Post Tagged with: "YS Jagan"

వైసీపీ దివాళకోరుతనం పార్టీ : చంద్రబాబు

వైసీపీ దివాళకోరుతనం పార్టీ : చంద్రబాబు

అసెంబ్లిలో ప్రతిపక్ష సభ్యులు నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచి పద్ధతి కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అసెంబ్లి సమావేశాలు జరిగేటప్పుడు ప్రతిపక్షం హుందాగా వ్యవహరించాలని, ప్రతిపక్షానికి అసెంబ్లి అన్న, స్పీకర్‌ అన్న కనీస గౌరవం కూడా లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాను రాను దివాళా కోర్టు పార్టీగా తయారవుతుందని ముఖ్యమంత్రి […]

అధినేతలకు…సొంత జిల్లాల్లో షాక్…

అధినేతలకు…సొంత జిల్లాల్లో షాక్…

స్థానిక సంస్థలు, టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఇద్దరు అధినేతలకు సొంత జిల్లాల్లో అవమానాల పాలుచేశాయి. కడపలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని పార్టీ అభ్యర్ధిగా నిలబెట్టారు. కొద్ది మెజారిటీతోయినా గెలుస్తారని, దేశం ఓటర్ల క్రాస్ ఓటింగ్‌తో బయటపడతామని ధీమాతో ఉన్న జగన్ అంచాలు తారుమయి, చిన్నాన్న ఘోరంగా ఓడిపోయారు. వైఎస్ […]

ఐదేళ్లలో ఏపీదే దర్డ్ ప్లేస్  అసెంబ్లీలో  చంద్రబాబు

ఐదేళ్లలో ఏపీదే దర్డ్ ప్లేస్ అసెంబ్లీలో చంద్రబాబు

2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను.. దేశంలోని మూడు అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా ఉంచాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు    పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్ ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చరిత్ర తిరగరాస్తామని బాబు అసెంబ్లీలో సభ్యుల చప్పట్ల మధ్య వెల్లడించారు.అసెంబ్లీ సమావేశాల్లో ఆయన    ప్రసంగిస్తూ.. 15-20 ఏళ్లలో ఏపీ వృద్ధిరేటు 15 శాతానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు […]

ఇదీ ఒక గేలుపేనా : వైఎస్ జగన్

ఇదీ ఒక గేలుపేనా : వైఎస్ జగన్

సొమవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలో వైకాపా అధినేత, ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.  ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయడంపై  వైఎస్  జగన్ ఇదీ ఒక గేలుపేనా అన్నారు… ఓట్లను కొనుగోలు చేసి చంద్రబాబు సాధించిన విజయం అనైతికమని, అప్రజాస్వామ్యాన్ని  అని ఆయన విమర్శించారు. ఓట్ల కొనుగోలులో […]

జమ్ములమడుగులో ఓటేసిన  వైఎస్ జగన్

జమ్ములమడుగులో ఓటేసిన వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ్ములమడుగులో శుక్రవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఈ ఎన్నికలను అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పూర్తిగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. కడప జిల్లాలో మొత్తం 841 మంది […]

జగన్  వర్సెస్ మాణిక్యాలరావు.

జగన్ వర్సెస్ మాణిక్యాలరావు.

  తెలంగాణ రాష్ట్రంలో ఉన్నచార్మినార్‌కు కూడా ఏపీ ప్రభుత్వం సేల్ సర్టిఫికెట్ ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష నేత జగన్ ఎద్దేవా చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ భూములపై    జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. ఎకరాకు రూ. ఏడు కోట్ల పైచిలు విలువ ఉన్న భూములను ఎకరాకు రూ. 22 లక్షలకు […]

జగన్ కు మతి భ్రమించింది: మంత్రి సునీత

జగన్ కు మతి భ్రమించింది: మంత్రి సునీత

వైయస్ జగన్ తను ముఖ్యమంత్రిని అవుతానని మీ సంగతి తేలుస్తాననడం హాస్యాస్పందంగా ఉందని మతిభ్రమించి మాట్లాడుతున్నారని పౌరసరఫరాలుశాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. శనివారం శ్రీకాకుళంలో ఆర్అండ్ బీ అతిధి గృహంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం ప్రత్యేక హాదా పేరుతో ప్రజలను విద్యార్థులను రెచ్చగొట్టి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని దీన్ని చూస్తూ ఉరుకోమని అన్నారు. మతి […]

శ్రీ లక్ష్మీకి ఊరట వచ్చినట్టేనా…

శ్రీ లక్ష్మీకి ఊరట వచ్చినట్టేనా…

వైఎస్ జ‌మానాలో జ‌రిగిన కుంభ‌కోణాల్లో రాజ‌కీయ నేత‌ల కంటే కూడా ప్ర‌జా పాల‌న‌లో కీల‌క భూమిక పోషించే ఐఏఎస్ అధికారులు చాలా మంది బ‌ల‌య్యారు. వారిలో నాడు గ‌నుల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పేరును ప్ర‌ధానంగా ప్ర‌స్తావించ‌వ‌చ్చు.ఎందుకంటే… వైఎస్ జ‌మానాలో వెలుగుచూసిన ఓబుళాపురం అక్ర‌మ మైనింగ్ కేసు, జ‌గ‌న్ […]

జగన్ ను కలిసిన ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులు

జగన్ ను కలిసిన ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులు

పశ్చిమగోదావరి జిల్లాలోని తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులు హైదరాబాదులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సత్యవతి ఆధ్వర్యంలో వీరంతా జగన్ వద్దకు వచ్చారు. తమ పోరాటానికి మద్దతు తెలిపినందుకు జగన్ కు కృతఙ్ఞతలు తెలిపారు. ఆక్వా ఫుడ్ బాధితులకు మద్దతుగా తుందుర్రు గ్రామంలో జగన్ పర్యటించిన సంగతి తెలిసిందే. […]