Post Tagged with: "YS Jagan Mohan Reddy"

సీబీఐ కోర్టుకు హజరయిన జగన్, గాలి జనార్ధన రెడ్డి

సీబీఐ కోర్టుకు హజరయిన జగన్, గాలి జనార్ధన రెడ్డి

వైకాపా అధినేత జగన్మోహన రెడ్డి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు నేడు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసు విచారణ కోసం ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరౌతున్న సంగతి తెలిసిందే. అలాగే, ఓబులాపురం గనుల కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి ఈ రోజు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజర్యారు. ఈ సందర్భంగా ఇరువురూ ఒకరికొకరు […]

నేతన్నలను మోసం చేసిన చంద్రబాబు : వైఎస్ జగన్

నేతన్నలను మోసం చేసిన చంద్రబాబు : వైఎస్ జగన్

తాను అధికారంలోకి వస్తే బడుగులకు, బలహీనులకు 45 ఏళ్లకే పెన్షన్ వచ్చేలా చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ధర్మవరంలో నిర్వహించిన రోడ్ షోలో జగన్ మాట్లాడుతూ… పెన్షన్ ను వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచుతానన్నారు. తాను ముఖ్యమంత్రిని కావాలని అందరూ దేవుడ్ని గట్టిగా ప్రార్థించాలని జగన్ కోరారు. చంద్రబాబు ఎన్ని […]

జగన్ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా..

జగన్ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది. పార్టీని అధికారంలోకి తీసుకురావడం గురించి అధినేత జగన్మోహన రెడ్డి చాలా కలలు కంటున్నారు. పాదయాత్ర లాంటి కష్టానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇదంతా నిజమే కానీ.. ఆయనే స్వయంగా పార్టీలో సీనియర్లు అయిన నాయకులు అనేక మంది క్రమంగా దూరం కావడానికి తాను కారణం అవుతున్నారా? పార్టీలో […]

ప్రత్యేక వాహానం రెడీ చేసుకుంటున్న జగన్

ప్రత్యేక వాహానం రెడీ చేసుకుంటున్న జగన్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై బయటఉన్న నిందితుడు. ఆయనను రిమాండుకు పంపిన కేసులు అన్నీ ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. ఆయనపై మోపబడిన అభియోగాల నుంచి ఇంకా ఆయనకు ఇసుమంత విముక్తి కూడా లభించనే లేదు. ఆయన ఇప్పటికీ ప్రతి శుక్రవారం విధిగా కోర్టు ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే.. […]

పాదయాత్ర చేసినంత మాత్రాన సీఎం అవుతారా!: కొత్తపల్లి గీత

పాదయాత్ర చేసినంత మాత్రాన సీఎం అవుతారా!: కొత్తపల్లి గీత

జగన్ పాదయాత్రపై అరకు ఎంపీ కొత్తపల్లి గీత విమర్శలు గుప్పించారు. పాదయాత్ర చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి అయిపోతారనుకుంటే… అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదని అన్నారు. జగన్ పాదయాత్ర ముమ్మాటికీ పొలిటికల్ స్టంటేనని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదనే విషయం అప్పటి, ఇప్పటి నేతలందరికీ తెలుసని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమని […]

జగన్ టార్గెట్ 120

జగన్ టార్గెట్ 120

వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతూనే రాబోయే ఎన్నికల్లో 120 నియోజకవర్గాల్లో పాగా వేయాలని జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం పక్కా స్కెచ్ ని రెడీ చేసిన జగన్, పాదయాత్ర తో ముఖ్యమంత్రి పీఠాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు. ఆరు నెలల పాదయాత్రతో ఐదేళ్ల అధికార పీఠాన్ని […]

కేసీఆర్ రాజీనామా ఫార్ములా అనుసరించనున్న జగన్

కేసీఆర్ రాజీనామా ఫార్ములా అనుసరించనున్న జగన్

ప్రత్యేక హోదా ఉద్యమానికి పున‌రుజ్జీవం ఇస్తున్న‌ట్టుగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. తాను పాద‌యాత్ర‌కు వెళ్లిపోయినా పార్టీ ఎమ్మెల్యేలూ ఇత‌ర నేత‌లు ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తార‌న్నారు. అంతేకాదు, ప్ర‌త్యేక హోదా సాధ‌నలో చివ‌రి అస్త్రంగా ఎంపీలు రాజీనామాలు చేస్తార‌ని కూడా చెప్పిన సంగ‌తి విదిత‌మే. అయితే, ఇప్పుడు ఇదే విష‌య‌మై ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు […]

