Post Tagged with: "YS Jagan"

బెజవాడపై జ`గన్`

బెజవాడపై జ`గన్`

బెజవాడలో వైసీపి రాజకీయాలు మారబోతున్నాయా.. లోటస్ పాండ్ నుంచే కార్యక్రమాలు చేసే జగన్ సడన్ గా విజయవాడ మకాం మార్చాలి అనుకోవడం వెనుక వ్యూహం ఏంటి.. వచ్చే ఎన్నికల్లో పాగా వేసేందుకు ఇప్పటినుండే జగన్ గట్టి పునాదులు వేస్తున్నారా.. అంటే అవుననే సమాదానం వినిసిస్తోంది. విజయవాడలో అంత అంత మాత్రంగా వున్నా పార్టీని యాక్టివ్ చేసేందుకు […]

భయపడి కాళ్లమీద పడుతున్నారు : వర్ల రామయ్య

భయపడి కాళ్లమీద పడుతున్నారు : వర్ల రామయ్య

  పదకొండు 11సిబిఐ కేసులు,5ఈడీ కేసుల్లో  ముద్దాయిగా ఉన్న జగన్ కు వెన్నులో వణుకు మొదలైందని టీడీపీ నేత,హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. మంగళవారం నాడు తెనాలి లో అయన మీడియాతో మాట్లాడారు. ఈ సంర్బంగా అయన జగన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.  జగన్ ప్రకటించిన వాగ్దానాలు నవరత్నాలు కాదు..అవి […]

జ‌గ‌న్‌ను వీక్ చేసేందుకు టీడీపీ ప్లాన్!

జ‌గ‌న్‌ను వీక్ చేసేందుకు టీడీపీ ప్లాన్!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్‌ చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీ సీట్ల పెంపు, కొత్త నియోజ‌క‌వ‌ర్గాల ఏర్పాటు పైనే ప్రధానంగా చ‌ర్చ జ‌రుగుతోంది. సీఎం చంద్రబాబు మాత్రం నియోజ‌క‌వ‌ర్గాల పెంపు తప్పదని, దానికోసం ఎదిరిచూస్తున్నట్లు కనిపిస్తున్నది. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపుతో లాభ‌ప‌డాల‌న్నదే ఆయ‌న ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఏపిలో ప్రస్తుతం175 నియోజ‌క‌వ‌ర్గాలు […]

మూడు వేల కిలో మీటర్ల పాదయాత్రకు జగన్ ప్లాన్

మూడు వేల కిలో మీటర్ల పాదయాత్రకు జగన్ ప్లాన్

ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలనే బలమైన కోరికతో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అక్టోబరు 27 నుంచి ఇడుపులపాయలో పాదయాత్రను ప్రారంభించి నుంచి తిరుమలకు కాలినడకన చేరుకుంటానని అన్నారు. తిరుమల కొండపై స్వామి వారిని దర్శించుకుని అక్కడ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు ఆరు నెలల […]

పార్టీ అభివృద్ధికి సూచనలు ఇవ్వండి : జగన్

పార్టీ అభివృద్ధికి సూచనలు ఇవ్వండి : జగన్

  ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై చేసిన పోరాటాలను గుర్తు చూసుకుంటూ దశాదిశా నిర్దేశం కోసం, భవిష్యత్‌లో ఏం చేయాలన్న దానిపై చర్చించి కలిసికట్టుగా ఆమోదించుకుందామని వైసీపీ అధినేత జగన్ అన్నారు.  వైఎస్‌ఆర్‌ సీపీ జాతీయ ప్లీనరీ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. ఇవాళ  మన పార్టీ స్థాపించిన తర్వాత మూడో ప్లీనరీ జరుపుకుంటున్నామని…. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడకు […]

సమాజంలో అందరు కలిసి ఉండాలి

సమాజంలో అందరు కలిసి ఉండాలి

 వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించారు. సాంఘిక బహిష్కరణ ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ‘ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఇక్కడకు వచ్చానని…నేను రెండు పక్షాలతోను మాట్లాడతానని…. సమాజంలో అంతా కలిసి ఉండాలన్నదే నా భావన. దాని కోసమే ఈ […]

సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్…

సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్…

అక్రమాస్తుల కేసులో వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్‌తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డికూడా కోర్టుకు హాజరయ్యారు. కాగా ఈ కేసు విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేశారు.

జగన్ డబుల్ రోల్ తో గందరగోళం

జగన్ డబుల్ రోల్ తో గందరగోళం

జగన్‌మోహన్‌రెడ్డి అనుసరిస్తున్న ద్విపాత్రాభినయం వైసీపీలో గందరగోళానికి కారణమవుతోంది. ఒకవైపు కాపులను బీసీల్లో చేర్చే ఉద్యమంలో పాల్గొని మద్దతు ప్రకటిస్తూనే, మరోవైపు కాపులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ చేస్తున్న ఆందోళనపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని, బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదని ఇటీవల జరిగిన బీసీ సెల్ […]

భారీ కుంభకోణంపై  దర్యాప్తు కోసం ధర్నా

భారీ కుంభకోణంపై దర్యాప్తు కోసం ధర్నా

విశాఖలో జరిగిన భారీ భూకుంభకోణంపై సిబిఐ దర్యాప్తును డిమాండ్ చేస్తూ  గురువారం  వైసిపి అధినేత జగన్ చేపట్టిన మహాధర్నాకు ఏర్పాట్లు చకచకా జరుగతున్నాయి. తొలుత విశాఖ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని ప్రకటించినా.. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ధర్నా వేదిక జివిఎంసి గాంధీ విగ్రహం వద్దకు మార్పు చేసారు. విశాఖ కాపాడుకుందాం అనే నినాదంతో దర్నాకు […]

జగన్ పై టీడీపీ ఎంపీలు మండిపాటు

జగన్ పై టీడీపీ ఎంపీలు మండిపాటు

ముఖ్యమంత్రి తల్చుకుంటే దారినపోయే దానయ్యను తెచ్చి ఆరు నెలలపాటు మంత్రిని చేయవచ్చని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. దివంగత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో కొనసాగారని అన్నారు. సీబీఐ కేసులు తరుముకొస్తున్నప్పుడు మాత్రమే జగన్ ఢిల్లీ వస్తాడని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ మూర్ఖత్వంతోనే బంధువులు, అనుచరులు పార్టీ […]

ఆ మూడు చానెళ్లకు వైఎస్ఆర్ సీపీ నోటీసులు

ఆ మూడు చానెళ్లకు వైఎస్ఆర్ సీపీ నోటీసులు

తమ పార్టీపై జరుగుతున్న దుష్పచారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. ఏపీ ప్రతిపక్షనేత – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని పేర్కొంటూ ప్రసారం చేసిన కథనాలపై ఘాటుగా స్పందిస్తూ […]

ఉగాది వేడుకల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచిన జగన్

ఉగాది వేడుకల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచిన జగన్

హైదరాబాదులోని రాజ్ భవన్ లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ వేడుకలను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు, […]

జగన్ లో కనిపిస్తున్న పరిణితి

జగన్ లో కనిపిస్తున్న పరిణితి

  సొంత గడ్డపై జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ మాట్లాడుతున్న తీరు పరిశీలిస్తే, విపక్ష నేత రాటుదేలుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది.హైదరాబాద్‌లో జరిగిన సమావేశాల్లో మీడియాతో పెద్దగా భేటీ కాని జగన్, అమరావతిలో మాత్రం దాదాపు ప్రతిరోజూ మీడియాలో ఉండే వ్యూహాన్ని కొనసాగిస్తున్నారు. సభ వాయిదా పడిన మధ్యలో, సభ ముగిసిన సమయంలో మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడుతూ చెప్పాల్సినవి చెబుతున్నారు. […]

తెలుగు తమ్ముళ్లు తప్పులతో పార్టీకి తలనొప్పి

తెలుగు తమ్ముళ్లు తప్పులతో పార్టీకి తలనొప్పి

మ‌న‌తోటి గెలిచే వీరులెవ్వ‌రు లేరు. మ‌న‌మే మోనార్క్‌లం.. మ‌న ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో బోలెడంత న‌మ్మ‌కం ఉంది. ప్ర‌త్య‌ర్థి పార్టీలంటే జ‌నం అస‌హ్యించుకుంటున్నారు.. రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంపై మీడియా ఆహా.. ఓహో అంటుంది. ఇంకా మ‌న‌కు అడ్డేముంద‌నే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ నేత‌ల్లో తెలియ‌ని నియంతృత్వాన్ని పెంచిందా! 2019లో కూడా మేమే అధికారంలోకి వ‌స్తామంటూ త‌ర‌చూ చంద్ర‌బాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలు […]

అన్నిటికీ నేనే బాధ్యుడిని చేస్తున్నారు : వైఎస్ జగన్

అన్నిటికీ నేనే బాధ్యుడిని చేస్తున్నారు : వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా అది జగనే చేశాడని అనడం టీడీపీ నేతలకు అలవాటేనని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు  ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడానే.   ఆరెంజ్ ట్రావెల్స్తో తనకు సంబంధం ఉందని ఆరోపణలు గుప్పిస్తున్నారని, ఉంటే నిరూపించాలని సవాలు విసిరారు. లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా […]