Home > Politics > రాష్ట్రాభివృద్ధికి సాధ్యమైనంత కృషి

రాష్ట్రాభివృద్ధికి సాధ్యమైనంత కృషి

ప్రవాసాంధ్రుల ఆసుపత్రికి చంద్రబాబు శంకుస్థాపన
నిర్మల బాధ్యతలు స్వీకరించారు...

chandrababu-venkaiah-adpunia-చంద్రబాబుకు కి వెంకయ్య నాయుడు లేఖ

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సీఎం చంద్రబాబునాయుడికి లేఖ రాశారు. సీఎంకు స్వదస్తూరితో వెంకయ్య రాసిన లేఖలో తెలుగు ప్రజలు చేసిన పౌరసన్మానం ఎప్పటికీ మరువలేనన్నారు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి వేలాదిమంది విద్యార్థులు జాతీయ జెండాలతో స్వాగతం పలికిన తీరు అద్భుతమని వెంకయ్య తెలిపారు.

2.25 లక్షల గృహాలకు నేను శంకుస్థాపన చేయడం సంతోషం కలిగించిందన్నారు. రాష్ట్రాభివృద్ధికి సాధ్యమైనంత కృషి చేస్తానని, రాష్ట్రాభివృద్ధికి సలహాలు, సహకారాలు ఆయన లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నానన్నారు. తెలుగు నేలను, తెలుగు ప్రజలను ఎప్పటికీ మరిచిపోనని వెంకయ్య ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని లేఖలో వెంకయ్య పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *