Home > Love Life > ఆ వయస్సు మహిళలు కొత్త తరహా శృంగారం కోరుకుంటారట

ఆ వయస్సు మహిళలు కొత్త తరహా శృంగారం కోరుకుంటారట

పురుషుడికి ఏ భాగంలో ముద్దుపెడితే ఏమవుతుంది?
ఒక అబ్బాయి బ్రహ్మచారి అని నిర్ధారించడం ఎలా?

middle age women_apduniaసాధారణంగా మగవారు కొత్తలో సెక్స్ లో దూకుడు ప్రదర్శిస్తారు. మహిళలు మాత్రం అలవాటయ్యే కొద్దీ కొత్తదనం కోరుకుంటారట. ఇది వాషింగ్టన్ పరిశోధకుల పరిశోధనల్లో తేలింది. లేటు వయసులోనే స్త్రీలకి కొత్తకొత్త కోరికలు పుట్టుకొస్తాయట. శృంగారంలో కొత్త పోజీషన్స్ ప్రయత్నించాలని, కొత్తగా ఫోర్ ప్లే, కొత్తగా ఇంటర్ కోర్స్, కొత్తవైన అనుభవాలు, కొత్తదైన అనుభూతి కోరుకుంటారట. వాషింగ్‌టన్ పరిశోధకులు ఈ టాపిక్ మీద 46-59 ఏళ్ళ వయసులో ఉన్న 39 మహిళలతో మాట్లాడారు. వారి సమాధానాలు, కోరికలు యుక్త వయసులో ఉండే స్త్రీల కంటే భిన్నంగా ఉన్నాయట. త్వరగా మెనోపాజ్ రావడానికి స్ట్రెస్, పనులు కారణం తప్ప, శృంగార కోరికలు తక్కువ కావడం కాదట. లేటు వయసులోకి అడుగుపెట్టిన తరువాత ప్రయత్నించని పనులన్ని చేయాలి అనిపిస్తుందట. గమ్మత్తయిన సెక్స్ పొజీషన్స్ కాని, శృంగారంలో సంభాషణలు కాని, ఫోర్ ప్లే విధానం కాని, అన్ని కొత్తగా ఉండాలని, ఇంతకుముందు అనుభవించని తీరులో ఉండాలని కోరుకుంటున్నారు మహిళలు. కొత్త కొత్త అనుభవాలు వయసులో ఉన్నప్పటి నుంచే కోరుకుంటే ఎక్కువకాలం శృంగారజీవితంలో ఆనందాలను పొందవచ్చు కదా.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *