Post Tagged with: "Ysrcp"

అసెంబ్లీ బాయ్ కాట్ తో వైసీపీ సెల్ఫ్ గోల్

అసెంబ్లీ బాయ్ కాట్ తో వైసీపీ సెల్ఫ్ గోల్

త్వ‌ర‌లోనే అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సరిగ్గా ఈ స‌మ‌యంలోనే జ‌గ‌న్ పాద‌యాత్ర పెట్టుకున్నారు. పాద‌యాత్ర‌కు వెళ్తున్నారు కాబ‌ట్టి, కేసుల విచార‌ణకు హాజ‌రు నుంచి మిన‌హాయింపు కోరితే.. కోర్టు కుద‌ర‌ద‌ని చెప్పేసింది. దీంతో వైకాపాలో చ‌ర్చ మొద‌లైంది. శీతాకాల స‌మావేశాల‌తోపాటు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సంబంధించిన కీల‌కాంశాల‌పై వైసీపీఎల్పీ భేటీ అయింది. హైద‌రాబాద్ లోని లోట‌స్ […]

మినహాయింపునకు కోర్టు నో

మినహాయింపునకు కోర్టు నో

-మిగతా రోజుల్లో జగన్ పాదయాత్ర వైసీపీ అధినేత జగన్కు సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. అక్కమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు అవుతోన్న విషయం తెలిసిందే. అయితే, తాను నవంబర్ 2 నుంచి పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో ఆరు నెలల పాటు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ వేసిన పిటిషన్పై […]

పాదయాత్రకు జగన్ కసరత్తు

పాదయాత్రకు జగన్ కసరత్తు

నవంబర్ రెండు నుండి జగన్ చేయబోయే పాదయాత్ర కు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇడుపుల పాయ నుండి ప్రారంభం అయ్యే ఈ పాదయాత్ర కోసం జగన్ సైతం మానసికంగా సిద్ధం అవుతున్నారు. ఒకటే టార్గెట్..2019 లో అధికార పీఠాన్ని దక్కించు కోవాలనే లక్ష్యం గా పాదయాత్ర కు సిద్ధం అవుతున్న జగన్, అందు […]

జగన్ వైపు జయప్రద అడుగులు

జగన్ వైపు జయప్రద అడుగులు

ఉత్తరాది రాజకీయాల నుంచి దాదాపు నిష్క్రమించారు నటీమణి జయప్రద. యూపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున గతంలో ఎంపీగా పనిచేసిన జయప్రద తన సన్నిహితుడు అమర్ సింగ్ తో పాటు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత అమర్ స్థాపించిన పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం యూపీ రాజకీయాల్లో […]

పీకల్లోతులో ఇరుక్కుపోయిన కాకాణి

పీకల్లోతులో ఇరుక్కుపోయిన కాకాణి

నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎంఎల్ఏ కాకాణి గోవర్దనరెడ్డి పూర్తిగా ఇరుక్కున్నట్లేనా? పరిస్ధితులు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. మంత్రి సోమిరెడ్డి, కాకాణి మధ్య మొదలైన వివాదం బాగా ముదిరిపోయింది. ఆమధ్య కాకాణి మాట్లాడుతూ, మంత్రి సోమిరెడ్డి అనేక ఆరోపణలు చేసారు. సోమిరెడ్డి మలేషియా వెళ్ళారని, ధాయ్ ల్యాండ్ లో మంత్రి కుటుంబీకులకు ఆస్తులన్నాయంటూ […]

నేతన్నలను మోసం చేసిన చంద్రబాబు : వైఎస్ జగన్

నేతన్నలను మోసం చేసిన చంద్రబాబు : వైఎస్ జగన్

తాను అధికారంలోకి వస్తే బడుగులకు, బలహీనులకు 45 ఏళ్లకే పెన్షన్ వచ్చేలా చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ధర్మవరంలో నిర్వహించిన రోడ్ షోలో జగన్ మాట్లాడుతూ… పెన్షన్ ను వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచుతానన్నారు. తాను ముఖ్యమంత్రిని కావాలని అందరూ దేవుడ్ని గట్టిగా ప్రార్థించాలని జగన్ కోరారు. చంద్రబాబు ఎన్ని […]

జగన్ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా..

జగన్ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది. పార్టీని అధికారంలోకి తీసుకురావడం గురించి అధినేత జగన్మోహన రెడ్డి చాలా కలలు కంటున్నారు. పాదయాత్ర లాంటి కష్టానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇదంతా నిజమే కానీ.. ఆయనే స్వయంగా పార్టీలో సీనియర్లు అయిన నాయకులు అనేక మంది క్రమంగా దూరం కావడానికి తాను కారణం అవుతున్నారా? పార్టీలో […]

ప్రత్యేక వాహానం రెడీ చేసుకుంటున్న జగన్

ప్రత్యేక వాహానం రెడీ చేసుకుంటున్న జగన్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై బయటఉన్న నిందితుడు. ఆయనను రిమాండుకు పంపిన కేసులు అన్నీ ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. ఆయనపై మోపబడిన అభియోగాల నుంచి ఇంకా ఆయనకు ఇసుమంత విముక్తి కూడా లభించనే లేదు. ఆయన ఇప్పటికీ ప్రతి శుక్రవారం విధిగా కోర్టు ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే.. […]

జగన్ టార్గెట్ 120

జగన్ టార్గెట్ 120

వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతూనే రాబోయే ఎన్నికల్లో 120 నియోజకవర్గాల్లో పాగా వేయాలని జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం పక్కా స్కెచ్ ని రెడీ చేసిన జగన్, పాదయాత్ర తో ముఖ్యమంత్రి పీఠాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు. ఆరు నెలల పాదయాత్రతో ఐదేళ్ల అధికార పీఠాన్ని […]

కేసీఆర్ రాజీనామా ఫార్ములా అనుసరించనున్న జగన్

కేసీఆర్ రాజీనామా ఫార్ములా అనుసరించనున్న జగన్

ప్రత్యేక హోదా ఉద్యమానికి పున‌రుజ్జీవం ఇస్తున్న‌ట్టుగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. తాను పాద‌యాత్ర‌కు వెళ్లిపోయినా పార్టీ ఎమ్మెల్యేలూ ఇత‌ర నేత‌లు ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తార‌న్నారు. అంతేకాదు, ప్ర‌త్యేక హోదా సాధ‌నలో చివ‌రి అస్త్రంగా ఎంపీలు రాజీనామాలు చేస్తార‌ని కూడా చెప్పిన సంగ‌తి విదిత‌మే. అయితే, ఇప్పుడు ఇదే విష‌య‌మై ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు […]

ముందస్తుకు సిద్ధమౌతున్న నేతలు

ముందస్తుకు సిద్ధమౌతున్న నేతలు

ఒకవైపు ప్రజాకర్షక పథకాలతో ముందుకు వస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రతి యేటా లక్షమందికి పెళ్లి కానుకలు అని బాబు ప్రకటించారు. ఈ పథకాన్ని కులాల వారీగా విభజించారు. బీసీలకు ఒక స్థాయిలో, కాపులకు మరో స్థాయిలో, ఇతర కులస్తులకు ఇంకో స్థాయిలో పెళ్లి కానుకలు అని బాబు అంటున్నారు. ఇలా పెళ్లిళ్లకు కానుకలు ఇవ్వడం […]

పవన్, జగన్ యాత్రలతో పోలిటికల్ వార్

పవన్, జగన్ యాత్రలతో పోలిటికల్ వార్

జగన్మోహనరెడ్డి వచ్చే నెల2 నుంచి పాదయాత్ర చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకు అనుమతినివ్వాలని హైకోర్టును కోరింది. సీబీఐ కోర్టుకు విన్నవించాలని.. అక్కడ కాదంటేనే తమ వద్దకు రావాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో జగన్ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఆరు నెలల పాటు ప్రజల వద్దకు వెళ్లేందుకు చేయనున్న పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని… ప్రతి శుక్రవారం కోర్టుకు […]

ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు : వైఎస్ జగన్

ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు : వైఎస్ జగన్

ఏపీకి ప్రత్యేక హోదా కోసం మంగళగిరి, గుంటూరులలో రెండు సార్లు నిరాహారదీక్షలు చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అన్నారు ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని వైఎస్ జగన్ అన్నారు. అనంతపురంలో జరిగిన యువభేరీలో ఆయన మాట్లాడుతూ.. రాయితీలుంటే పరిశ్రమలు పెట్టేందుకు ఎవరైనా ముందుకొస్తారని, అనంతపురం వంటి జిల్లాకు ప్రత్యేక హోదా చాలా […]

12 నుంచి వైసీపీ శిబిరం

12 నుంచి వైసీపీ శిబిరం

ఏక్షణంలో ఏ ఎన్నికలు వస్తాయో తెలియదు. వచ్చిన ఏ ఎన్నికైనా ఎదుర్కొనేందుకైనా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతోంది. ఇందుకోసం కసరత్తు ప్రారంభిస్తోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిన తరువాత ఆ పార్టీ క్యాడర్‌లో తీవ్ర నిరాశ, నిస్ప్రహలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ నుంచి చాలా మంది వలసపోతారన్న భయం అథిష్టానానికి ఏర్పడింది. దీంతో ఒక […]

సీమ వైసీపీ నేతలు జంప్ జిలానీ..

సీమ వైసీపీ నేతలు జంప్ జిలానీ..

రాయలసీమలో వైసీపీ నుంచి కీలక నేతలు పార్టీ మారాతారనే ప్రచారం సాగుతోంది. కర్నూలు జిల్లా ఎంపీ బుట్టా రేణుకతో పాటు..ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిలు అన్నదమ్ముళ్లు. వారితో పాటు..పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి టీడీపీలోకి జంప్ చేస్తారంటున్నారు. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు […]