విశాఖలో డబుల్ డెక్కర్ రైలు సిద్దం

విశాఖ వాసులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న డబుల్‌ డెక్కర్‌ రైలు ఇక పట్టాలెక్కడమే తరువాయి.  విశాఖ స్టేషన్‌లోని పలు ప్లాట్‌ఫారాలపై ఈ ప్రత్యేక రైల్ హాడావుడి చేసింది. 8 ప్లాట్‌ఫారాలపైనా  పూర్తిస్థాయిలో నిర్వహించిన ట్రయల్‌ రన్‌ కూడా విజయవంతమైంది. ఈ ప్రక్రియలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన రైల్వే సిబ్బంది సంతృప్తి వ్యక్తంచేశారు. దీంతో ఇక ఈ డబుల్ […]