Post Tagged with: "vijayawada"

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు

మూల నక్షత్రం సందర్బంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అన్ని క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న చంద్రబాబు దంపతులకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు, కెనాల్ రోడ్లో […]

జన్మ నక్షత్రం రోజునే కేసీఆర్ దుర్గమ్మకు ముక్కుపుడక

జన్మ నక్షత్రం రోజునే కేసీఆర్ దుర్గమ్మకు ముక్కుపుడక

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు దసరా పండుగని కుటుంబ సభ్యులతో కలిసి బెజవాడలో జరుపుకోనున్నారు. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మను కేసీఆర్ ఈ నెల 27 న కుటుంబ సభ్యులు దర్శించుకుంటారని తెలుస్తోంది. ఈ మేరకు ఇటు దుర్గ గుడి ఈవో, అటు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. బెజవాడ కనకదుర్గ అమ్మ వారికి ముక్కుపుడక సమర్పించనున్నారు […]

చదలవాడ లక్ష్మణ్ సదావర్తి భూములు

చదలవాడ లక్ష్మణ్ సదావర్తి భూములు

అనేక మలుపుల అనంతరం సదావర్తి సత్రం భూముల వ్యవహారం ఇప్పుడిప్పుడు ఒక కొలిక్కి వస్తోంది. ఒకవైపు ఈ భూముల వ్యవహారం గురించి సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ కొనసాగగా, ఇదే సమయంలో సత్రం భూములను కొనడానికి వేలంలో పోటీ పడ్డ వ్యక్తి కొనుగోలుకు సగం మొత్తాన్ని జమ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ భూములను అరవై కోట్ల […]

ఇంద్రకీలాద్రిపై రెండో రోజు దసరా ఉత్సవాలు.. పోటెత్తిన భక్తులు

ఇంద్రకీలాద్రిపై రెండో రోజు దసరా ఉత్సవాలు.. పోటెత్తిన భక్తులు

ఇంద్రకీలాద్రిపై రెండో రోజు దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి అవతారాల క్రమణికలో బాలాత్రిపుర సుందరి తొలి అవతారం. బాలాత్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు ఇవాళ దర్శనమివ్వనున్నారు. త్రిమూర్తుల స్వరూపమే అమ్మవారు. బాలాత్రిపుర సుందరి ఉపాసనపరులు అరుదుగా ఉంటారు. బాలా మంత్రాన్ని ఉపదేశం పొందిన వారు మాత్రమే శ్రీచక్రార్చనకు అర్హులవుతారు. బాలా త్రిపుర సుందరిని కొలిచిన […]

క్యూలైన్లో వచ్చే భ‌క్తుడే మొద‌టి వీఐపీ : .మంత్రి దేవినేని

క్యూలైన్లో వచ్చే భ‌క్తుడే మొద‌టి వీఐపీ : .మంత్రి దేవినేని

అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్నీ సదుపాయాలు ఏర్పాటు చేసి దుర్గమ్మ దర్శ‌నం సులువుగా జ‌రిగేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌ల‌వ‌న‌రుల‌ శాఖ మంత్రి దేవినేని ఉమాహేశ్వరరావు చెప్పారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంత్రి వినాయ‌క దేవాల‌యం నుంచి కాలిన‌డ‌క‌న కొండ‌పై వ‌ర‌కు క్యూలైన్ల‌ను ప‌రిశీలిస్తూ వెళ్లి కనకదుర్గమ్మఅమ్మ‌వార్ల‌ […]

స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మావారు

స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మావారు

అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు. పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు.శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. ఇంద్రకీలాద్రిపై […]

మైసూర్ తరహాలో దుర్గమ్మ ఉత్సవాలు

మైసూర్ తరహాలో దుర్గమ్మ ఉత్సవాలు

బెజవాడ దుర్గమ్మ కొత్త శోభ సంతరించుకోనుంద. ఈ సారి ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలను ఈసారి మరింత వైభవంగా.. వినూత్నంగా మైసూర్‌ తరహాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. కొండపై ప్రధాన ఆలయం, ఉపాలయాలు మినహా మిగతా అన్ని నిర్మాణాలనూ తొలగించడంతో ఆలయం చుట్టూ విశాలమైన ఖాళీ స్థలం ఏర్పడింది. ఈ ప్రాంతంలో పచ్చదనంతో నింపుతున్నారు. దీంతో ఆలయానికే […]

బెజవాడలో జనవరి 1 నుంచి ప్లాస్టిక్ బ్యాన్

బెజవాడలో జనవరి 1 నుంచి ప్లాస్టిక్ బ్యాన్

స్వచ్ఛ భారత్‌లో భాగంగా నగరంలో జనవరి 1 నుండి ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో నిషేదిస్తున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. నగరంలో ప్లాస్టిక్‌ను విపరీతంగా వాడుతుండంతో ఎదురౌతున్న పరిస్థితులపై లోతుగా చర్చించిన కౌన్సిల్ ప్లాస్టిక్‌ను అమ్మినా, వాడినా కఠినంగా దండన వేయాలని నిర్ణయించింది. కార్పొరేషన్‌కు పెద్ద సమస్యగా పరిణమించిన ప్లాస్టిక్‌పై ప్రతీసారి మాట్లాడం కాకుండా చర్యలు […]

మూలానక్షత్రం రోజున దుర్గ గుడిలో తెలుగు సీఎంలు

మూలానక్షత్రం రోజున దుర్గ గుడిలో తెలుగు సీఎంలు

దసరా ఉత్సవాల్లో ఈసారి మూలానక్షత్రం రోజున తెలుగు రాష్ట్రాల సీఎంలు కనక దుర్గ అమ్మవారిని దర్శించనున్నారు. ఈ నెల 27వ తేదీ మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. సంప్రదాయం ప్రకారం మూలానక్షత్రం రోజున ముఖ్యమంత్రి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు […]

దుర్గమ్మ గుడిలో నత్తనడక దసరా ఏర్పాట్లు!

దుర్గమ్మ గుడిలో నత్తనడక దసరా ఏర్పాట్లు!

సెప్టెంబర్ 21వ తేది నుంచి 30 వ తేది వ‌ర‌కు నిర్వహించ‌నున్న ద‌స‌రా ఉత్సవాలకు సంబంధించి బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ అధికారగణం ఇప్పటికే షెడ్యూల్ ప్రక‌టించింది. రాష్ట్ర పండుగా ప్రక‌టించిన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల దృష్టి ఈ ఉత్సవాలపై కేంద్రీకరించింది. అయితే సంబంధిత అధికారుల‌కు మాత్రం ఈ విష‌యం గుర్తు లేన‌ట్లే ఉందని భక్తులు […]

సూపర్ ఫాస్ట్ గా…

సూపర్ ఫాస్ట్ గా…

నవ్యాంధ్ర రాజధానికి మరో రెండు నెలల్లోనే అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోంది. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పాత టెర్మినల్‌ భవనాన్ని విస్తరించి… ఆంతర్జాతీయ విమాన సేవలకు అనుగుణంగా చేపడుతున్న పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే సివిల్‌ నిర్మాణాలన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎలక్ట్రిఫికేషన్‌ పనులు జరుగుతున్నాయి. […]

15 కోట్లతో దసరా బడ్జెట్

15 కోట్లతో దసరా బడ్జెట్

ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలను సుమారు 15కోట్ల బడ్జెట్‌తో నిర్వహించేందుకు నిర్ణయించారు. న్యూఢిల్లీలోని ఏపి భవన్‌లో త్వరలో శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు దుర్గగుడి కమిటీ చైర్మన్ గౌరంగబాబు, ఇవో సూర్యకుమారి తెలిపారు. నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసే విషయమై ఇప్పటికే సంబంధింత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. […]

కాలుష్య సాగరం!

కాలుష్య సాగరం!

రాష్ట్ర రాజధాని ప్రాంతంగా మారడంతో విజయవాడ రూపురేఖలు మారిపోతాయని అంతా భావించారు. అయితే నగరంలోని పలు సమస్యలకు మాత్రం చెక్‌ పడడంలేదు. వర్షం వస్తే రోడ్లు చెరువులైపోతున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థను సంస్కరించకపోవడంతో చినుకుపడితే చాలు ప్రజలు నానాపాట్లు పడాల్సివస్తోంది. ఇక నీటి వనరుల పరిస్థితీ అంతంతమాత్రంగానే ఉంది. ప్రధానంగా న‌గ‌రంలో ప్రవహించే మొత్తం నాలుగు కాలువల […]

టీడీపీని ఓడించండి : ధర్నాన

టీడీపీని ఓడించండి : ధర్నాన

కాకినాడ నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో తెదేపాను ఓడించాలని మాజీ మంత్రి, వైకాపా జిల్లా పరిశీలకులు ధర్మాన ప్రసాదరావు నగరవాసులకు పిలుపునిచ్చారు. సరోవర్‌ పోర్టుకో హోటల్‌లో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా వైకాపా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, చలమలశెట్టి సునీల్‌, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముత్తా శశిధర్‌తో కలిసి ఏర్పాటు […]

జగన్ కామెంట్స్ పై ఈసీ సీరియస్‌

జగన్ కామెంట్స్ పై ఈసీ సీరియస్‌

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల బహిరంగ సభలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చంద్రబాబుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నివేదిక సమర్పించాల్సిందిగా ఎన్నికల సంఘం కర్నూలు జిల్లా కలెక్టర్‌ని ఆదేశించింది. ఈమేరకు ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్ లాల్ కర్నూలు కలెక్టర్‌కి ఆదేశాలు జారీచేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని […]