Home > Bhakti > గరుడ వాహన సేవకు పోటెత్తిన భక్తులు

గరుడ వాహన సేవకు పోటెత్తిన భక్తులు

తిరుమలకు భక్తుల పోటు
దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు

garuda-seva-apduniaశ్రీవారి బ్రహ్మోత్సవాలలొ బాగంగా ఇవాల జరగనున్న గరుడవాహనసేవకు భక్తులు పోటెత్తెరు . రాత్రి జరిగే గరుడ వాహనాన్ని వీక్షించడానికి ఇప్పటికే తిరుమలకు లక్షలాది మంది భక్తులు చేరుకున్నారు. అలిపిరి,  శ్రీవారి మెట్టు నడక మార్గాలు భక్తులతొ కిటకిటలాడుతున్నాయి . టీటీడి మరియు పోలిస్ యంత్రంగం 3700 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఎర్పాట్లు చేశారు . తిరుమల – తిరుపతి ఘట్ రొడ్లలో ద్వాచక్ర వాహనాలను నిషేధించారు .ఘట్ రొడ్లలో ఆర్టీసీ బస్సులను 4500 ట్రిప్పులు తిప్పనున్నారు . తిరుమలలొ కార్ పార్కింగ్ సులువుగా చేసేందుకు బ్రాహ్మోత్సవం పార్కింగ్ ట్రాకర్ అనే యాప్ ను రూపొందించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *