లేడీ గెటప్ లో విజయ్ సేతుపతి

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి మొదటి నుండి వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటిస్తూ నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు చేస్తూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇటీవల ‘విక్రమ్ వేద’ సినిమాతో బ్లాక్ బాస్టర్‌ను సొంతం చేసుకున్న ఈ హీరో ప్రస్తుతం త్యాగరాజన్ కుమార్ రాజా రూపొందిస్తోన్న ‘సూపర్ డీలక్స్’ […]