Post Tagged with: "YS Rajasekhar Reddy"

వైఎస్ బాటలో చంద్రబాబు…

వైఎస్ బాటలో చంద్రబాబు…

అవును…మీరు విన్నది నిజమే… వై ఎస్ చేసినట్టే చంద్రబాబు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు.. వైఎస్ బ‌తికుండ‌గా స్థానిక సంస్థ‌లకు చెందిన పీఠాల‌ను పార్టీలోని వారికే పంపిణీ జ‌రిగింది. నాడు కూడా ప‌దేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత‌లు… పార్టీని వైఎస్ అధికారంలోకి తేవ‌డంతో ప‌ద‌వుల కోసం ఒక్క‌సారిగా అంతా ఎగ‌బ‌డ్డారు. […]

వైఎస్ అలా..జగన్ ఇలా

వైఎస్ అలా..జగన్ ఇలా

మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డిని దగ్గరి నుంచి పరిశీలించినపుడు ఆసక్తికర అంశాలెన్నో కనిపిస్తాయి. ఒక వ్యక్తిని విపరీతంగా ద్వేషిస్తూనే.. అదే వ్యక్తిని పొగిడేసే విలక్షణమైన కోణం ఆయనకే సొంతం. విధానపరంగా ఆయన్ను ద్వేషించే వారు సైతం వ్యక్తిగతంగా ఆయన అనుసరించే తీరుకు ఫ్లాట్ అయిపోతారు. ఆయన అభిమానం గురించి ఆయన ట్రీట్ చేసే తీరు గురించి గొప్పలు చెప్పుకుంటారు. […]

వైఎస్ మరణం..కేసీఆర్ కు జీవం పోసింది

వైఎస్ మరణం..కేసీఆర్ కు జీవం పోసింది

వైఎస్ఆర్ మరణించకుండా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు వేరేగా ఉండేదేమోనని, వైఎస్ఆర్ మరణం కేసీఆర్‌కు జీవం పోసిందని… కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ అన్నారు. అంతే కాదు. కేసీఆర్‌ను చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకుని పరిస్థితి వేరే విధంగా ఉండేదోనని అభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్‌ అనుభవిస్తున్న […]

వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఆగని వలసలు

వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఆగని వలసలు

ఏపీలో విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. తాజాగా ఆ పార్టీ అనుబంధ విభాగాల నేతలు కూడా టీడీపీ బాట పడుతున్నారు. మంగళవారం గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ […]

క్షేత్రస్థాయిలో కొరవడిన ఉత్సాహం

క్షేత్రస్థాయిలో కొరవడిన ఉత్సాహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జనంలో అనుకొన్న మేర స్పీడు పెంచడంలేదన్న ప్రచారం ఆ పార్టీలోనే కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి యాత్రలు, దీక్షలు తప్ప పార్టీలో ప్రత్యేక కార్యక్రమాలు లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో ఇంకా పార్టీ బలపడటంలేదని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు. పార్టీ అధ్యక్షుడు పిలుపునిచ్చినప్పుడు […]