Post Tagged with: "vishakapatnam"

అసంతృప్తి సెగ!

అసంతృప్తి సెగ!

విశాఖ మహా నగరం ప్రభుత్వాలకు కాసులు కురిపించే సిటీ. ఇక ఈ ఏడాది కొత్త మద్యం పాలసీలో ఖజానాకు ఈ అభ్కారి నుంచి రూ.కోట్లు ఆదాయం సమకూరనుంది. అయితే ఈ విధానం విశాఖ బి.జె.పి యం.ఏల్.ఎ విష్ణు కుమార్ రాజుకు నచ్చ లేదు. తన నియోజక వర్గంలో మద్యం అమ్మకాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన […]

వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధమౌతున్న టీడీపీ

వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధమౌతున్న టీడీపీ

నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ…అదే రెట్టింపు ఉత్సాహంతో మరో ఎన్నికకు సిద్ధం అవుతుంది. మరోవైపు ఓటమి నైరాశ్యం నుండి బయటపడి రానున్న ఎన్నికలకు ప్రజలను కార్యకర్తలను సిద్ధం చేసేపనిలో పడింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. అయితే త్వరలో విశాఖలో రానున్న జీవీఎంసీ ఎన్నికలకు ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్దం అవుతున్నాయి.నంద్యాల, […]

అరకు కాఫీకి ప్రచారం లేదు : మంత్రి అయ్యన్న

అరకు కాఫీకి ప్రచారం లేదు : మంత్రి అయ్యన్న

విశాఖ మన్యం ప్రాంతంలో పండుతున్న అరకు కాఫీ గురించి విదేశాలలో గొప్పగా చెప్పుకొంటున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మన్యం కాఫీ సాగు గొప్పతనాన్ని ప్రశంసించారు. బుదవారం నాడు విశాఖజిల్లా అరుకులో పర్యటించిన ఆయన స్థానిక పీఎంఆర్సీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల విదేశాలలో పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ విశాఖ ఏజెన్సీలో పండుతున్న కాఫీ […]

విశాఖ ఏజెన్సీలో అంత్రాక్స్

విశాఖ ఏజెన్సీలో అంత్రాక్స్

విశాఖ మన్యాన్ని మరోసారి అంత్రాక్స్ వ్యాది పగబట్టింది.గిరిజనులను చర్మవ్యాదులకు గురి చేస్తూ బయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.విశాఖ మన్యంలోని గిరిజనులు ఆంత్రక్స్ అంటేనే వణికి పోతున్నారు. ఇప్పటికే ఆంత్రాక్స్ బారిన పడిన వారిని విశాక కింగ్ జార్జి ఆసుపత్రిలో ని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఏజెన్సీలోని అరకు సమీపంలోని డుంబ్రీగూడ కు చెందిన ఆరుగురు […]

భారీ వర్షాలకు విశాఖ మన్యం అతలాకుతలం

భారీ వర్షాలకు విశాఖ మన్యం అతలాకుతలం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విశాఖ మన్యం అతలాకుతలమైంది.  భారీ వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది.ఏకధాటిగా వర్షం పడటంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహించాయి. దీంతో గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మంగళవారం ఉదయానికి జి.మాడుగులలో అత్యధికంగా 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాడేరులో […]

నెక్స్ట్ వైజాగ్ కార్పొరేషన్‌ ఎన్నికలే…

నెక్స్ట్ వైజాగ్ కార్పొరేషన్‌ ఎన్నికలే…

గ్రేటర్ విశాఖ ఎన్నికల నగారా కూడా మోగే సమయం ఆసన్నం కాబోతోంది. ఇటీవలి గ్రేటర్ విశాఖ పరిధిలో 82 వార్డులుగా విభజిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో గ్రేటర్ విశాఖలో అనకాపల్లి పురపాలక సంఘంతోపాటు మండలంలోని కొప్పాక, రాజుపాలెం, పరవాడ మండలంలోని సాలాపువానిపాలెం, తాడి గ్రామాలు సైతం విలీనమయ్యాయి. అలాగే భీమునిపట్నం మున్సిపాల్టీ కూడా విలీనమయింది. […]

విచక్షణ కోల్పోపతున్న విద్యార్ధులు

విచక్షణ కోల్పోపతున్న విద్యార్ధులు

పాఠశాలలో.. విద్యార్థి చదువే లోకంగా మెలగాలి. క్రమశిక్షణ పాటిస్తూ ఉత్తమ భవిష్యత్తుకు బాటలు పరచుకోవాలి. తోటి స్నేహితులతో సోదరభావంతో మెలగాలి. కాని విశాఖ నగరంలోని మధురానగర్‌ జీవీఎంసీ పాఠశాలలో కొంతమంది విచక్షణ కోల్పోయారు. తాము విద్యార్థులమనే విషయాన్నే మరిచిపోయారు. ఆకతాయిలుగా మారి గొడవ పడ్డారు. ఫలితంగా ఓ విద్యార్థి నిండు ప్రాణం బలైంది.. శాంతిపురానికి చెందిన […]

ఉపరితల ఆవర్తనంతో వానలే..వానలు

ఉపరితల ఆవర్తనంతో వానలే..వానలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దక్షిణ బంగ్లాదేశ్‌ను ఆనుకుని బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి ఏడు కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రుతుపవనాలు కాస్త చురుకుగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు కోస్తాంద్ర మీదుగా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో రాగల 24 గంటల్లో […]

