అవినాష్ వర్సెస్ షర్మిల

కడప ఎంపీ సీటు నాకే కావాలంటోంది జగన్ సోదరి షర్మిల. ఆ సీటు మాకే ఇవ్వాలంటున్నారు మరోవైపు అవినాష్ రెడ్డి వర్గీయులు. ఫలితంగా ఎటు నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. గత ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తే ఎలా ఉండేదో. కానీ ఎక్కడా ఆమె పోటీ చేయలేదు. కానీ ఈ సారి ఆ అవకాశాన్ని […]