అధినేత ఎన్నిక జరిగింది. అఖిలేష్‌ యాదవ్‌ పార్టీ అధ్యక్షుడిగా ఐదేళ్ల పాటు కొనసాగుతారని ఆయన తెలిపారు. అఖిలేష్‌ యాదవ్‌ నాయత్వంలోనే 2019 […]

బీహార్ పై దృష్టి పెట్టిన యోగి

బీహార్ పై దృష్టి పెట్టిన యోగి

యూపీ సీఎం యోగి బీహార్ పై దృష్టి పెట్టారు. నితీష్ కుమార్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. దమ్ముంటే బిహార్ లో అక్రమ గోవధ కేంద్రాలను మూసివేయాలని సవాల్ చేశారు. ట్రిపుల్ తలాక్ పై నితీష్ ప్రభుత్వం వైఖరేంటనీ ప్రశ్నించారు. తాను తొలిసారిగా బిహార్ పర్యటిస్తున్నానని చెప్పిన యోగి ఇకపై ప్రతిజిల్లానూ సందర్శిస్తానని అన్నారు.మరో వైపుఉత్తర్ […]

యూపీలో టెన్త్ పూర్తయిన అమ్మాయిలకు పది వేలు

యూపీలో టెన్త్ పూర్తయిన అమ్మాయిలకు పది వేలు

యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ సర్కారు మరో మంచి నిర్ణయం తీసుకుంది. పదోతరగతి పాసైన బాలికలకు రూ. పది వేలు రివార్డుగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే పదోతరగతి పాసైన అందరు బాలికలకూ ఈ పథకాన్ని వర్తింపజేయలేదు. మెరిట్ ప్రతిపాదికన లక్ష మంది అమ్మాయిలకు […]

ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జబల్‌పూర్‌ (మధ్యప్రదేశ్‌) నుంచి హజ్రత్‌నిజాముద్దీన్‌(ఢిల్లీ) మధ్య నడిచే మహాకోశల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం తెల్లవారుజామున కుల్‌పహాడ్‌ వద్ద పట్టాలు తప్పింది.  ఈ ప్రమాదంలో ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి.  దీంతో పలువురు గాయపడినట్లు సమాచారం అందుతోంది. ప్రమాదం సమాచారం తెలుసుకున్న వెంటనే సహాయ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి, సహాయక […]

యూపీ సీఎం యోగి జంతుప్రేమ

యూపీ సీఎం యోగి జంతుప్రేమ

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి జంతుప్రేమ అపారమని ఆయన గురించి తెలిసినవారు చెప్పేమాట. ఐతే అది వాస్తవమని ఈ ఫొటోలను చూస్తే తెలుస్తుంది. ఆయన గోరఖ్‌నాథ్‌ ఆలయ పరిసరాల్లో ఉండే కుక్క, పిల్లి, కోతులు తదితర జంతువులపై ఆయనకు ఎనలేని ప్రేమను కురిపిస్తుంటారు. రోజూ ఆయన జంతువుల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి వాటికి ఆహారాన్ని వేస్తుంటారట. అలాగే […]

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనే…

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనే…

ఈ సామెత…అక్ష్రారాల నిజం అనిపిస్తుంది..యూపీలో పరిస్థితి చూస్తే…ఉత్తరప్రదేశ్ అత్యంత సంపన్నమైన రాష్ట్రం, సహజ వనరులకు పెట్టింది పేరు. సారవంతమైన నేలలు, పుష్కలమైన జలవనరులు ఉన్నాయి. గంగా, యమునా నదులు ప్రవహిస్తున్న రాష్ట్రమిది! గర్వపడదగిన చరిత్ర, నాగరికత ఈ రాష్ర్టానికి ఉన్నది. అయినా దేశంలోని అత్యంత వెనుకబడిన రాష్ర్టాలలో ఉత్తరప్రదేశ్ ఒకటి. రిజర్వు బ్యాంక్ చేసిన ఒక […]

ఒకప్పుడు చాయ్ వాలా..ఇప్పుడు డిప్యూటీ సీఎం

ఒకప్పుడు చాయ్ వాలా..ఇప్పుడు డిప్యూటీ సీఎం

తనను తాను చాయ్ వాలాగా చెప్పుకొనే ప్రధాని మోడీ ఉత్తర్ ప్రదేశ్ కు కూడా ఓ చాయ్ వాలాను నాయకుడిని చేశారు. యూపీ ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన కేశవ ప్రసాద్ మౌర్య కూడా చిన్నతనంలో టీ విక్రయించిన వారే కావడం విశేషం. ఆయన పేరు తొలుత సీఎం రేసులో ముందున్నప్పటికీ ఆ ఛాన్సు దక్కలేదు. ఈశాన్య […]

రాజ్ నాథ్ కుమారుడికి షాక్!

రాజ్ నాథ్ కుమారుడికి షాక్!

కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ కు ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. యూపీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 47 మందిన నిన్న యూపీ కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. అయితే పంకజ్ సింగ్ కు మాత్రం బెర్త్ దక్కలేదు. తనకు మంత్రి […]

మోడీపై రాహుల్ ఎటాక్…

మోడీపై రాహుల్ ఎటాక్…

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌పై రాజ్య‌స‌భ‌లో ప్ర‌ధాని మోదీ చేసిన ఆరోప‌ణ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఇవాళ కౌంట‌ర్ ఇచ్చారు. ఇత‌రుల బాత్‌రూమ్‌ల్లోకి తొంగిచూసే అల‌వాటు ప్ర‌ధాని మోదీకి ఉంద‌న్నారు. లక్నోలో ఇవాళ ఆయ‌న ఆ రాష్ట్ర సీఎం అఖిలేశ్‌తో క‌లిసి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌లో మోదీ చేసిన కామెంట్స్‌ను […]

యూపీ బీజేపీదే… ఏపీలో టీడీపీకి కష్టమే

యూపీ బీజేపీదే… ఏపీలో టీడీపీకి కష్టమే

విభ‌జ‌న దెబ్బ‌తో తెర‌మ‌రుగైన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. విభ‌జ‌న పాపం కాంగ్రెస్ అదిష్ఠాన‌దేనంటూ కాంగ్రెస్ నేత‌లు చెప్పేందుకు ప్ర‌య‌త్నించినా ఏపీ జ‌నం వారికి డిపాజిట్‌లు కూడా ద‌క్క‌కుండా గెంటేశారు. ఆయ‌న సాటి ఎంపీలు కావూరి, పురందేశ్వ‌రీ, రాయ‌పాటి వంటి వారు మ‌రో పార్టీల్లోకి జంప్‌చేస్తే తాను మాత్రం రెస్టు […]