Home > Love Life > టెన్షన్‌ను దూరం చేసేది రతిక్రియ

టెన్షన్‌ను దూరం చేసేది రతిక్రియ

ఒక అబ్బాయి బ్రహ్మచారి అని నిర్ధారించడం ఎలా?
మధురమైన లైంగిక జీవితానికి సంకేతం ముద్దు

rathikriya-apduniaప్రేమ టెన్షన్‌ను పుట్టిస్తే, ఆ టెన్షన్‌ను దూరం చేసేది రతిక్రియ అని ఓ ప్రముఖ వ్యక్తి తెలిపారు. రతిక్రియకు వాడే కండోమ్‌లను తయారు చేసే ప్రముఖ కంపెనీ భారతదేశంలో ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో దాదాపు పది పెద్ద నగరాల్లో నివశించేవారు మూడు వేలమంది పాల్గొన్నారు. ఇందులో తెలిసిన అంశాలు ఏంటంటే 40 శాతానికి పైగా ప్రజలు వారి వివాహానికి ముందు రతిక్రియలో పాల్గొన్నట్టు వెల్లడించారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఇంగ్లిషులో సామెత ఒకటి ఉంది. మనోవిజ్ఞానం గురించి తెలిసిన వారు దీనిని నమ్మరు. తెలివైన వారు ఇలాంటి సామెతలపై నమ్మకాలుంచుకుంటారు. ప్రేమ అనేది ఒక జబ్బులాంటిదని కొంతమంది డాక్టర్ల పరిశోధనల్లో తేలింది. ఈ జబ్బుకు మందు అనేది కేవలం రత్రిక్రియ మాత్రమేనని వారి పరిశోధనల్లో వెల్లడైనట్టు చెపుతున్నారు. సరైన ప్రేమ లభించకపోతే శరీరంలో జబ్బులు అధికమవుతాయని, దీంతో కోపం, ఇతర మానసిక జబ్బులు పుట్టుకొస్తాయని వారు పేర్కొన్నారు. దీనిని లవ్ సిక్‌నెస్ అంటారని వారు తెలిపారు. కానీ నిజమైన ప్రేమ ఎక్కడ ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ప్రేమ అనే ముసుగులో కామం కళ్ళకు గంతలు కట్టి చాలామంది యువకులు అమ్మాయిలను వేధించి మరీ తమ అభిప్రాయాలను తెలిపి వారిని నానా హింసలకు గురి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *