Post Tagged with: "YS Jagan Mohan Reddy"

ప్రతిపక్షనేత ఛాంబర్ లో నీళ్లు…దర్యాప్తు చేస్తున్న సీఐడీ

ప్రతిపక్షనేత ఛాంబర్ లో నీళ్లు…దర్యాప్తు చేస్తున్న సీఐడీ

  అసెంబ్లీలోని జగన్ మోహన్ రెడ్డి ఛాంబర్ లోకి నీరు వచ్చిన వివాదాన్ని ప్రభుత్వం సిఐడీ కి  అప్పగించడంతో, సిఐడి అధికారులు విచారణ వేగవంత చేశారు. ఈ సంఘటనలో కుట్ర కోణం దాగి  ఉందని , నిజాలు బయట పెట్టడానికి సిఐడికి అప్పగిస్తున్నామని స్పీకర్ కోడెల చెప్పిన వెంటనే రంగంలోకి దిగి సిఐడి అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. […]

నంద్యాల వైసీపీ అభ్యర్ధిపై నో క్లారిటీ

నంద్యాల వైసీపీ అభ్యర్ధిపై నో క్లారిటీ

నంద్యాల శాసనసభా స్థానానికి జరగనున్న ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎంపికపై గందరగోళం నెలకొంది. దివంగత భూమా నాగిరెడ్డి నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున విజయం సాధించి ఆ తరువాత అధికార పార్టీలో చేరిక తరువాత నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేక ఇబ్బందులు పడుతోంది. పార్టీ ఇన్‌చార్జిగా ఎం.రాజగోపాల్‌రెడ్డిని నియమించినా పూర్వ వైభవాన్ని అందుకోవడంలో […]

నంద్యాల బరి నుంచి వైసీపీ ఔట్?

నంద్యాల బరి నుంచి వైసీపీ ఔట్?

కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నిక ఏకగ్రీవం కానుందా..? మొన్నటివరకూ హాట్ హాట్‌గా సాగిన నంద్యాల పాలిటిక్స్ సడన్‌గా చల్లబడటానికి గల కారణం ఏంటి..? ఏకగ్రీవం అయ్యేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? ఆసక్తిరేపుతున్న నంద్యాల తాజా రాజకీయంపై ఈ స్టోరీ… భూమా నాగిరెడ్డి అకాల మరణం తర్వాత అనివార్యమైన నంద్యాల ఉపఎన్నికలో […]

జగన్‌కు బంధువుల షాక్

జగన్‌కు బంధువుల షాక్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆయన బావ, ఒంగోలు లోకసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మధ్య సఖ్యత లేదని తేలిందంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయా జిల్లాల్లో ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఒంగోలులో […]

వైసీపీ యాక్షన్ ప్లాన్

వైసీపీ యాక్షన్ ప్లాన్

ప్రకాశం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.. దేశంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో పక్కా వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది. అందులో భాగంగా పార్టీ బలహీనంగా ఉన్న చోట నాయకత్వాన్ని మార్చాలని డిసైడ్ అయింది. నియోజకవర్గాల వారీ ప్లీనరీల నిర్వహణతో మొత్తం క్యాడర్‌ను కదలించే ప్రయత్నానికి […]

హత్యా రాజకీయాలపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు

హత్యా రాజకీయాలపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు

రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలపై గవర్నర్‌ నరసింహన్‌కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ ఫిర్యాదు చేశారు. ఆదివారం జరిగిన నారాయణరెడ్డి హత్యోదంతాన్ని వివరించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేయించిన హత్యేనని జగన్‌ ఆరోపించారు. ఇందులో కుట్రదారుడు చంద్రబాబు కాగా… పాత్రదారుడు కేఈ కృష్ణమూర్తి అని మండిపడ్డారు. సాధారణంగా రెన్యువల్ కోసం తుపాకీని వెనక్కు ఇవ్వాల్సిన అవసరం […]

సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న జగన్….

సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న జగన్….