ముందస్తుకు సిద్ధమౌతున్న నేతలు

ముందస్తుకు సిద్ధమౌతున్న నేతలు

ఒకవైపు ప్రజాకర్షక పథకాలతో ముందుకు వస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రతి యేటా లక్షమందికి పెళ్లి కానుకలు అని బాబు ప్రకటించారు. ఈ పథకాన్ని కులాల వారీగా విభజించారు. బీసీలకు ఒక స్థాయిలో, కాపులకు మరో స్థాయిలో, ఇతర కులస్తులకు ఇంకో స్థాయిలో పెళ్లి కానుకలు అని బాబు అంటున్నారు. ఇలా పెళ్లిళ్లకు కానుకలు ఇవ్వడం […]

పవన్, జగన్ యాత్రలతో పోలిటికల్ వార్

పవన్, జగన్ యాత్రలతో పోలిటికల్ వార్

జగన్మోహనరెడ్డి వచ్చే నెల2 నుంచి పాదయాత్ర చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకు అనుమతినివ్వాలని హైకోర్టును కోరింది. సీబీఐ కోర్టుకు విన్నవించాలని.. అక్కడ కాదంటేనే తమ వద్దకు రావాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో జగన్ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఆరు నెలల పాటు ప్రజల వద్దకు వెళ్లేందుకు చేయనున్న పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని… ప్రతి శుక్రవారం కోర్టుకు […]

ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు : వైఎస్ జగన్

ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు : వైఎస్ జగన్

ఏపీకి ప్రత్యేక హోదా కోసం మంగళగిరి, గుంటూరులలో రెండు సార్లు నిరాహారదీక్షలు చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అన్నారు ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని వైఎస్ జగన్ అన్నారు. అనంతపురంలో జరిగిన యువభేరీలో ఆయన మాట్లాడుతూ.. రాయితీలుంటే పరిశ్రమలు పెట్టేందుకు ఎవరైనా ముందుకొస్తారని, అనంతపురం వంటి జిల్లాకు ప్రత్యేక హోదా చాలా […]

పాదయాత్రపై కొనసాగుతున్న టెన్షన్

పాదయాత్రపై కొనసాగుతున్న టెన్షన్

పాదయాత్ర నేపథ్యంలో, క్విడ్ ప్రో కో కేసుల విచారణ నుంచి వ్యక్తిగత హాజరీని మినహాయించాలని కోరుతూ మరోసారి కోర్టును ఆశ్రయించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇది వరకూ జగన్ ఈ విషయంలో హై కోర్టును ఆశ్రయించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం […]

ఇంటింటికి ఎంతెంత దూరం

ఇంటింటికి ఎంతెంత దూరం

-పోటీపడి ప్రచారం చేస్తున్న టీడీపీ, వైసీపీలు రానున్న ఎన్నికల్లో పట్టు కోసం రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టిడిపి, వైకాపా చేపట్టిన ఇంటింటికీ టిడిపి, వైఎస్‌ఆర్ కుటుంబం ప్రచార కార్యక్రమాలు జిల్లాలో సాధారణ, మధ్యతరగతి పేదలకు భరోసా ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్షం వైకాపా ప్రజా సమస్యల ఎజెండాతో ప్రజల ముందుకు […]

చంద్రబాబుకు కౌంటర్‌ ఇచ్చిన ఎంపీలు

చంద్రబాబుకు కౌంటర్‌ ఇచ్చిన ఎంపీలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నిప్పులు చెరిగారు. ప్రతి సంక్షేమ పథకంలో భారీ అవినీతి, దోపిడీ జరుగుతోందని ఆయన ఆరోపించారు. అభివృద్ధి పేరుతో చేస్తున్న ప్రతి అవినీతిని అడ్డుకుంటామని వైవీ స్పష్టం చేశారు. ప్రభుత్వం అవినీతి అడ్డుకుంటే మేం రాక్షసులమా అని ప్రశ్నించారు. దోపిడిని ఆపాలనే అడ్డుపడుతున్నామని అన్నారు. […]

16న నూజువీడు కోర్టుకు వై ఎస్ భారతి

16న నూజువీడు కోర్టుకు వై ఎస్ భారతి

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి భార్య, జగతి పబ్లికేషన్స్‌ ఛైర్‌పర్సన్‌ వై.ఎస్‌.భారతీరెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఆమెతో పాటు సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తిపై కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ నెల 16లోగా వీరిద్దరినీ న్యాయస్థానంలో హాజరుపర్చాలని కృష్ణా జిల్లాలోని నూజివీడు రెండో అదనపు జ్యుడీషియల్‌ […]

ఆంధ్రజ్యోతికి కోర్టు సమన్లు

ఆంధ్రజ్యోతికి కోర్టు సమన్లు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుచితమైన కథనాలను ప్రచురించి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించారని.. ఆంధ్రజ్యోతి పత్రికపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిన ఫిర్యాదుపై నాంపల్లి కోర్టు స్పందించింది. ఆళ్ల పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం.. ఈ కేసు విచారణలో భాగంగా ఆంధ్రజ్యోతి ఎండీ […]