నష్టాల తగ్గింపులో విశాఖ, విజయవాడ బెస్ట్

నష్టాల తగ్గింపులో విశాఖ, విజయవాడ బెస్ట్

పవర్ సెక్టార్ లో ఏపీని కోట్టేవాడు  దేశంలోనే కాదు ప్రపంచలోనే లేరు అంటే ఆశ్చర్యం కాదు… గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవర్ సెక్టార్ లో రిఫార్మ్స్ తీసుకోవచ్చి, కరెంటు కోతలు లేకుండా చేశారు…. తరువాత 10 ఏళ్ళు అంధకారంలో ఉన్నాం… ఇప్పుడు మళ్ళి ముఖ్యమంత్రి అయిన తరువాత, ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టార్ లోని అన్ని రంగాల్లో టాప్ […]

రచ్చ రచ్చగా మారుతున్న రామవరం భూములు

రచ్చ రచ్చగా మారుతున్న రామవరం భూములు

రామవరం భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. రామవరం భూములపై దర్యాప్తు జరిపిన సిట్ అందులో 11 మందిపై కేసు నమోదు చేసింది. ఇందులో పీలా గోవింద్ సత్యనారాయణ, ఆయన కుటుంబీకులు అధిక సంఖ్యలో ఉన్నారు. దీనిపై పీలా గోవింద్  కలెక్టర్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని, రామవరం భూముల వ్యవహారంలో జరిగిన వాస్తవాలను, […]

ఫార్మా రంగంలో బెజవా భేష

ఫార్మా రంగంలో బెజవా భేష

ఔషధ ఎగుమతులలో విశాఖపట్నం దూసుకుపోతోందని, గడిచిన మూడేళ్ల కాలంలో విశాఖపట్నంలోని ఫార్మా రంగం ఎగుమతుల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో విశాఖ నుంచి 1,04,679.68 కోట్ల రూపాయల విలువైన ఫార్మా ఉత్పత్తుల ఎగుమతి జరిగాయి. మూడేళ్ల వ్యవధిలో కరువు సహాయక చర్యల కోసం ఆంధ్రాకు 1,190.21 కోట్ల రూపాయల నిధులను కేంద్రం విడుదల […]

పాత విధానమే ముద్దు!

పాత విధానమే ముద్దు!

స్వచ్చ భారత్ ర్యాంకుల్లో విశాఖ మూడవ స్ధానం దక్కించుకోవడానికి జీవీఎంసీ పారిశుధ్య కార్మికులే కారణం అన్నది అందరికి తెలిపిందే. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమీషనర్ పలు సందర్బాల్లో స్పష్టం కూడా చేసారు. కాని ఇప్పుడు ఆ పారిశుద్ధ్య కార్మికులే జీవీఎంసీకి భారమయ్యారు. స్వచ్చ విశాఖ సాధనకై తమ వంతు కృషి చేసిన కార్మికులను […]

విశాఖలో డ్రగర్స్ దందా..మంత్రి హెచ్చరికతో అప్రమత్తం

విశాఖలో డ్రగర్స్ దందా..మంత్రి హెచ్చరికతో అప్రమత్తం

విశాఖ సిటీ అంతర్జాతీయ నగరంగా పేరొందుతున్న విశాఖలోనూ భాగ్యనగరం తరహాలో డ్రగ్స్‌ మాఫియా మూలాలు విస్తరిస్తున్నాయన్న ఆందోళన రేగుతోంది. యువతను టార్గెట్‌గా చేసుకొని ముఠాలు చేస్తున్న ఈ వ్యాపారంలో కళాశాల విద్యార్థులు సమిధలవుతున్నారు. హైదరాబాద్‌లో మొలిచిన మత్తు పదార్ధాల విత్తులు.. విశాఖలోనూ మొలకెత్తుతున్నాయి. విద్యార్థులు, యువతే లక్ష్యంగా మత్తు వలలోకి లాగి బానిసలుగా మార్చేస్తున్నారు. యువతరం […]

గాజువాక రిజిస్ట్రార్‌ ఆఫీసులో ముడుపులు

గాజువాక రిజిస్ట్రార్‌ ఆఫీసులో ముడుపులు

గాజువాక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏ పని కావాలన్నా దానికో రేటు ఉంటుంది. ఇది ఈ నాటి మాట కాదు. ఎప్పుడూ అదే తంతు. రిజిస్ట్రార్లు ఎంత మంది మారినా పద్ధతి మాత్రం అదే కొనసాగుతోంది. గతంలో ఇక్కడి రిజిస్ట్రార్‌పై రెండు సార్లు ఎసిబి దాడులు జరిగాయి. అయినా అధికారుల తీరుమాత్రం మారడం లేదు. 2003లో […]

జోరందుకున్న దస్త్రాల పునరుద్ధరణ

జోరందుకున్న దస్త్రాల పునరుద్ధరణ

  విశాఖ జిల్లా సర్వే అండ్‌ సెటిల్‌మెంట్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన దస్త్రాల పునరుద్ధరణ ప్రక్రియ జోరందుకుంది. ఏప్రిల్‌లో భూ రికార్డుల తారుమారు అంశం వెలుగులోకి రాగానే గల్లంతైన రికార్డ్ ల పునరుద్ధరణకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రకటించింది. దీని ప్రకారం నవంబరు నెలాఖరు నాటికి గల్లంతైన ఫీల్డు మెజర్‌మెంట్‌ బుక్స్‌ (ఎఫ్‌ఎంబి), రెవెన్యూ గ్రామ పటాలు […]