                మొన్నటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ జూన్ లో మా ఎం‌పిలందరూ రాజీనామాలు చేసి జనాల్లేకి వెళతామంటూ ఆవేశంగా ప్రకటించేశారు. రాష్ట్ర సమస్యలపై ఎం‌పి లు రాజీనామా చేయడమేమిటి ?దానివల్ల ఏమి సాధించాలనుకొంటున్నారు ? అంటూ అప్పుడే చాలామంది బుగ్గలు నొక్కుకొన్నారు. అసలు రాజీనామాలు చేయాలంటే, తన […]

టీడీపీ హయంలో అన్నీ బాధలే : వైఎస్ జగన్

టీడీపీ హయంలో అన్నీ బాధలే : వైఎస్ జగన్

  చంద్ర‌బాబు హ‌యాంలో ఏ ఒక్క‌రూ సంతోషంగా లేరని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మండిపడ్డారు. సోమవారం నాడు   మే డే సందర్బంగా అయన గుంటూరు ఆర్టీసీ బ‌స్టాండు వ‌ద్ద కార్మికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.  చంద్ర‌బాబు పాల‌న‌లో  ఒక్క‌రూ సంతోషంగా లేరు.  టీడీపీ ప్రభుత్వ పాలనలో  ఒక్క సామాజిక వ‌ర్గం కుడా  సంతోషంగా  లేదని దుయ్యబట్టారు.  ఆర్టీసీని […]

ఏపీ చరిత్రలో నేడు బ్లాక్ డే: వైఎస్ జగన్

ఏపీ చరిత్రలో నేడు బ్లాక్ డే: వైఎస్ జగన్

ఏపీ మంత్రి వర్గ విస్తరణలో తమకు పదవులు దక్కని సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తమ పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు కేబినెట్ విస్తరణలో అవకాశం కల్పించడంపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ నేడు ఏపీ చరిత్రలో బ్లాక్ డే అని, […]

జగన్ జాతకం మామూలుగా లేదట

జగన్ జాతకం మామూలుగా లేదట

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి జాతకం ఎలా ఉందో ఈ హేవళంబి నామ సంవత్సరం సందర్భంగా పంచాంగకర్త రామచంద్ర శాస్త్రి వివరించారు. ఆయన జాతకం మామూలుగా లేదని, అద్భుతంగా ఉందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాను తెచ్చేది కూడా జగన్ మోహన్ రెడ్డేనంటూ వెల్లడించారు. ఇది కూడా 2019 ఎన్నికల తర్వాత […]

చంద్రబాబు చర్మం మందం ఎక్కింది : జగన్

చంద్రబాబు చర్మం మందం ఎక్కింది : జగన్

తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ ఏలకు రూ.10700 ఇస్తుంటే..చంద్రబాబు అంతకంటే తక్కువ జీతాల్ని ఇస్తున్నాడు. ఆయన చర్మం మందం ఎక్కింది. మన వినతుల్ని వింటే సరి. లేకుంటే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యల్ని పరిష్కరిస్తా. హామీల్ని నెరవేరుస్తా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి వీఆర్యేలకు భరోసా ఇచ్చారు. […]

జగన్ ను సభ నుంచి బహిష్కరించే కుట్ర

జగన్ ను సభ నుంచి బహిష్కరించే కుట్ర

కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆమెను సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపుతున్న ప్రతిపక్ష నేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డిని సస్పెండ్ చేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా అగ్రిగోల్డ్ భూముల వివాదంపై […]

బాలకృష్ణ చాలా మంచోడు అంటున్న జగన్

బాలకృష్ణ చాలా మంచోడు అంటున్న జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు దేశంలో ఎదుర్కోని నేత అంటూ లేడు. అసెంబ్లీలో అయితే టీడీపీ మంత్రులను, ముఖ్యమంత్రిని కూడా ఒక ఆటాడుకోవడం, తర్వాత వారి చేతిలో అంతే స్థాయిలో అక్షింతలు వేయంచుకోవడం అలవాటైన విషయమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో, బయట మీడియాతో ధాటిగా, గణాంక సహితంగా […]

2019 ఎన్నికల్లో బీజేపీ జగన్ తో చేతులు కలపనుందా?

2019 ఎన్నికల్లో బీజేపీ జగన్ తో చేతులు కలపనుందా?

ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. ఏపీలో బలపడేందుకు బీజేపీ సర్వం సిద్ధం చేసుకుంటుంది. ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీలు 2019 ఎన్నికల్లో గెలుపు దిశగా చర్యలు చేపడుతుంటే బీజేపీ మాత్రం ఏపీలో తన సత్తా చాటేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపనుందని సమాచారం. అవినీతి కేసుల్లో […]

జగన్ మోహన్ రెడ్డి పొగరుబోతు : జేసీ

జగన్ మోహన్ రెడ్డి పొగరుబోతు : జేసీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లాలో కొద్ది రోజుల క్రితం దివాకర్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురై పదిమంది వరకు మృతి చెందారు. అప్పుడు జగన్ హడావుడి చేశారని జేసీ ప్రభాకర్ […]