పట్టిసీమ ప్రాజెక్టుతో పెరిగిన గ్రోత్ రేటు : యనమల

పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టడం, రైతు రుణమాఫీ చేయడం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతను చంద్రబాబు నాయుడు ఇవ్వడం వల్ల రాష్ట్ర గ్రోత్ రేటు 11శాతం పైన సాధించిడం జరిగిందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన కృష్ణా జిల్లా మినిమహానాడుకు ముఖ్య అతిధిగా హాజరైన యనమల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను […]